Monday, 30 May 2016

కాపీ కొట్టడం వలన వచ్చే పోయే లాబాలు (అసలు ఈ కాపీ ఏంటి)..?

freshdeals365

మీరు ఒక బ్లాగ్ కాని మరేదైనా కాని మంచి రైటింగ్ స్కిల్ల్స్ తోటి ఏదైనా స్టార్ట్ చేసి అందులో మీరు మంచి కంటెంట్ రాస్తున్నార, అయితే మీ వెంటే మీ శత్రువులు ఉంటారు, అని మీరు ఎప్పుడైనా గమనించార మీరు అల గమనించని పక్షంలో మీ శత్రువులు కాని మీ మిత్రులు కాని మీ కంటెంట్ కాపీ చేసేస్తుంటారు మీకు తెలీకుండా, అందుకు మొదటగా మీరు చేయవలసిన తక్షణ కర్తవ్యమ్ ఏమిటి...?


మీరు రాస్తున్న బ్లాగ్ లో మీ కంటెంట్ మరెవరు అయిన కాపీ చేస్తున్నారని బయపడకండి, వెంటనే మీరు నేను మీకు కొన్ని లింక్స్ ఇస్తాను ఆ లింక్స్ సహయంతోటి మీరు మీరు రాసే కంటెంట్ ఉనికుఎ ఉందా లేదా కాపీ కంటెంట్ ఆ అని అక్కడ చేసుకోవచు అలానే మీరు కాపీ చేయచు కాని మిత్రులారా కాపీ చేయడమ వలన మీకు ఎలాంటి డబ్బులు రావు అసలు ఎదో నార్మల్ గ బ్లాగ్ రాస్తే మీకు డబ్బులు వస్తాయి అంటే అది మాత్రం మీకు ఒక కల లాగ నే ఉంది నట్లే, మీలో ఎదో ఒక టాలెంట్ ఉంది ఎదో ఒకటి కొట్టగా రాసే గుణం ఉంటె మీ కంటెంట్ కొత్తగా ఉంటె మీరు ప్రజలను ఆకర్షిన్చావాచ్చు అంతే తప్ప వేరొకరిది కాపీ చేయడం వాళ్ళ వాళ్ళు లీగల్ ఇష్యూ రైజ్ చేస్తారని కాదు ఇంకొకటి అని కాదు దాని వాళ్ళ మీకు ఎలాంటి క్నౌలెద్గే రాదు అని నా అభిప్రాయం.

ఉదా:: మనం రాసే ఎక్షామ్ లో మనం కాపీ కొట్టి పాస్ అయ్యాము సరే అప్పటికి బానే ఉంటుంది నేను దీనికి సపోర్ట్ చేస్తా, కాని ఇంకోమాట మీరు అన వచ్చు అల కాపీ కొట్టి రాస్తే నాకేమన్నా స్టార్ మార్క్ ఎమన్నా వేస్తార లేక ఇంకోటి స్పెషల్ మార్క్స్ లిస్టు ఏమైనా ఇస్తార అని మీరు క్యూస్షన్ చేయవచ్చు, కాని అది తాత్కాలికం మాత్రమే మీరు ఈ ప్రపచంలో ఒక గొప్ప వ్యక్తిగా రానివాలంటే మీలో ఎదో ఒక నూతన మైన ఉత్షాహం మరియు కృషి పట్టుదల ఉంది తీరాలి అల అయితేనే ప్రెసెంట్ మనం ఉన్న ట్రెండ్ లో రానివ్వడానికి వీలు అవుతుంది మరియు అలానే కొద్దో గొప్పో మీకు ఎదియన్ మనీ అనేది కాస్త రావచు అని నా అభిప్రాయం.

గమనిక:: నేను అల మీలా మొదట్లో కాపీ చేసిన రాసిన వాడినే నేను అల తప్పు చేసిన వాడినే మిత్రులారా కాని మీరు అదే తప్పు చేస్తాను అంటే మీరు రజనికాంత్ చెప్పినట్లు రహదారిలో వెళ్ళండి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చాల సులువుగా సాఫీగా మీ ప్రయాణం సాగిపోతుంది అంతే కానీ దొడ్డిదారిలో రమ్యకృష్ణ ల పడితే అప్పటికి సుకపదవాచు కాని మంచి రైటర్ పైకి వస్తాడు కాని కాపీ రైటర్ సుకపదినట్లు చరిత్రలో లేదు.

జాగర్తలు:: మీరు కాపీ చేస్తానారు అని మీ ఫ్రెండ్స్ లేకా ఇంకెవరైనా మిమ్మలను బెదిరిస్తే మీరేం బయపదకండి దాని వాళ్ళ వారెమీ చేయలేరు సుమ, కాని మీకు దాని వలన డబ్బులు అనేది రావు నా యొక్క ప్రగడ నమ్మకం, నన్ను నమ్మండి నేను అల చేసిన వాడినే గతం లో కాని ఇంకొకరికి బయపడో నేను ఇలా సొంతంగా రాయట్లేదు ఇదంతా, రాసే వారి కష్టం మీరు ఒక రోజు ఒక చ్విశాయాన్ని రాసి చుడండి వారి యొక్క కష్టం మీ చేతుల్లో కనపడుతుంది మీ కళ్ళలో వారి యొక్క బాధ ఎంత అనే అర్థం అవుతుంది, అల కాపీ చేయడం వలన మీరేమి కోతిస్వరులు కాని ఇంకొకటి కాని కాలేరు ఇది మాత్రం వాస్తవం వారి యొక్క కంటెంట్ చదవండి నేర్చుకోండి అలానే మీరు దాన్ని ఇంకా కొంచం కోతగా రాయడానికి ప్రయత్నం చేయండి సుకపడతారు నేర్చుకుంటారు డబ్బులు సంపదిన్చాగాలుగుతారు అలానే మీ తోటి మిత్రులకి మీలో ఉండే తల్లెంట్ ని కూడా బయట పెట్టినట్లుగా అవుతుంది, వారు కూడా మిమల్ని గుర్తిస్తారు. ఒక సబ్జెక్టు లాగ ఎంచుకుని దానిని యదవిదిగా ఫాల్లో అవ్వండి మిత్రులారా అంతే ఏరోజో ఒకరోజు మీరు కూడా పలానా అని గుర్తించడం జరుగుతుంది...!!!





మీ అభిప్రాయాలూ లేదా సందేహాలు కింద కామెంట్ ద్వారా తెలియజేయోచ్చు . మీ డౌట్స్ లేదా ఇతర ప్రశ్నలు నా యొక్క ఫేస్బుక్(facebook) వారు అప్ప్రువ్ చేసినటువంటి ఫ్యాన్ పేజి యందు FRESHDEALS365 లో చాట్ చేయవచచ్చు. ఈ పోస్ట్ ని (like, share) చేయటం ద్వారా ఈ సమాచారం కావాల్సిన మన స్నేహితులకి తెలియని వారికి సోషల్ మీడియాలో షేర్ చేసి నన్ను ఫాలో అవుతారని ఆశిస్తున్నాను, మీకు నచ్చినట్లు అయితే మాత్రమే నాకు సపోర్ట్ చేయగలరని మిత్రులకి ఒక చిన్న మనవి...ధన్యవాదాలు..!!!

0 comments: