రామారావు గారిది ఇంకో కధ, తనకి ఒక మంచి బ్రాండెడ్ బట్టల షాపు ఉన్నది, కాని చాలా మంది అంత౦త దూరం రాలేక తమ దగ్గరలో ఉన్న వేరే షాపులో తమకు కావలసినవి కొనేస్తున్నారు. దానితో తనకి రావాల్సిన సగం మంది కస్టమర్స్ ని కోల్పోతున్నాడు, అదే తనకో వెబ్ సైట్ ఉండి అందులో ఆర్డర్ చేసుకున్న వాళ్ళకి డెలివరీ చేస్తే , ఎక్కువమందికి తన బిజినెస్ అందుబాటులో ఉంటదని ఆలోచన. కాని ఆ వెబ్ సైట్ లు, ఆ గోల తనకి అర్ధం కాదు.
……………………………..వ్యాపార విస్తరణ ఆలోచన గానే ఉండిపోయింది
శర్మిల ఇంటి హౌస్ వైఫ్ , పిల్లలు స్కూల్ కి వెళ్ళాక , టీవీ చూస్తూ కాలాన్ని వెల్ల బుచుతూ ఉంది , టైం చాలా ఉంటుంది కాని , దానిని ఎలా ఉపయోగించుకోవాలో తెలియట్లేదు, తను కాలేజీ లో కంప్యూటర్ కోర్స్ , ఇంగ్లీష్ మీద మంచి పట్టు ఉంది.
ఆన్ లైన్ లో మనీ సంపాదించొచ్చుఅని తెలుసు కాని ఎలా సంపాదించాలో తెలియదు, ఆన్ లైన్ లో కొన్ని సైట్స్ మనీ సంపాదించొచ్చు అని మన దగ్గరే మనీ వసూలు చేస్తాయి , టోపీ పెడతాయి.
……………………………..మరి ఎలా,ఎవరిని అడగాలో తెలియదు?.
మంగమ్మ మంచి మంచి desginer శారీస్ తాయారు చేయటం వచ్చు, కస్టమర్స్ కి ఎలా బురిడి కొట్టిన్చాలో తెలుసు, ఆన్ లైన్ లో కొద్దిపాటి సమయం లో ఎటువంటి కోడింగ్ అవసరం లేకుండా వెబ్ సైట్ చేసుకొని అమ్ముకోవచ్చు అని తెలియక , ……………….శారీస్ తాయారు చేయటం లేదు .
సుబ్బయ్య ఆన్ లైన్ బిజినెస్ రన్ చేస్తున్నాడు…కాని తనకి కావాల్సిన మానవ వనరులు (Man Resource)దొరకట్లేదు. చాల సమయం తనకి కావాల్సిన పని చేసే మనుషలని వెతకటం తో నే సరిపోతుంది. అసలు మనుషుల తో అవసరం లేకుండా ఆన్ లైన్ లో నే తన బిజినెస్ కి ఉపయోగపడే మంచి మంచి టూల్స్ ఉంటాయి అన్న సంగతి తెలియదు.
పైన చెప్పుకున్న ఇబ్బందులు, మమేష్ కో,రామారావు,శర్మిల,మంగమ్మ,సుబ్బయ్య కె కాదు,
మనలో చాల ఇదే విదంగా ఎన్నో రకాలుగా ప్రొబ్లెమ్స్ ఫేస్ చేస్తున్న విషయాలు మనకు తెలిసిందే. ఇది నార్మల్ పీపుల్ కె కాదు , పెద్ద పెద్ద సాఫ్ట్ వారె జాబులు చేస్తున్న వాళ్ళకు కూడా ఇలాంటి సమస్యలు ఉన్నాయి కానీ.
సొంతం గా ఏదో ఒకటి చెయ్యాలనే తపన, నీరూపించుకొవాలనె కసి ఒకవైపు. అంతకు మించి వొరపు సహనం ఉండాలి.
ఈ ఏరియా,ఈ సిటీ,ఈ స్టేట్,ఈ కంట్రీ అన్న పరిధి లేకుండా ఎక్కడ ఉన్న వారితో అయిన బిజినెస్ చెయ్యగల స్తోమత అవకాశం, తక్కువ పెట్టుబడి తో ఎక్కువ లాభాలు సాధించగల అవకాశం ఇంకో వైపు ఉంది ఉన్న మనము ఎందుకు ఇలానే ఉన్నామో అర్థం అవట్లేదు అసలు..!!
ఇప్పుడు ప్రంపంచం మన అరచేతి లో ఒకే ఒక చిన్న ఇంటర్నెట్ సహాయంతో మనం ఎంతో సాదించ గలము , చేతిలో లాప్ టాప్ , స్మార్ట్ ఫోన్, వాటిలో ఇంటర్నెట్ ఉంటె చాలు …ఏదయినా సాధించవొచ్చు.
ఉదాహరణకి …..
మనం రోజు పొద్దున్న లేవగానే facebook చూస్తాము అందు లో నే ఒక ఆన్ లైన్ స్టోర్ రెడీ చెయ్యొచ్చు అని మేకు తెలుసా, తెలిస్తే ఇంకా అలానే ఎందుకు ఉన్నారు అసలు?
ఒకే ఒక గంటలో ఆన్ లైన్ ఈ కామర్స్ సైట్ ఎటువంటి కోడింగ్ ఉపయోగించకుండా టే౦ప్ లెట్స్ సహాయంతో తాయారు చేయ్యవొచ్చు తాయారు చేయచొని మీరు ఎప్పుడైనా గమనించార అసలు?
ఇంత చిన్న బుర్రలో బోలెడు ఆలోచన ఉండి కొంచం ఇంగ్లీష్ బాష ఫై పట్టు ఉంటే ఇంట్లో ఉండి "బ్లాగ్గింగ్" ద్వారా సంపాదించవచ్చు అని మీకు తెలుసా ..?
మీ వర్క్స్ కోసం పర్సనల్ అసిస్టంట్స్ అవసరం లేకుండానే స్మార్ట్ ఆప్స్ తో మీ దగ్గర ఉండే ప్రోడక్ట్ అయిన స్కిల్ అయిన ఉపయోగించుకోవాచు అని మీకు తెలుసా ..?
ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకో రామాయణ మహాబరతలు కూడా సరిపోవు అని గమని౦చండి ఇప్పుడైనా లే మేలుకో...
freshdeals365 అనే బ్లాగ్ మరియు FB Page ద్వారా……https://www.facebook.com/freshdeals365
ఆన్ లైన్ బిజినెస్ గురుంచి ఆర్టికల్స్ ,
ఆన్ లైన్ లో మనీ సంపాదించే మార్గాలు ,
అందరికి ఉపయోగపడే ఇంటర్నెట్ టూల్స్ ,
బిజినెస్ అద్స్ ప్రోమో షన్స్,
జాబ్స్ (రెఫెర్) చేయడం చేసినందుకు డబ్బులు సంపాదించడం ఎలా అనేది,
లేటెస్ట్ న్యూస్ యొక్క సమాచారం,
మొబైల్ ఆప్స్ ల గురుంచి ఫ్రీ గా వివరించటం జరుగుతుంది
అనిటికంటే మనం ముందుగ ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయం ఏమిటి అంటే మన తెలుగు లో ఇప్పుడు అందరికి అందుబాటులో …………………….
పోస్ట్ లను like, share చేయటం ద్వారా ఈ సమాచారం కావాల్సిన మన స్నేహితులకి తెలియని వారికీ సహాయం చేయండి అలానే మీరు కూడా నన్ను ఫాలో అవుతారని ఆశిస్తున్నాను.
అతడు సినిమా లో బ్రహ్మనందం కామెడీ గా ఒక మాట అంటదు దాన్ని మీరు ఎప్పుడైన తదేకంగా చూసారా అసలు చూడకుంటే ఇపుఉడు వినండి చెప్పేది (Knowledge is divine – ఎంత తాగితే అంత మంచిది ).
మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోని నన్ను ఫాలో అవుతారని ఆశిస్తున్నాను... ధన్యవాదాలు...!!!
0 comments: