Friday, 27 May 2016

ఫోన్ ఛార్జింగ్ ఇంకొకరికి పంపండి ఇలా..?

freshdeals365

ఆండ్రాయిడ్ ఫోన్ల ప్రపంచం  చాల బాగానే పుంజుకుంది, ప్రస్తుతం ఉన్న ట్రెండ్ వన్ అండ్ ఓన్లీ త్రేద్న్ ఆండ్రాయిడ్ ప్రపచం. ప్రతి మనిషికీ ఫోన్ అత్యవసర వస్తువుగా మారిపోయింది, మొబైల్ ఫోన్ వాడని మనిషి అంటూ లేదంటే నమ్మండి ప్రస్తుతం ఉన్న ప్రపంచం అల కొనసాగుతుంది. టెలి కమ్యూనికేషన్ వ్యవస్థను వినియోగించుకోవడంలో జనం ఎప్పటికప్పుడు మున్డున్జలో అప్‌డేట్ రోజు  అయిపోతున్నారు.  మొబైల్ ఫోన్ కాల్స్ మాట్లాడటమే కాక వాయిస్ మెసేజిలు పంపడంతో పాటు ఫోటోలు, వీడియోలు షేర్ చేసుకోవటం సర్వ సహజం అయిపోయింది. అంతేకాదు ఫోన్ బ్యాలెన్స్‌ను కూడా మన ప్రజలు షేర్ చేసుకునే స్తాయికి ఎదిగారు అంటే నమ్మరు. అయితే  ప్రతుతం ఉన్న ట్రెండ్ లో టెక్స్ట్, ఫొటోలు, వీడియోలతో పాటు.. తాజాగా  ఒక బయకరమైన ఆప్షన్ వచేసింది ఫోన్ ఛార్జింగ్ ను సైతం షేర్ చేసుకునే అవకాశాన్ని లండన్ పరిశోధకులు అందుబాటులోకి తేనున్నారు అతిశయోక్తిగా లేదు.
అత్యవసర సమయాల్లో మన ఫోన్లలో ఛార్జింగ్ అయిపోతే ఇబ్బందులు పడాల్సిన పరిస్థితులు ఇకమీదట  ఉండవట. ఫోన్ చార్జింగ్ ను  కూడా షేర్ చేసుకునే వ్యవస్థను త్వరలో మనకు అందుబాటులోకి తేనున్నారు. ఫోన్ లో పూర్తిగా ఛార్జింగ్ అయిపోయినపుడు  మన మానస్ అనేహితుల మరియు ఇతరుల ఫోన్ నుంచి ఎటువంటి వైర్, మరియు కేబుల్ అవసరం లేకుండా పవర్ షేర్ చేసుకునే విధానాన్ని అతి త్వరలో మన ముందుకు తేనున్నారు. పవర్ షేక్ పేరుతో లండన్ యూనివర్సిటీ పరిశోధకులు  అభివృద్ధి పరుస్తున్న కొత్త వైర్ లెస్ టెక్నాలజీని త్వరలో మన అందరికీ అందుబాటులోకి తేనున్నారు మనం గమనించాల్సిన విషయం ఇప్పుడు.  పవర్ ట్రాన్స్ మిట్ కాయిల్స్ ద్వారా ఒక మొబైల్ ఫోన్ నుంచి మరో మొబైల్ ఫోన్ కు కరెంట్ ట్రాన్స్ఫర్ చేసే  కొత్త విధానాన్ని కనుగొన్నారు. ఒక ఫోన్ పక్కనే మరో ఫోన్ ను  ఉంచి  12 సెకన్లపాటు షేర్ చేసిన పవర్.. ఒక నిమిషం పాటు కాల్ మాట్లాడుకునేద్న్దుకు అవసరం అవుతుందని అది అల వినియోగ పడుతుందని మన  పరిశోధకులు చెప్తున్నారు.
మిత్రులారా ...!!! మీరు అందరు తెలుసుకుంటూ మన మిత్రులకు ఈ విషయాని షేర్ చేయగలరని ఆశిస్తున్నాను..
ఇక్క క్లిక్ చేసి చేయండి మోర్ అప్ డేట్స్ కోసం freshdeals365

0 comments: