ఒక వెబ్ సైట్ లేదా బ్లాగ్ మొదలు
పెట్టటానికి ముందు ముందుగ కావాల్సింది “డొమైన్ నేమ్” అంటే
వెబ్ సైట్ పేరు . దానిని మనం ఎలా ఎక్కడ రిజిస్టర్ చేసుకోవాలి. అసలు డొమైన్ నేమ్
అంటే ఏంటో తెలియాలంటే నేను గతం లో రాసిన వెబ్ సైట్ కి నామకరణం ఎలా ఎంచుకోవాలి పార్ట్ 1 ఇక్కడ
చదవండి.
ఎవరయినా ముందుగ ఒక కొత్త కస్టమర్
మీ సైట్ లోనికి వెళ్ళాలంటే ఈ డొమైన్ నేమ్ లేదా వెబ్ సైట్ పేరు టైపు
చేస్తారు, అర్తం కాని వారికి ఒక ఉదాహరణ: మనల్ని పిలవాలంటే ఏమని పిలుస్తారు పేరు
పెట్టె కదా అల మనకి మన ఫ్రెండ్ కాల్ చేయాలంటే ఒక ఫోన్ నెంబర్ మనకి ఉండకి గ అలానే
ఇది కూడా..
వెబ్ సైట్ పేరు లేదా డొమైన్ నేమ్ ఎలా ఉండాలి ?
మీ వెబ్ సైట్ పేరు లో A-Z(ఇంగ్లీష్ అక్షరాలు మాత్రమే), 0-9(అంకెలు రూపంలో లేదా ఇంగ్లీష్ లో
ఏదైనా) and
dashes (-) లాంటి అక్షరాలూ,నంబర్స్, డాష్
సింబల్ మన౦ ఉంచుటానికి ఆస్కారం ఉంది.
టెక్నికల్ గా అంటే మన వాడుక బాషలో
డొమైన్ నేమ్(వెబ్ సైట్ పేరు) ఈ కింది విధంగా ఉంటు౦ది :
TLD (Top Level Domain)— దీనిని
ఎక్స్టెన్షన్ అని పిలుస్తాము, అంటే మన వెబ్ సైట్ ఎటువంటిదో తెలియజేస్తుంది.
ఉదా: – “.com”, “.in”, “.net”, “.biz”
(.com) అంటే మన వెబ్ సైట్
కమర్షియల్ వెబ్ సైటు అని అర్థం అంటే వరల్డ్ వైడ్ మనము ఎదియన్ చేయచు అని దాని
పరమార్థం, లేక గవర్నమెంట్ వెబ్ సైటా (.gov), లేక
ఎడ్యుకేషన్ సైటా(.edu),
అని తెలియ పరుస్తూ ఉంటుంది . అలా
తెలిపే వాటిల్లో అందరికి సుపరిచితమైనది మరియు బాగా సునాయాసంగా పాపులర్ అయినది “.com”.ఉదాహరణకి
– flipkart.com, facebook.com, twitter.com, gmail.com
ఇలాగ ఉంటాయి అన్నమాట మీకు ఇప్పుడు ఒక ఐడియా వచినట్లే కదా.(.in) అనగా
ఓన్లీ ఇండియా వరకు మాత్రమే అని అర్థం అన్నమాట, ఆలానే
ఏవయిన ఫౌన్దతిఒన్స మరియు స్వచ్చంధ సంస్థలు , కమర్షియల్ కానివి “.org” అనే
ఎక్స్టెన్షన్ కలిగి ఉంటాయి.
వెబ్ సైట్ యొక్క పేరు —- ఇది
మన వెబ్ సైట్ అసలు పేరు, ఉదా::
“facebook”
www అనగా ఇది
(వరల్డ్ వైడ్ వెబ్) దీని యొక్క అర్థ౦ గా చెప్పుకోవచ్చు, ఇంటర్నెట్
కనెక్షన్ ఉన్న ఎవరయినా మీ వెబ్ సైట్ చూడవచ్చు అని తెలపుతుంది.
అంటే మొత్తం కలిపి చూస్తే “www.facebook.com” ఇలా ఉంటుంది మన వెబ్సైటు యొక్క
url అన్నమాట.
మరి నేను వెబ్ సైట్ పేరును
ఎక్కడ కొనాలి / ఏ చోట పొందాలి /
నాకు ఎవరిస్తారు..?
వెబ్ సైట్ పేరు ని టెక్నికెల్ గా
డొమైన్ అంటాము అని ఇది వరకే చెప్పడం జరిగింది, మనకో
వెబ్ సైట్ పేరు కావాలంటే డొమైన్స్ అమ్మే కంపెనీస్ వారి దగ్గర మనం మనకు కావలసిన ఎక్స్ టెన్షన్ తో కొనాలి , వీళ్ళని “డొమైన్
రెజి స్టర్స్” అని అంటారు
. వీళ్ళని మన౦ వెబ్ సైట్ పేర్లను అమ్మే కంపెనీ గా మనం అనుకోవడం జరిగింది . అయితే
ఈలాంటి కంపెనీస్ చాలానే కోకొల్లలుగా ఉన్నాయి అని మీరు ముందుగ తెలుసుకోవాలి.
వాటిల్లో ఇంటర్నేషనల్ , నేషనల్
,లోకల్
కంపెనీస్ కూడా చాలానే ఉన్నాయి. అయితే మీరు
బావిష్యతులో ఇబ్బందులు పడకుండా ఇంటర్నేషనల్ లేదా నేషనల్ కంపెనీస్ దగ్గర రెజిస్టర్
చేసుకోవడం మనకు చాలా మంచిది అని నా యొక్క అభిప్రాయం.
GODADDY – ఇది డొమైన్ పేర్లకి చాలా ఫేమస్
అయిన నేమ్ దాదాపు చాలామందికి తెలిసిన నేమ్ ఇది. ఇప్పుడు మన తెలుగు టీవీ చానల్స్ లో
కూడా godaddy
యాడ్ మనం చూస్తూనే ఉంటాం అప్పుడప్పుడు. ఈ కంపెనీ, డొమైన్
పేర్లు మీగిలిన కంపెనీస్ కంటే తక్కువ రేటు కి అందిసస్తుంది మరియు మీరు ఎన్ని
ఇయర్స్ కి మీకు కావాలి అనేది కూడా అక్కడ పొందు పడరచడం జరిగి ఉంటుంది దానిని మీరు
గమనించాలి ముందుగ. సుప్పొస్ వన్ ఇయర్ కి కొన్నారనుకోండి ఓకే పర్లేదు కాని చాల ఇయర్స్
అల కొంటె మనకు మనీ కూడా సేవ్ అవుతుందని నా అభిప్రాయం.
ఇటువంటి మరికొన్ని డొమైన్ రెజిస్టర్ కంపెనీస్.
NAME.com , HOSTGATOR.in, BIGROCK.in
ఇక్కడ మీరు ఒకటి గమనించండి కంపెనీ నేమ్స్ లలో
(.IN) ని ఉంది చూసారా అంటే అది ఇండియా డి అని అర్థం ఓన్లీ ఇండియా లో మాత్రమే.
ఇప్పుడు మరి కొంత విపులంగా మీకు అర్థం అయింది నేను బావిస్తున్నాను.
మరి వెబ్సైటు నేమ్ కొనటం ఎలా?
ఒక వెబ్ సైట్ పేరు కొనటం చాలా
సింపుల్.. మీరు ఏదయితే పేరును అనుకున్నారో ముందుగ అది మనకు అవైలబుల్ గ ఉందొ లేదో
చుడండి, ఉంటె ఆలస్యం చేయకుండా వెంటనే కోనేయండి మేకేన్ని ఇయర్స్ కి కావాలో అన్ని
ఇయర్స్ కి మల్లి మేకోచిన ఆలోచన ఇంకొకరికి రాదు అని కాదు కదా చేయాలి అనుకున్న పనిని
వెంటనే చేసేస్తే మనకు మంచిది కదా అని న ఒపెనియన్ మిత్రులారా..!!
నేను పైన చెప్పిన డొమైన్ కంపెనీ
వెబ్ సైట్స్ లో లేదా డొమైన్
అమ్మే ప్రతి కంపెనీ వాళ్ళ వెబ్ సైట్ లో మీకు కావాల్సిన వెబ్ సైట్ పేరు ఉందో లేదో
చెక్ చేసుకోవటానికి ఒక సెర్చ్ బాక్స్ (గూగుల్ సెర్చ్ బాక్స్ లాంటిది) ఉంటది.అక్కడ
మీరు కావాలి అనుకున్నది విత్ ఎక్ష్ టెన్షన్ తో పెట్టి సెర్చ్ చేయండి
ఉదా::(freshdeals365.com, olafp.in) ఇలా
సెర్చ్ చేయాలి మీరు అన్నమాట.
ఆ పేరు ఖాళిగా ఉందో లేదో చూడాలి
. ఇప్పటి వరకు ఎవరు ఆ పేరుని బుక్ చేసుకోపోతే “Available” అని
చూపిస్తుంది అన్నమాట , అప్పుడు
ఆ పేరుని బుక్ చేసుకోవచ్చు. ఒక వేల ఇదివరకే ఎవరయినా ఆ పేరుని బుక్ చేసుకుని ఉంటె “NOT Available ” అని
చూపిస్తది.
ఒక వేల మీకు కావాల్సిన పేరు
లేకపోతే చింతించకండి, దానికి దగ్గరగా ఉన్న ఎదో ఒక పేరో లేక మీకు కావాల్సిన పేరు “.com” లో
లేకుండా “.in”
లోనో ,
“.net ” లో ఉంటె ఆ ఎక్స్టెన్షన్ తో బుక్ చేసుకోవచ్చు .
ఉదా:– మీరు
మీ వెబ్ సైట్ కి “onlinemarket” అని
పెడదామనుకున్నారు ,
“.com” అనేది పాపులర్ కాబట్టి onlinemarket.com అని
చూసారు , కాని
ఆ పేరు అందుబాటులో లేదు అని మీకు
కనపడుతుంది, అప్పుడు
మీరు bestonlinemarket.com అనో
, లేదంటే
మీ బిజినెస్ లేదా సర్వీసెస్ ఇండియా వరకే అయితే “onlinemarket.in” అనో
బుక్ చేసుకోవచ్చు.కాకపోతే మీరు వేలినంత వరకు .com నే కోనెల చూసుకోండి ఇది నా
ఫ్రెండ్లీ సుగ్గెస్తిఒన్ మిత్రులారా, కావాల్సిన పేరు ఉంటె దాన్ని ఓకే చేసి నెట్
బ్యాంకింగ్ లేదా క్రెడిట్ కార్డు ద్వారా పేరు కొనచ్చు. ఇది మీరు ఆన్ లైన్ షాపింగ్
ఎలా చేస్తారో ఆలానే ఉంటుది.
మాములుగా అయితే వెబ్ సైట్ పేర్లు
సంవత్సరంకు 500రూ.
నుండి 900రూ.
వరకు ఉంటాయి .మీరు కొనుక్కునే కంపెనీస్ బట్టి ఈ రెట్లు
మారిపోతాయి. ఒక డొమైన్ కొన్నాక ప్రతి సంవత్సరం మనం ఆ పేరు కి మనీ కట్టాలి .
ఒక వేళ సంవత్సరం తర్వాత మనం మనీ కట్టకపోతే ఆ పేరు వేరే ఎవరయినా బుక్ చేసుకునే
దానికి అవకాశాలు చాలానే ఉన్నాయి సుమ,
మీ అభిప్రాయాలూ లేదా సందేహాలు
కింద కామెంట్ ద్వారా తెలియజేయోచ్చు . మీ డౌట్స్ లేదా ఇతర ప్రశ్నలు నా యొక్క ఫేస్బుక్ అప్రావ్
పేజి అయినటువంటి freshdeals365 లో చాట్ చేయవచు.
ఈ పోస్ట్ ని మీ ఫ్రెండ్స్ తో
సోషల్ మీడియా యా లో షేర్ చేసుకోగలరని ఆశిస్తున్నాను నచినట్లు అయితే మాత్రమే
నాకు సపోర్ట్ చేయగాలరని మిత్రులకి ఒక చిన్న మనవి...ధన్యవాదాలు..!!!
ఇక్కడ క్లిక్ చేసి మీ సందేహాలను తీర్చుకోండి...