Wednesday, 25 May 2016

ప్రతిమనిషి తెలుసుకోవాల్సిన ఒక గొప్ప సందేశం..!! Don't Miss this..!!




బ్రెజిల్ దేశంలో కోట్లకు పడగెత్తిన ఒక కోటీశ్వరుడు...తన One Million Dollar ఖరీదుగల బెంట్లీ కారుని పలానా రోజు ఇక్కడ ఈ ప్లేస్ లో  పతి పెట్టడం జరుగుతుంది అని తన  పత్రికా ప్రకటన ఇచ్చాడు..!!
నేను నా ఈ బెంట్లీ కారుని ఎందుకు పాతి పెడుతున్నాను అనగా నా మరణానంతరం కూడా ఈ కారు నాకు నాతోనే పనికివస్తుంది అని కొంచం అందరు బాధపడేలా వాక్యాలు చెప్పాడు ఆ కోతటిస్వరుడు..!!
అప్పుడు ఈ కోటీశ్వరుడుని అందరూ..ఈయన ఒక పెద్ద అవివేకి అని...
One Million Dollar కారుని ఎందుకు ఇలా వుదరగా వృధా చేస్తున్నాడు అని చాల మంది చాల రకాలుగా విమర్శించారు..!!
మీడియా మరియు మిగిలిన ప్రజలు అతనికి చాలా మంది చాల రాకలుగానే  తిట్టారు కూడా..!!
అతను పాతిపెట్టే రోజు ఏమి జరుగుతుందో అని..
చాలామంది ఎగబడి చూడటానికి ఆత్రంగా జనం అంతా పోగై ఆ చోటికి వచ్చి ఎం జరగబోతుంద అని కళ్ళు పెద్దవిగా చేసి చూస్తూ ఉన్నారు..!!
పెద్ద కారుని పాతిపెట్టడానికి అక్కడ ఒక పెద్ద గొయ్యి ఆ కారు సరిపడేలా తవ్వి పెట్టారు..!!
ఆ తతంగాన్నిఅందరూ ఎంతో, ఆశక్తిగా ఉత్సుకతతో మరియు ఆత్రుతతో చూస్తూ ఎం జరగబోతుంద అని ఉన్నారు..!!
కారుని పాతిపెట్టడానికి ఏర్పాట్లు పూర్తిగా పూర్తయ్యాయి..ఇంతలో అక్కడికి ఆ కోటీశ్వరుడు రానే వచ్చాడు..!!
అక్కడికి వచ్చిన ప్రజలు వెంటనే అతని వద్దకు చేరి అతన్ని తిడుతూ కోపంగా..
ఎందుకు మీరు ఈ కారుని ఇలా పాతిపెట్టి వృధా చేస్తున్నారు, మీకు డబ్బులు విలువ తెలుస్తోందా అసలు అని ప్రారంబం చేసారు అక్కడి జనాలు..??
మీ మరణానంతరం ఇది మీకు ఏ విధంగా ఏ రకంగా పనికి రాదు..!!
దీనిని వేరోకరికైనా మీరు దీనిని గిఫ్ట్ కానో ఇంకో రూపంలో కానో  ఇవ్వచ్చు కదా..అని పదిమంది పదిరకాలుగా పదే పదే ప్రశ్నించారు..!!
అప్పుడు ఆ కోటీశ్వరుడు చిరునవ్వుతో ఇలా సమాధానం ఇచ్చాడు..!!
"నేను నా కారుని ఇలా సమాధి చేయడానికి నేనేమి అంత పెద్ద అవివేకిని అని మీరు ఎలా అనుకున్నారు..!!
దీని ద్వారా నేను మీకు ఒక మంచి  సందేశాన్నిపది మందికి  ఇవ్వాలని నేను కోరుకోవడం వలన ఇలా ఈ విదంగా చేస్తున్నాను..!!
ఈ కారు ధర కేవలం 1 మిలియన్ డాలర్ మాత్రమే .. నేను దాన్ని పాతిపెట్టే నిర్ణయం తీసుకున్న మరుక్షణం మీ అందరికి నా మీద మీకు ఇంత కోపం వచ్చింది..!! నిజమే..!!నేను కాదు అనను..!!
కానీ మీరు మాత్రం...
వెలకట్టలేని...
మీ(మన) గుండె...
కళ్ళు...
ఊపిరితిత్తులు..
మూత్రపిండాలు..etc..
ఇలా మన శరీరంలోని ప్రతి అవయవమూ ప్రతి మానవుడికి ఈ భూమి మిద నివసించే మానవ సమాజానికి ఉపయోగపడతాయి అని మీరు ఎప్పుడైనా గమనించార అసలు..!!
ఈ అవయవాలన్నీ మనతోపాటే అనవసరంగా..వృధాగా మట్టిలో కలిసిపోవడ౦ నాకు ఇష్టం లేదు..!!
వాటి గురించి ఏ రోజు అయిన మీకు ఏ మాత్రం చింతకాని..ఆలోచన కాని లేదు..!! ఎందుకు..??
కారు పోయినా..డబ్బు పోయినా మళ్ళి తిరిగి వస్తుంది, తిరిగి సంపాదించ వచ్చు అదేమీ పెద్ద గొప్పతనం కాదు అని గమనించండి ..!!
మరి మన అవయవాలు తిరిగి వస్తాయా..?? వాటికి విలువ కట్టగలమా..??
.
.
.
.
.
మరి మనం ఎందుకు వాటిని ఒక బహుమతిగా మన తోటి మిత్రులకి ఇతరులకి దానం చెయ్యలేము..!!
కొన్ని లక్షలమంది ప్రజలు అవయవదానం కోసం ఎదురు చూస్తున్నారు..!!
మనం అంతా ఎందుకు వారికి సాయం చెయ్యకూడదు అని ఒకసారి ఆలోచించండి..??
ఆలోచించండి..!! అవయవదానం చెయ్యడానికి నడుం బిగిద్దాం రండి ఇకనైనా అవయవ దాన్ని పది మందికి ఇచి సహాయ పాడుతాం ..!!
మీ అందరిలో అవయవదానం ప్రాముఖ్యత గ్రహించేలా చేయడానికే నేను ఈ మహా జగన్నటకాన్ని  ఆడాను..!! "
(( ఎంత అద్భుతమైన సందేశం కదా.)) షేర్ చేయండి మన మిత్రులకి ..!!
PLEASE FALLOW OUR  FACEBOOK PAGE CLICK HERE

0 comments: