స్మార్ట్ ప్రపంచం ఇంకా ఇంకా ముందుకు అతి
వేగంగా తీసుకెళ్లడం లేదని ఇప్పుడు కుర్ర కారు
యువతీయువకులు వీటికి పూర్తిగా అడిక్ట్
అవ్వడం వారి పేరేంట్స్ ను ఒకింత ఆందోళనకు గురిచేస్తుంది. మొబైల్ వీడియో గేమ్స్,
ఆండ్రాయిడ్ అప్లికేషన్లు, వ్హట్స్ అప్ప్స్, ఫేస్బుక్, కంప్యూటర్స్ వాడుతూ వీడియో గేమ్స్
కోసం ఎక్కువ టైం బాగా వేస్ట్ చేయడం వీరికి
అలవాటు అయిపొయింది, టీవీలో
కార్టూన్ ఛానల్స్ చూడటం లాంటివి కూడా డైలీ జరుగుతున్నాయి అంటే
నమ్మరు. అమెరికాలోని మిచిగాన్ యూనివర్సిటీకి చెందిన ఒక రీసెర్చర్స్ టీనేజర్స్ ఎలాంటి కొత్త కొత్త అంశాలపై
టైం పాస్ చేయడంపై ఒకింత దృష్టిసారించారు. ఎంతగా అడిక్ట్
అయ్యారంటే మనవాళ్ళు... తల్లిదండ్రులు పదే పదే పది సార్లు పిలిచినా పలకడం లేదట, మరియు అదేద్యాసలో
మనవాళ్ళు పూర్తిగా నిమగ్న మయి పోయారు అని ప్రస్తుత వినికిడి.
ఏసీ ఆఫ్ చెయ్.. వాటర్ తీసుకురా, లైట్ ఆఫ్ చెయ్ అంటూ పేరేంట్స్ ఎన్నెన్ని సార్లు మొత్తుకుంటున్నా వారిలో చలనం రావటం అంటే కనీసం చిమ కుట్టినట్లు కూడా లేదని వెల్లడించారు. ఒకప్పుడు వేసవి సెలవులు వస్తే చాలు బాగా ఎండలకి తిరిగే వాళ్ళు బయట ఆటలు అడుకునేవాళ్ళు కాని ఇప్పుడు మొబైల్ చితిలో ఉంటె యావత్ ప్రపంచాన్నే మర్చిపోతున్నారు, తల్లి, పిల్లల మధ్య రిలేషన్ గతంలో ఉన్నట్లు లేదని, వారి మధ్య దూరం బాగా బారెడు పెరుగుతుందని పరిసోదనలో తేల్చారు. 44 కుటుంబాలను తదేకంగా సంప్రదించి కొన్ని ప్రశ్నలు అడిగి పలు విషయాలను ఇప్పుడు బయటపెట్టారు. గ్రాడ్యూయేషన్ చదివిన తల్లులు ఉన్న ఇంట్లో పరిస్థితి కతో కూస్తో పరవాలేదని, అంతకంటే తక్కువ చదివిన వారి ఇళ్లల్లో పిల్లలను కంట్రోల్ చేయడం వారి వల్లకావటం లేదని బాగా తెలిసిపోతుంది ఇప్పుడు ఉండే ట్రెండ్ కి మన పిల్లలు బాగా అలవాటు పది పోతన్నారు అందులో రోజుకో ఆండ్రాయిడ్ కొత్త అప్లికేషను గేమ్స్ అలానే డిజైన్ చేసి పిల్లలను అక్కట్టు కుంటనన్నారు.

పేరేంట్స్ ముందుగా
ఎలక్ట్రానిక్ మీడియాపై ఒక అవగాహనా తెచ్చుకోవాలని, నెట్ వాడకం, ట్రాకింగ్ విషయాలపై మెరుగవ్వాలని కొత్త
మంది పరిసోదకులు సూచిస్తున్నారు. చదువు, ఆటల మీద ఆసక్తి పెంచాలని.. వీడియో గేమ్స్, కార్టూన్ ఛానల్స్ నుంచి వారి దృష్టిని మళ్లించాలని
రీసెర్చర్స్ పదే పదే చెబుతున్నారు.
0 comments: