మన సోము ఇంజనీరింగ్ చేసిన జాబు కోసం వెదుకుథునెఉన్నాడు. రఘువరన్ బి.టెక్ సినిమా చూడామణి చెప్పను ఏంటో అనుకున్నాడు కాని జాబు లేకపోవడం వలన ఎన్ని కష్టాలో అప్పుడే మన సోమ్నాథ్ కి అర్ధమయింది.
నా ఫ్రెండ్ కి క్యా౦పస్లో పెద్ద M.N.C (multi national company) కంపెనీ లో జాబు వచ్చింది…. నేను జాయిన్ అయితే అలాంటి జాబ్ ఏ జాయిన్ అవ్వాలి అంటూ కాలం సాగదిస్తు వచాడు పుణ్యకాలం కాస్త గడిచిపోతుంది మన సోమ్నాథ్ కి మాత్రం జాబు ఇంకా రాలేదు.
కీర్తి MCA చేసి జాబు కోసం హైదరాబాద్ వచ్చి హాస్టల్లో ఉంటుంది. ఆ ఇరుకు హాస్టల్ గదులలో ఉండాలంటే కీర్తి కి కుంపట్లో నుండి అప్పుడే తీసిన కడ్డిల పొయ్యిలో ఉన్నటుగా ఫీల్ అవుతు వస్తోంది రోజు. అబ్బా దేవుడా , ఆ జాబు ఏదో ఒకటి వస్తే మాదాపూర్ లో మంచి హాస్టల్ కి షిఫ్ట్ అవుతామని వెయిట్ చేస్తోంది , కాని అసలు ఇంటర్వ్యూ లే పడట్లేదు, ఫ్రెషర్ కి అనేది తన బాధ. రోజు ఇంటర్వ్యూ లకోసం జాబు పోర్టల్స్ వెదుకుతూ కూర్చుంటుంది కాని ఎలాంటి జాబు ఆమెకి సరిపడా జాబు మాత్రం ఏ రోజు అయిన కనపడుతుందేమో అని తన ఆశ.
ఉదయ్ చదువు అయిపోయి మూడేళ్ళు కానే అయింది. అమీర్ పెట్ లో తిరగని ఇన్స్టిట్యూట్ చేయని సాఫ్ట్వేర్ కోర్సు లేదు, తీసుకోని పంప్లేట్ పేపర్ కూడా లేదు .దాదాపు ఇప్పుడున్న పరిస్తితులలో ఫ్రెష్ ఏవేవి అయితే ఉన్నవో అలానే ఫ్రేషేర్స్ నేర్చుకొనే కోర్సు లు అన్ని నేర్చుకున్నాడు. జావా, డాట్ నెట్ , టెస్టింగ్ టూల్స్, ఒరాకిల్, నెట్వర్కింగ్ ..అబ్బో ఇలా చెప్పుకుంటూ పోతే మనకుండే టైం చాలదు చాలా ఉన్నాయి. అయినా జాబు రాలేదు. వెయిట్ చేస్తూనే ఉన్నాడు మంచి జాబు కోసం.
పైన చెప్పుకున్న మన ముగ్గురూ సోదరులు కుడా జాబు కోసం వెయిట్ చేస్తూ టైం వేస్ట్ చేసుకుంటున్నారు గాని, నైపుణ్యం, తెలివి తేటలు మన చేతిలో అన్నం ముద్దగా కలిపి నోటిదాకా పెడుతుంటే తమ కాళ్ళ మీద తాము నిలబడే యుగంలో ఉన్నాము అని ఇంకా మేలుకోలే ఉన్నాము అని ఆలోచించట్లేదు.
మన వాళ్ళు ఇంటర్నెట్ ని ఫేస్బుక్ చూడటానికో , యు ట్యూబ్ చుదతనికో, వాట్స్ అప్ మెసేజెస్ చుసుకోవతనికో, జాబులు వెతకటానికి ఉపయోగిస్తున్నారు అంతే గాని, ఇంకొకటి రక రకాలుగా ఇలా ఇంటర్నెట్ ని వేస్ట్ చేస్తున్నారు కానీ, టైం వేస్ట్ చెయ్యకుండా ఆన్ లైన్ లో సంపాదించటానికి ఒక్కటంటే ఒక్కసారి కూడా తమ చిట్టి బుర్ర ని ఉపయోగించలేకపొతున్నారు.
B.techలు, MSC, MCA, MBA లు చేసి కంపెనీ లో జాబు వస్తేనే మాత్రమే జాయిన్ అవ్వాలి అని కాలిగా కూర్చుంటున్నారు గాని, కొంచం తెలివిగా, కొద్దిగా కష్ట పడి ఆన్ లైన్లోనే ఉపాధి పొందే మార్గాలను మాత్రం మన వాళ్ళు వెతకటం మానేసారు. అటు వైపుగా ఆలోచించట్లేదు అసలు. మరి అలాంటి నిరుద్యోగులకి అవసరంమయిన ఆర్టికల్ నేను ఇప్పుడు రాస్తున్నది మీరు తప్పని సరిగా దిన్ని చదివి ఫాల్లో అవుతారని ఆశిస్తున్నాను అలానే మన తోటి మిత్రుఅల్కు కూడా ఉపయోగ పడేలా దిన్ని షేర్ చేయండి.
ఐ .టి లో ఫ్రీలాన్స్ డెవలపర్ గా ఒక ఆలోచన:
మీకు జావా, డాట్ నెట్, Andriod, ios, వెబ్సైటు చేయడం లాంటి మరియు ఇప్పుడు ఉండే ప్రెసెంట్ మొబైల్ టెక్నాలజీ ల పైనా మంచి పట్టు అవగాహన ఉంటె ఫ్రీలాన్స్ వెబ్ సైట్ లలో మీ ప్రొఫైల్ పెట్టి వర్క్ లు తెచ్చుకొని మనీ సంపాదించవచ్చు.
ఈ రోజుల్లో ప్రతిరోజు ప్రతి వాడు ఏదో ఒక స్టార్ట్ అప్ కంపెనీ స్టార్ట్ చేస్తున్నాడు. మరి వారి ఐడియా కి ఒక బాపు బొమ్మ లాంటి రూపం ఇవ్వటానికి ఒక వెబ్ సైట్ గాని , మొబైల్ ఆప్ లు గాని కావాలి . దానికి అది డెవలప్ చేసే వారు తప్పనిసరిగా అవసరం.
అందుకే ఇటువంటి ఫ్రీలాన్సింగ్ వెబ్ సైట్ లలో కావాల్సిన వర్క్ పోస్ట్ చేస్తూ మీ లాంటి డెవలపర్ల కోసం చాల మంది వెతుకుతూ ఉంటారు.
మీకు ఎక్స్పీరియన్స్ ఉన్న లేకపోయినా పర్వాలేదు..చాలా మంది చిన్న చిన్న కొద్దో గోప్పో టాస్క్ లకు ఫ్రేషేర్స్ , తక్కువ ఎక్స్పీరియన్స్ వారి మీదే ఆధారపడుతు ఉంటారు ఈ ఫ్రీ ల్యన్సిన్గ్లలో కాస్త చుడండి ఆహ వైపు మీరు కూడా.
https://www.upwork.com

ఇతర ఇంజనీరింగ్ బాబుల కోసం ఒక ఆలోచన :
ఐ . టి సరే మరి మా పరిస్థితి ఏంటి అనే ఇతర ఇంజనీర్ నిరుద్యోగ యువతీ యువకులకు కుడా వారి వారి ఫీల్డ్ లలో మంచిమంచి వర్క్ లు ఆన్ లైన్ చాలానే అందుబాటులో ఉంటున్నాయి .
ఉదా:: ఈ కింద లింక్ చూడండి, మెకానికల్ మరియు ఇతర ఇంజనీరింగ్ వర్క్ ల గురుంచి పోస్ట్ చేయ బడిన ఫ్రీలాన్సింగ్ వర్క్ లు.
http://www.guru.com/d/freelancers/q/mechanical/c/engineering-architecture/
ఇంగ్లీష్ కొద్దిగా వచ్చిన వారికి ఇదొక మంచి అవకాసం :
సరే నాకు ఏ కోర్స్ రాదూ అంటారా..మీకు మంచి ఇంగ్లీష్ రైటింగ్ స్కిల్స్ ఉంటె, కంటెంట్ రైటర్ గా ప్రొఫైల్ పెట్టి కంటెంట్ కావాల్సిన వారికి మంచి కంటెంట్ రాసిస్తూ మనీ సంపాదించవచ్చు.
వెబ్ సైట్ లకి , బ్లాగ్ లకి తమ సబ్జెక్టు కి తగ్గటుగా కంటెంట్ చాల మందికి అందరు నల కస్టపడి రాయలేరు కదా కొంతమంది డబ్బులు పే చేసి కంటెంట్ రాయిన్చుకునేవాళ్ళు వాళ్ళకు కావాలి. అది రాసే వారి కోసం చాలా మంది కళ్ళు పెద్దగ చేసుకుని నెట్ లో వెతుకుతూ ఉంటారు వారికోసం.
ఎవడో జాబు ఇస్తాడు మనం ఎదో చేసేస్తాం అని వెయిట్ చేసే బదులు మీరే ఒక కంటెంట్ రైటర్ గా సెటిల్ అవ్వొచ్చు. కావాల్సింది ఇంగ్లీష్ పైన కొద్దిగా పట్టు, వర్క్ ఇచ్చే వారితో మాట్లాడుకునే నైపుణ్యం ఉంటె చాలు మీరు ఎఅస్లీ మనీ ఎర్న్ చేయవచు అని గమనించార అసలు ఇవన్ని మేకు తెలుసా అసలు తెలియక పొతే మిస్ కాకండి వెంటనే ఒక లుక్ వేయండి వాటిమీద మీరు మనీ సంపాదించండి.
https://new.constant-content.com/
డిజైన్ స్కిల్స్ ఉన్నవారికి ఇదొక ఆలోచన :
ఇంకొంతమంది అమీర్ పేట్ లో ఫోటో షాప్ ,illustrator వంటి కోర్స్ లు నేర్చుకొని జాబు కోసం చూస్తుంటారు .అటువంటి వారికి 99designs.com లాంటి ఫ్రీలాన్సింగ్ సైట్స్ లు కూడా బాగా ఉపయోగపడుతాయి అని గమనించండి.
మీరే ఒక designer గా సెటిల్ అవ్వొచ్చు . కంపనీ ల కి, స్టార్ట్ అప్ ల కి డిజైన్ వర్క్స్ మీ ద్వార అందియవచ్చు.
www.99designs.com
జస్ట్ డిగ్రీ చేశా అంటారా…ఫుల్ టైం హోం ట్యూషన్స్:
కనీసం నీకు మాథెమాటిక్స్ , ఫిజిక్స్, కెమిస్ట్రీ, జనరల్ అఫైర్స్, పెయింటింగ్స్ లాంటి ల పైనా నైపుణ్యం ఉండి ఉంటది కదా.
మరి ఆ సబ్జెక్టుల హోం ట్యూషన్స్ కోసం చాలా మంది స్కూల్ పిల్లలు , ఇంటర్ , డిగ్రీ వాళ్ళు ఎదురు చూస్తుంటారు.
అటువంటి వారికి నీకు వచ్చిన సబ్జెక్టు నేర్పి పార్ట్ టైం గానో, లేక ఫుల్ టైం గానో డబ్బులు సంపాదించవచ్చు.
దానికి ఈ కింద వెబ్ సైట్ మీకు బాగా ఉపయోగపడుతుంది.
https://www.urbanpro.com
జాబు కోసం టైం వృదా చేస్తున్న మీ తమ్ముడికో, చెల్లికో, మీ కజిన్ కో ఈ ఆర్టికల్ బాగా ఉపయోగపడుతుంది కచితంగా అని ఎంతో ఆశతో మీ freshdeals365 మరి షేర్ చెయ్యండి ప్రతి ఒక్కరికి అలానే మీ ఫ్రెండ్స్ ని కూడా నా యొక్క ఫేస్బుక్ అప్ప్రోవే చేసినటువంటి freshdeals365 పేజి లింక్ దినిమిడ క్లిక్ చేసి మీరు జాయిన్ అవుతూ అందరిని ఇన్విటే చేస్తారని నా చిన్న విన్నపం మిత్రులారా...ధన్యవాదాలు..!!
0 comments: