ఆస్తికోసం ఓ ఐటీ ఉద్యోగి చేసిన గోరమైన కిరాతకానికి వదిగాట్టారు
చెంగన్నూర్: ఆస్తికోసం ఏకంగా తన సొంత తండ్రినే అత్యంత గోరంగా కిరాతకంగా కడతేర్చాడు ఓ కర్కశ కసాయి కొడుకు. చంపిన తర్వాతఆ శరీరాన్ని ముక్కలు ముక్కలుగా కోసి రక రకాలుగా పలుచోట్ల పాతిపెత్తడం జరిగింది. కేరళలోని చెంగన్నూర్‌లో దాదాపు ఒక వారం క్రితం జరిగినటు వంటి ఈ దుర్ఘటన సోమవారం నాడు వెలుగులోకి వచ్చింది. షెరిన్ జాన్ (36) ఐటీ హబ్‌లోని టెక్నోపార్క్‌లో మంచిగా ఉద్యోగం చేస్తున్నాడు. ఆయన తండ్రి జాయ్ వి.జాన్ (68) మూడు దశాబ్దాలుగా అమెరికాలో తన జీవితాన్ని సాఫీగా గడుపుతున్నాడు.
వారం క్రితం ఇక్కడే ఉన్న తన పూర్వీకుల ఇంటికి వచ్చారని, అనంతరం ఒక ప్లాన్ గ పగద్బందిగా హత్యకు గురయ్యారని పోలీసులు చెప్పారు. షెరిన్ వాంగ్మూలం ఆధారంగా పోలీసులు వివిధ ప్రాంతాల నుంచి తను అక్కడ అక్కడ పడేసిన సరిర అవయవాలను జాయ్ తల, కాలు, ఇతర శరీరభాగాలను సేకరించారు. గత బుధవారం ఏసీ రిపేరు కోసం అని తన కొడుకుతో కలసి వెళ్లినప్పటి నుంచి ఆయన కనిపించకు౦డా పోవడం జరిగింది. వీరిద్దరు ఇంటికి తిరిగి మరల రాలేదంటూ జాయ్ భార్య మరియమ్మ చేసిన ఫిర్యాదుతో ఆధారంగా పోలీసులు విచారణ జరపగా తన కొడుకు చేసిన అగయిత్యం బయట పడింది.
మీ అభిప్రాయాలూ లేదా సందేహాలు కింద కామెంట్ ద్వారా తెలియజేయోచ్చు . మీ డౌట్స్ లేదా ఇతర ప్రశ్నలు నా యొక్క ఫేస్బుక్(facebook) వారు అప్ప్రువ్ చేసినటువంటి ఫ్యాన్ పేజి యందు FRESHDEALS365 లో చాట్ చేయవచచ్చు. ఈ పోస్ట్ ని (like, share) చేయటం ద్వారా ఈ సమాచారం కావాల్సిన మన స్నేహితులకి తెలియని వారికి సోషల్ మీడియాలో షేర్ చేసి నన్ను ఫాలో అవుతారని ఆశిస్తున్నాను, మీకు నచ్చినట్లు అయితే మాత్రమే నాకు సపోర్ట్ చేయగలరని మిత్రులకి ఒక చిన్న మనవి...ధన్యవాదాలు..!!!
0 comments: