Wednesday, 1 June 2016

ఆపదల్లో పేస్ బుక్ మరియు ఫ్ మ్ భళా వారెవ...!!!




freshdeals365.com

•    సమాచారం అందించడంలో మనం ఇంకాస్త  ముందడుగు వేసాము
•    హైదరాబాద్‌ ట్రాఫిక్‌ ఫేస్‌బుక్‌ ఫ్యాన్ పేజి కు రెండు లక్షల నలబై రెండు వేల మంది ఫాలోవర్స్‌
•    మీడియాతో వాట్సప్‌ గ్రూప్‌
రెండు వారాల క్రితం నగరంలో ఎవరు ఊహించని రీతిలో గాలివాన హోరుగా పోటెత్తి పోయే   వచ్చింది. 20 నిమిషాల  వ్యవధిలోనే పలుచోట్ల చెట్లు కూడా ఎక్కడి కక్కడే కూలాయి. విద్యుత్ స్తంభాలు కూడా పలు చోట్ల పడిపోయాయి. ప్రధాన కూడళ్లతోఅనగా ఫోర్ రోడ్స్ కలిసే చోట్ల అల చాల చోట్ల భారీ హోర్డింగ్‌లు కూడా  కూలాయి. వాహనాలు ఇక ముందుకు కదిలే పరిస్థితి లేక పోవడంతో నగరమంతటాఎటు వేళ్ళలో తెలియని దిక్కు చోటని పరిస్తితి ట్రాఫిక్‌ జాం ఏర్పడింది. అందరూ ఆఫీసుల నుంచి ఇంటికి స్టార్ట్ అయ్యే  సమయం కావడంతో చాలా మంది ట్రాఫిక్‌ లో దిక్కు తోచని పరిస్తితిలో చిక్కుకుపోయారు. ముందుకు వెళ్లలేక, వెనక్కు మళ్లలేక చెపితే తిరేవి కావు లే  అల్లాడిపో యారు జనం మాత్రం. ఇలాంటి సమయంలో చాలా మంది ఉద్యోగులను వెంటనే రియాక్టే అయ్యి అప్రమత్తం చేసింది, హైదరాబాద్‌ ట్రాఫిక్‌ ఫేస్‌ బుక్‌. దీని ద్వారా ట్రాఫిక్‌ డీసీపీ స్థాయి అధికారి అందుబాటులోకి వచ్చి ఉద్యోగులకు సమాచారం ఇస్తూ సూచనలు సలహాలు ఇచ్చారు. నగరంలో పలు ప్రాంతాల్లో చాల బారి ఎత్తున  ట్రాఫిక్‌ జాం ఏర్పడింది. బయటకు వస్తే ఇబ్బంది పడతారు. ఓ గంట పాటు కార్యాలయంలోనే ఉండండని హైదరాబాద్  ఫేస్‌ బు క్‌ ద్వారా ట్రాఫిక్‌ అధికారులు సమాధానం ఇచ్చారు. హైదరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీసు అధికారుల చెప్పినటు నటువంటి సలహాలు సూచనలు పాటించైనా వేలాది మంది కార్యాలయాల్లోనే ఉండిపోయారు. రోడ్డపై కూలిన చెట్లను అన్నింటిని  తొలగించిన తర్వాత కార్యాలయం నుంచి బయటకు వచ్చి క్షేమంగా ఇంటికి తమ తమ ఇంటికి  చేరుకున్నారు. ఇదే విధం గా ఎఫ్‌ఎం రేడియో వారికి కూడా ట్రాఫిక్‌ పోలీసులు ట్రాఫిక్‌ అప్‌డేట్స్‌వెంట వెంటనే  తెలియజేస్తూ అప్రమత్తం చేస్తున్నారు.
లక్షల్లో ఫాలోవర్స్‌::
హైదరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీస్‌ ఫేస్‌బుక్‌కి 2.42 లక్షల మంది ఫాలోవర్స్‌ ఉన్నారు మనం ఇప్పుడు గమనించాల్సింది అసలు ప్రశ్న, నగర ట్రాఫిక్‌పై రోజుకు 20 నుంచి 30 మంది ఫేస్‌బుక్‌ ద్వారా ఫిర్యాదు చేస్తూనే ఉన్నారు. ఈ ఫిర్యాదులను అప్డేట్ అవగానే ట్రాఫిక్‌ పోలీసులు ప్రింట్‌ తీసి డీసీపీలకు పంపుతున్నారు. నగరంలో ఎక్కడెక్కడ ఏవిదంగా ఎన్నెన్ని  లోపాలపై ఫిర్యాదులు వస్తున్నాయో డీసీపీలు పరిశీలించి సిబ్బందికి తగిన సూచనలు సలహాలు పాటించమని తమ ఆర్డర్ ఇచారు. అత్యవసర సమయంలో డీసీపీలు ఫేస్‌బుక్‌ ద్వారా ఫాలోయర్స్ కి  అందుబాటులోకి వచ్చి స్వయంగానే రిఫ్లై ఇస్తున్నారు అని మనమ్ గమనించాల్సిన విషయం అసలు, ఇటీవల వాహ నాలు, క్యాబ్‌లో ఎఫ్‌ఎం రేడియోని వినియోగంలోకి తెచ్చారు. గాలివానల వంటి అత్యవసర సమయాలు, వీఐపీల పర్యటనలు, ఊరేగింపులు, ధర్నా లు, ప్లీనరీలు వంటి సమయంలో నగర వాహనదారులను పలు చోట్ల వెంటనే తమ వంతు సహాయం అందించి  అప్రమత్తం చేయడానికి ట్రాఫిక్‌ పోలీసులు ఎఫ్‌ఎం రేడియోల ద్వారా సమాచారం బాగానే ఇస్తున్నారు. ఇతర రూట్లను కూడా ఎలా వెళ్ళాలి ఎక్కడ త్రిఫ్ఫిక్ ఇబ్బందిగా లేదు అని సూచనలు కూడా సూచిస్తున్నారు. ఒక ఫేస్‌బుక్‌, ఎఫ్‌ఎం రేడియో ద్వారా కాకుండా హైదరాబాద్‌ ట్రాఫిక్‌ లైవ్‌, హాక్‌ ఐ యాప్‌ల ద్వా రా ట్రాఫిక్‌ అప్‌డేట్స్‌ ఇస్తున్నారు.
వాట్సప్‌ గ్రూప్‌::
నగరంలో ట్రాఫిక్‌ పరిస్థితితో పాటు, అత్యవసర పరిస్థితిలో నగర వాహనదారులకు సూచనలు అందజేయడానికి ట్రాఫిక్‌ పోలీసులు ఎలక్తానిక్ మీడియా ప్రతినిధులతో కూడిన వాట్సాఫ్‌ కూడా తమ వంతుగా గ్రూప్‌ని క్రియేట్‌ చేసే ఆలోచనలో ఇప్పుడు నిమగ్న మయ్యారు. ట్రాఫిక్‌ అప్‌డేట్స్‌ ఆ గ్రూపులో షేర్‌ చేసే యోచనలో ఉన్నారు అని ఇప్పుడు తెలుస్తుంది ప్రస్తుత సంచారం మేరకు. సమాచారం వేగంగా ప్రజలకు అందాలంటే ఫేస్‌బుక్‌, ఎఫ్‌ఎం రేడియోతో పాటు టీవీ ఛానళ్ల స్ర్కోలింగ్‌ని ఉప యోగించుకోవాలని ఇప్పుడు హైదరాబాద్ ద్చ్ప్ ఆదేశించారు అను కుంటున్నారు.
ప్రజల స్పందన పెరిగింది::
సాఫ్ట్వేర్ ఉద్యోగులు చాలామంది హైదరాబాద్‌ ట్రాఫిక్‌ ఫేస్‌బుక్‌ ఫాలోయర్స్గా ఉన్నారు. నగరంలో అత్యవసర పరిస్థితి సమయంలో వారిని ఫేస్‌బుక్‌ ద్వారా అప్రమత్తం చేస్తున్నాం. 40 ఏళ్ల  యువత అంతా టెక్నాలజీని నిల్లు తాగేసి నట్లు బాగా విరివిగా ఉపయోగించడంతో మెరుగయ్యారు హైదరాబాద్‌ ట్రాఫిక్‌ లైవ్‌ యాప్‌, హాక్‌ ఐ యాప్‌లకు కూడా ఇంత మంచి  స్పందన వస్తోంది. వీటి ద్వారా కూడా ప్రయాణికు లను ఆప్రమత్తం చేయడానికి మేము మ వంతు సహాయాన్ని అందివ్వడానికి కృషి చేస్తున్నాం. ఇటీవల గాలివాన సమయంలో ఎంఎఫ్‌ రేడియో ద్వారా స్వయంగా లైవ్‌లోకి వచ్చి నగర పరిస్థితి వివరించా. ట్రాఫిక్‌ పోలీసుల చర్యలకు ప్రజల నుంచి మంచి స్పందన వచ్చింది.
- ఏవీ రంగనాథ్‌, ట్రాఫిక్‌ డీసీపీ




మీ అభిప్రాయాలూ లేదా సందేహాలు కింద కామెంట్ ద్వారా తెలియజేయోచ్చు . మీ డౌట్స్ లేదా ఇతర ప్రశ్నలు నా యొక్క ఫేస్బుక్(facebook) వారు అప్ప్రువ్ చేసినటువంటి ఫ్యాన్ పేజి యందు FRESHDEALS365 లో చాట్ చేయవచచ్చు. ఈ పోస్ట్ ని (like, share) చేయటం ద్వారా ఈ సమాచారం కావాల్సిన మన స్నేహితులకి తెలియని వారికి సోషల్ మీడియాలో షేర్ చేసి నన్ను ఫాలో అవుతారని ఆశిస్తున్నాను, మీకు నచ్చినట్లు అయితే మాత్రమే నాకు సపోర్ట్ చేయగలరని మిత్రులకి ఒక చిన్న మనవి...ధన్యవాదాలు..!!!

0 comments: