ఒక మహా నగరం ప్రగతి వైపు పయనిస్తున్నపుడు దానికి పరిమితులు చాలానే ఉంటాయి వాటిలో ముఖ్యమయినది స్థలం అనగా ఒక పర్ఫెక్ట్ ప్లేస్ దేనికొరకు కేటాయించి ఉంటామో అది అన్నమాట(ఉదా::దేవుడి గుడ, కిచెన్ హాల్, బెడ్ రూమ్, కార్ పార్కింగ్...)
ప్రస్తుతం కాంక్రీట్ జంగిల్ గా తయారవుతున్న తరుణంలో మనం నుంచోటానికే కాలి ప్లేస్ దొరకట్లేదు, మరి మన “వెహికల్స్ పార్కింగ్ పరిస్థితి” ఏంటి, అవెక్కడ పార్క్ చేయాలి, ఎక్కడ చేస్తే ట్రాఫిక్ వాళ్ళ ఇబ్బంది ఉండదు మంకు ఫైన్ పడకుండా సురక్షితంగా ఉంటుంది అనేదే ఈ ఆర్టికల్..
అది కుడా బెంగుళూరు లాంటి మహా నగరం లో, మనలో చాలా మంది మాల్స్ కో, సినిమా హాల్ కో, హోటల్స్ కో, పబ్స్ కో, రెస్టారెంట్లకో వెళ్ళినప్పుడు కామన్ గా ఫేస్ చేసే ప్రాబ్లం ఇది “పార్కింగ్ ప్లేస్ ఫుల్ “.
ఆ ప్రాబ్లం నుంచే ఇప్పుడు ఒక స్టార్ట్ అప్ కంపెనీ పుట్టుకొచ్చింది. ఆ కంపెనీ లాంచ్ చేసిన ఆప్లికేషన్ పేరు “PParke (https://pparke.in)“.
Pristech అనలిటిక్స్ అనే బెంగుళూరు స్టార్ట్ అప్ కంపెనీ ఆన్ లైన్ ఆప్లికేషన్ రూపొందించింది. ఇది ఆండ్రాయిడ్, ఐఓఎస్ ఆప్ గాను లబిస్తుంది.
ఒక యువ జంట స్టార్ట్ చేసిన ఈ కంపెనీ ఆగష్టు 2013 లో స్టార్ట్ అయ్యి షర వేగంగా ముందుకు దూసుకేల్తోంది ఇప్పుడు. ఈ ఆప్ బెంగుళూరు నగరం లో పార్కింగ్ ప్లేస్ ప్ప్రాబ్లం ని సాల్వ్ చేస్తుంది అనటంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. మనం ఇంటి నుండి స్టార్ట్ అవుతున్నాం అనగానే ఈ ఆప్లికేషన్ “మ్యాప్ వ్యూ” ద్వారా ఎ ప్లేస్ లో ఐతే మనకు పార్కింగ్ అవైలబులిటి కావాలో ఆ ప్లేస్ లో పార్కింగ్ ఉందా లేదా అని డీటెయిల్స్ ఎంటర్ చేసి చెక్ చేసుకోవచ్చు , పార్కింగ్ ప్లేస్ ఉంటె వెంటనే బుక్ చేసుకోవచ్చు, ఒక వేళ మనకి కావాల్సిన ప్లేస్ లో పార్కింగ్ లేకపోతే దానికి దగ్గరగా ఖాళి ఉన్న పార్కింగ్ ప్లేస్ ఈ ఆప్ మనకి చూపిస్తది.ఆలానే బుక్ చేసుకున్నాక మీ ప్లాన్ ఏదయినా చేంజ్ అయితే,బుకింగ్ కాన్సిల్ కూడా అప్పుడే చేసుకోవచ్చు.
అయితే పార్కింగ్ బుక్ చేసుకునెందుకు మీరు “పార్కింగ్ ఫి” వెబ్ సైట్ లో లేదా ఆప్ లో అడ్వాన్సు గా ముందే ” పే ” చెయ్యాల్సి వస్తుంది.
ఈ ఆప్ పార్కింగ్ ఓనర్స్ కి, అలానే పార్కింగ్ స్పేస్ ప్రొవైడర్స్ ఇష్యూ చేసేవారికి (మాల్స్ , యూనివేర్సిటీస్, ఎయిర్ పోర్ట్స్ , మునిసిపల్ కార్పొరేషన్, ఇలా చాలానే ఉన్నాయి చెప్పుకుంటూ పొతే …) కి, వెహికల్ ఓనర్స్ కి మధ్య వారధి లా ఇది చాల చక్కగా పని చేస్తుంది.
ఈ ఆప్ ప్రారంభించిన వారు ఇప్పుడు చెప్పేది ఏంటంటే , పార్కింగ్ స్పేస్ ఇండస్ట్రీ లో చాలా మంచి ప్రగతి ఉందని ($300 మిలియన్ విలువ), ప్రతి ఏడాది ఈ ఇండస్ట్రీ 20-30% పెరుగుతుందని చెపుతున్నారు.
ఐడియా అదిరింది కదా, ప్రతి సిటీ లో ను ఈ ప్రాబ్లం ఉంది, మరి మీరు ఆలోచించండి, మీకు ఒక మంచి ఐడియా రాదని ఏంటి మేలో టాలెంట్ ఉంది దానిని చక్కగా వినియోగించండి, ప్రతి వారు ఏమి పెద్ద గొప్ప వారు కాదు కాకపోతే వాళ్ళు దానిని సరిగా యుటిలైస్ చేస్తన్నారు మనం ఇంకా అలానే పాత చింత కయ తొక్కుల అలానే వెనక బడి ఉన్నాము లే మేలుకో ఇకనైనా ………
ఉదా:: అసలు ఫేస్బుక్ స్త్రుస్తికర్త మార్క్ జుకేర్గ్బెర్గ్ చూసారా అతి చిన్న వయసులో అల్ ఓవర్వరల్డ్ లోనే రెండవ ప్లేస్ ఉన్నదంటే నమ్మగలమా అయన ఐడియా కి నేను శిరసు వంచి పడబి వందనం చేస్తున్నాను, ఫేస్బుక్ వాడని వారు లేరు యువకులు, ఆడవారు, ముసలివారు, అందరికి ఇది తెలిసింది అల అని నేను చేయమనట్లేదు మిమ్మల్ని ఒక ఐడియా రావాలి
మీరు ఒకే ఒక్క నైట్ లో అంటే కొన్ని కోట్ల రూపాయలు మీ ఇంటి ముందుకు వస్తాయి ఆలోచించండి ప్రతి వారు ఇలా ఆలోచించే ఎదో ఒకటి చేసిన వారే మీరు ఎందుకు చేయలేరు అసలు కాకపోతే కొంచం విబిన్నంగా ఆలోచించండి దేఫినేట్ గ మీరు సచ్స్సెస్ అవుతారు అని నా ప్రగడ నమ్మకం, అల అని మీరు సక్సెస్ కాలేదు అంటే మీరు ఎక్కడో ఆలోచనలో కాస్త పొరపాటు చేస్తానారు అనే అర్థం ఆహ ఆలోచనని కాస్త సరిదిద్దండి మేరె కోటిస్వరులు ఇక, ఇకన్న మీరు ఒక మంచి ఐడియా ఆలోచించండి మీ స్నేహితులో లేక మీకు హెల్ప్ చేసేవారి సహాయం తీసుకోండి స్యురెగా మీరు సాదిస్తారు, ఒక మనిషి సదిన్చాలేనిది అంటూ ఏది లేదు రాదు అనుకుంటే మనకు ఏది రాదు వస్తుంది అనుకుంటే ఏదైనా సాధ్యమే అని నా నమ్మకం,
చేతులు లేని ఒక ఆడపాప ఒక గొప్ప పెయింటర్, స్విమ్మేర్ అల సైకిల్ తొక్కే వారు ఇలా చెప్పుకుంటూ పొతే చాల మందే ఉన్నారు, కాబట్టి మీరు కూడా రవి తేజ సినిమాలో అన్నట్లు మీలో ఇంకొకడు ఉంటాడు, వాడు ఎం అనుకున్టున్నాడో ఆలోచించండి, ఒక ఐడియా మీ జీవితాన్నే మార్చేస్తుంది అన్నది ముమ్మాటికి నిజం కాని సిం కార్డు కాదు సుమ..!
మీ అభిప్రాయాలూ లేదా సందేహాలు కింద కామెంట్ ద్వారా తెలియజేయోచ్చు . మీ డౌట్స్ లేదా ఇతర ప్రశ్నలు నా యొక్క ఫేస్బుక్(facebook) వారు అప్ప్రువ్ చేసినటువంటి ఫ్యాన్ పేజి యందు FRESHDEALS365 లో చాట్ చేయవచచ్చు. ఈ పోస్ట్ ని (like, share) చేయటం ద్వారా ఈ సమాచారం కావాల్సిన మన స్నేహితులకి తెలియని వారికి సోషల్ మీడియాలో షేర్ చేసి నన్ను ఫాలో అవుతారని ఆశిస్తున్నాను, మీకు నచ్చినట్లు అయితే మాత్రమే నాకు సపోర్ట్ చేయగలరని మిత్రులకి ఒక చిన్న మనవి...ధన్యవాదాలు..!!!
0 comments: