Thursday, 26 May 2016

ఆన్ లైన్ మనీ సంపాదించడం ఎలా అని కొంచం కొత్తగా..!!!

freshdeals365

చక్రవర్తికి వీధి  బిచ్చగత్తికి బంధువు  అవుతానంది మనీ మనీ అని “మనీ సినిమా” లో రైటర్ కరెక్ట్ గా ఎలా చెప్పాడో మరి అది నిజమైనది కదా అలా ఎలా చెప్పాడు, ప్రస్తుత కలం లో డబ్బు అందరికి ఒక బందువ లాంటిది, ఈ రోజుల్లో అసలు బంధువలకంటే  ముందు మనం “మనీ” బంధువే ముఖ్యమయింది అని చాలా మందికి ఇది వరకే తెలిసిందే.
ఆ మాట అలా పక్కన పెడితే  కొంతమందికి డబ్బు అవసరం , మరి కొంతమందికి డబ్బు ప్రాణం, మరి  కొంతమందికి డబ్బే లోకం అని జీవిస్తున్నారు ఈ ప్రస్తుత కాలం లో జనాలు. ఆ డబ్బు సంపాదించటానికి వెయ్యి మార్గాలు, అందులో చెడు మార్గాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి, కాని కష్టమయినా, టైం పట్టినా మంచి మార్గంలో మన చదువు,తెలివి తేటలు ఉపయోగించి సంపాదించిన “ప్రతి రూపాయీ ” ఇచ్చిన త్రుప్తి , జూదం ఆడో, మోసం చేసో, ఇంకా మరొకటి చేసో అంటే వేరే రకాలుగా  సంపాదించిన లక్షలు ఇవ్వలేవు. కష్టపడి సంపాదించే పలు మార్గాలలో ప్రస్తుతం ఒక ట్రెండ్ అండ్ ఫాషన్ గా  “ఆన్ లైన్ లో మనీ” ఇప్పుడు .ఆన్ లైన్ లో మనీ అనగానే మనవాళ్ళకి ముందుగ మైండ్ లో వచ్చే ఆలోచన చాలా మందికి ఉన్న అభిప్రాయం “ఈజీ గా మనీ సంపాదిన్చించవచ్చు వెనక వేసేయవాచు అని బ్రమలో ఉన్నారు” అని , ఇంకొంతమందికి “అంతా మోసం, టక్కరి ఉత్తితే ” అని చాల మంది చాల రకాలుగా అనుకున్త్తన్రు కాని అవి రెండు తప్పే అని నా అభిప్రాయం.బయట అయినా , ఆన్ లైన్ లో అయినా మనీ సంపాదించటం కష్టమే. ఎక్కడయినా వొళ్ళు వంచాలి , మెదడు పెట్టాలి , మనం చదువుకున్న చదువుని ఉపయోగించాలి క్కొంత మంది దగ్గర సలహాలు తీసుకోవాలి అవి మనకు ఉపయోగ పడితే ఉపయోగించు  క్కోవాలి అంతే కానీ, కాకపోతే ఆన్ లైన్ లో మనం ఎక్కడనుండి అయినా వర్క్ చెయ్యొచ్చు , ఎప్పుడయినా వర్క్ చెయ్యొచ్చు, టైం అంటూ ఉండదు ఇదే చేయాలి ఇప్పుడే చేయాలి అని అంటూ ఆఫీస్ లో మేనేజర్ అండర్ లో పనిచేయాలి అని బడ ఉండదు, ఒకరి బయం ఉండదు మనకి ముందుగ పని పూర్తీ చేయాలి అని ఆలోచన ఉండదు ముందుగ.

అన్నిటికంటే అసలు గుర్తు పెట్టుకోవాల్సిన విషయం  ఏమిటంటే ….ఆన్ లైన్ లో మనీ సంపదియాలంటే ఏదయినా స్కిల్ ఉండాలి, లేదా కొంచం కొట్టగా ఆలోచించే కెపాసిటీ కలిగి ఉండాలి నలుగురితో తిరిగి తెలివిని సంపాదించుకోవాలి, అంటే ఏదో ఒక విద్య మీకు కంపుల్సరీ గావచ్చి ఉండాలి. ఉదాహరణకి నాల ఆర్టికల్స్ రాయడం, షార్ట్ ఫిలిమ్స్ తీయడం, ఫోటోగ్రఫీ , మ్యూజిక్, కంప్యూటర్ కోడింగ్, డిజైన్, సరీస్ పెయింటింగ్స్(మగవారికైనా/ఆడవారికైనా) లేదా ఇంగ్లీష్ రైటింగ్ స్కిల్స్ ఇంకా ఏదో ఒక మంచి స్కిల్ ఖచ్చితంగామీలో ఉండే  ఉండాలి. అప్పుడే మనం మంచిగా ఎక్కువ మనీ సంపాదిన్చొచ్చు అలానే కాస్తో కూస్తో మనం మన అరటిక పరిస్తితి నుండి బయట పడవచు, ప్రతి మనిషిలో ఎదో ఒక టాలే౦ట్ ఉండే ఉంటుంది ముందు అదేంటో మీరు తెలుసుకోండి ఆ తరువాత మీరు ఎం చేయాలో డిసైడ్ అవ్వండి.

ఇంకో విషయం, ఆన్ లైన్ లో యాడ్స్ చూస్తే, క్లిక్ చేస్తే మనీ వస్తదనుకుంటే అది పెద్ద అవివేకం, పొరపాటు అని చెప్తున్నాను కచ్హితంగా ఒకటి రొండు సర్వీసెస్ అలా మనీ ఇచ్చినా నెల మొత్తం కష్టపడితే మీ మొబైల్ రిచార్జ్ చేసుకోవడానికి కూడా మీరు సంపాదించినా మనీ  సరిపోక పొవచు . అలానే ఆ టైపు సర్వీసెస్ లో మోసాలు చాలా ఎక్కువగా ఉంటాయి .ముందే డబ్బు కట్టమంటారు,లేదా వర్క్ చేసాక డబ్బు ఇస్తామంటారు. అలా టైం ,మనీ వేస్ట్ చేసుకున్న లిస్టు చాల మండే ఉన్నారు అల చేసే సర్వీసెస్ కూడా చాలా ఎక్కువే .

ఆన్ లైన్ లో మనీ కోసం చాలా చాలా మార్గాలు ఉన్నాయి. మన ఫ్రెష్ డీల్స్ 365(freshdeals365) లో ఆన్ లైన్ లో మనీ గురుంచి నాకు తెల్సిన కొన్ని పద్ధతులు వివరించడం జరుగుతుంది. నాకు వెబ్ సైట్స్ క్రియేషన్ , ఆన్ లైన్ బిజినెస్ లో కొద్దో గొప్పో మంచి పట్టునే  ఉంది, కాని ఆన్ లైన్ లో మనీ ఫీల్డ్ ని నేను గత రెండు ఇయర్ ల గా మాత్రమే ప్రాక్టికల్ గా వర్క్ చేయటం, ఫాలో అవ్వటం జరుగుతు వస్తుంది.

కాని నా ఫ్రండ్స్, నా బంధువులు, నాతో ఉంటూ ట్రైనింగ్ చేస్తూ నా స్టూడెంట్స్, నా క్లైంట్స్ చాలా మంది ఆన్ లైన్ మనీ గురుంచి డౌట్స్ అడగటం వలన  సరిగ్గా చెప్పే వాళ్ళు లేక ఇబ్బంది పడటం  నేను చాలానే చూసాను. అది కాకా చాల మంది వాళ్ళకి తెలిసిన ఇన్ఫర్మేషన్ ను మనకు షేర్ చేద్దామని ఎవరు ఆలోచించటం లేదు, అల మొదటగా నేను చాల మందిని అడిగాను నాకు చెప్పండి నేను నేర్చుకుంటాను అని కాని గూగుల్ లో చూడు అనే వాల్లె ఉన్నారు కానీ హెల్ప్ చేసే గుణం ఎవరికీ లేదు, అందుకే ఫ్రెష్ డీల్స్ తెలుగు బ్లాగ్ లో దిని గురుంచి కూడా కొన్ని ఆర్టికల్స్ రాయటం స్టార్ట్ చేస్తున్న నేను మీ అందరి సపోర్ట్ మరియు మీరు మీ ఫ్ఫ్రెండ్స్ కి షేర్ చేస్తారని ఆశిస్తున్నాను. ముందు ముందు మిగిలిన అన్ని ఆన్ లైన్ మనీ పద్ధతులు వివరించటం జరుగుతుంది.
ఆన్ లైన్ లో మనీ మార్గాలు   కొన్ని…
    ట్రైనింగ్ ఇవ్వడం (ఏ సబ్జెక్టు అయినా సరే, గిటార్, యోగా, ఐ.టి కోర్సెస్, కోడింగ్, వెబ్సైటు క్రియేషన్ ఇలా.. )
    ఫోటోలు అమ్మడం, టి-షర్ట్స్ అమ్మడం, జనసేన లెనిన్ కుర్తాస్
    సొంతంగా ప్రాజెక్ట్స్ తెచ్చుకోవటం ద్వారా, డేటా ఎంట్రీ వర్క్స్
    ఫోటోషాప్ డిజైన్ ద్వారా,
    ఇ-కామర్స్ ద్వారా, ఏ కామర్స్ డిసైన్స్
    ఆన్ లైన్ బిజినెస్, ఆన్లైన్ మనీ, ఆన్లైన్ షాపింగ్
    బ్లాగ్గింగ్ ద్వారా,
    వెబ్ సైట్స్ తాయారు చెయ్యడం ,
    వీడియో క్లాస్సేస్ ఇవ్వడం, బిజినెస్ వీడియోస్, బిజినెస్ అద్స్ ప్రమోషన్ ఎలా..?

ఇలా ఇంకా చాలా మార్గాలలో మనీ సంపాదిన్చొచ్చు. ఇవ్వని నేను డైలీ ఒక్కొకటిగా మీకు షేర్ చెస్తను నాకు వేలు ఉన్నత టైం లో మీరు దేనికి సుపోర్ట్ చేస్తూ నన్ను ఫాల్లో అవుతారని అనుకుంటున్నాను, ఇందులో ఫోర్సు ఏమి లేదు కావాలనుకున్న వారు మాత్రమే నన్ను ఫాల్లో అవ్వండి వద్దు అన్న వాళ్ళు దయ ఉంచి బాడ్ గ రాయవద్దు, ఎదో ఉడత బక్తిగా నా చిన్న ప్రయత్నం అందరికి ఉపయోగ పడాలి అని నాకు ఉపదేశించాడు.

ఒక వ్యక్తీ (P.MAHESH REDDY)
C/0. Pmr textiles, Near R.T.C Bustand, Kadapa.
వెబ్సైటు::www.jananifoundation.org
స్త్రుస్తికర్త కర్త కూడా ఇయనే ఈయన ఆశయం నేరవరాలని ఆ దేవుడిని కోరుకుంటు చేస్తున్న ఒక చిన్న పాటి ఆశయం.

ఈ వ్యక్తి నాకు ఏమి తెలిదు నాలో టాలెంట్ ని గుర్తించి నాకు తన వంతు సహాయాన్ని చేసాడు, అలా నేను ఆయనకి గురు బక్తిగా ఎదో అయన పేరును తలుచుకుంటూ రాస్తున్న స్టొరీ ఇది దయుంచి హెల్ప్ చేసిన వ్యక్తులను మరవకండి అల అది మహా పాపం.

0 comments: