రామయ్య ఇంట్లో ఒకటే గోల సందడిగా సందడి ఉంది ఏమైంది అసలు ఒక లుక్ వేస్తె . వాళ్ళ బాబు కి నామకరణం చేస్తున్నారు. ఏం పేరు పెడదామా అని అందరి మధ్య ఒక పెద్ద యుద్ధం కొనసాగుతుది, అందరు డిస్కషన్లో పది మునిగి తేలుతున్నారు. ఏదో ఒక పేరు పెడితే ఎలా, జీవితాంతం పిలవాల్సిన పేరు.తిధులు,నక్షత్రాలు చూసి పెట్టాలి, ప్రతి ఒక్క తండ్రి మా పిల్లాడి నేమ్ ఓ రేంజ్ లో ఉండాలి అది ఎలా ఉండాలి తెగ తాపత్రయ పడతాడు ఎందుకు.
ఆ పక్కింట్లో ఉండే ఎల్లయ్య ఇంట్లోను పేరు మీద డిస్కషన్, వారం రోజులుగా కింద మిద పడి తన్నుకుంటున్నాడు మంచి పేరు కోసం,ఫ్రెండ్స్ కొన్ని పేర్లు చెప్పారు,ఇంట్లో వాళ్ళు కొన్ని పేర్లు చెప్పారు. కాని ఎల్లయ్యకి ఏది ఒక తాయన ఒక్క మాటలో నచ్చదు, అల ఒక్క మాటలో వినే రకం కాదు ఇంక ఎం చేయాలి ఇప్పుడు మనం.
ఒక సెకండ్…..ఇక్కడ ఎల్లయ్య టెన్షన్ పడుతుంది దేని గురించి అనుకున్నారు అసలు, వాళ్ళ బాబుకో పాపకో నామకరణం చేయడానికి అనుకున్నార, తను సొంతంగా స్టార్ట్ చేస్తున్న ఆన్ లైన్ బిజినెస్ వెబ్ సైట్ కి ఒక చక్కటి నేమ్ కోసం తెగ వెతికాడు నెట్ లో.
వెబ్ సైట్ పేరు కోసం ఇంత కష్టపడాలా, ఏదో ఒకటి పెట్టొచ్చుగా అనుకోకండి. మీ బిజినెస్ లేదా మీ సర్వీసెస్,వర్క్స్ మీద ఆ పేరు కచితంగా ఎఫెక్ట్ చాలానే ఉంటు౦ది. అయినా మీకు ఆలోచనలో పుట్టిన ఒక బిజినెస్ ఐడియా మీ పాప లేదా బాబు లాంటిందే కదా సో దానికి మనం మన వాళ్ళకి నేమ్ కోసం ఎలా అయితే వెతుకుతమో అల నెట్ లో వెతకాలి ముందుగ ఆ తరువాత దానిని బుక్ చేయాలి అంటే రిజిస్టర్ చేయాలి.
ఇప్పటికీ చాలా మంది వెబ్ సైట్ కి పేరు పెట్టె ముందు ఏ మాత్రం ఆలోచించకుండా తమకు నచ్చిన విధంగా ఫాలో అవుతున్నారు.
ముందుగ అయితే మీరు పెట్టే పేరు మీ బిజినెస్ కి,లేదా మీ యొక్క వెబ్ సైట్ కి ఎంత మాత్రం కరెక్టుగా ఉపయోగపడతాయో మీరు బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి.ఎందుకంటే ఇది అంత ఆశ మషి కాదు కాబట్టి మీరు చాల ఎఅస్లీ గ ఉండే నేమ్ ఎంచుకోవాలి.
ఒక వెబ్ సైట్ కి నామకరణం చేసే ముందు మనం చాల పక్కగా ఆలోచించవలసిన విషయాలు కొన్ని ఉన్నాయి.
మన వెబ్ సైట్ ఎందుకు దేనిగురించి అసలు?
మన వెబ్ సైట్లో చేస్తున్న పని ఏంటి?
మన వెబ్ సైట్ యొక్క ముఖ్య ఉద్దేశం?
ఆ ఉద్దేశం మన పేరు లో కనదెల మనం చాలా జాగ్రతగా ఎంచుకోవాలి ఏదైనా?
ముందుగ ఉదాహరణకి:
paytm.com పేరు చూడండి, పే ట్రాన్స్ఫర్ మనీ దాని ఒక్క ఉద్దేశం అన్నమాట. ఇలా అని మేఉ ఎప్పుడైనా గమనించార అసలు, ఇందులో ఆఫర్స్, రిజర్వేషన్ కూడా చేసుకోవడానికి, అందరకి సింపుల్ గా గుర్తుపెట్టుకునే విధంగా “పే చేయండి ట్రాన్స్ఫర్ చేసుకోండి మనీ అని ఉంది” అని పేరు పెట్టారు, అలానే తాము చేసే బిజినెస్ ఏ కామర్స్ ల మిద కాబట్టి అల నేమ్ ఎంచుకున్నారు.
అంటే ఆ వెబ్ సైట్ చూడని వాళ్ళకు ఆ పేరు వినగానే కనీసం ఇదేదో పే చేసిదానిలాగా సంబంధించిన వెబ్ సైట్ అని తెలియజేస్తుంది.
అలానే ప్రపంచలోమొట్ట మొదట సరిగా ఈ-కామర్స్ అనే సంస్థ అమేజాన్ వ్యవస్థాపకుడు తన కంపెనీ పేరు “A” అనే అక్షరం తో స్టార్ట్ అవ్వాలని అనుకున్నాడు కాని ఆ పేరులో తన బిజినెస్ లేదా గోల్ ఆహ కంపెనీ యొక్క ముక్య ఉద్దేశ్యం తెలియచేయాలనుకున్నాడు.అందుకే అమజాన్ మాహా సముద్రం అసలు ఎంత పెద్దగా ఉంటుందో అల తమ ఆన్లైన్ ఏ కామర్స్ బిజినెస్ కూడా అల అంత పెద్దగ ఉండాలని అతి పెద్ద ఆన్ లైన్ స్టోర్ గా విస్తరించాలి అనే ఉద్దేశం తో Amazon అని పేరు పెట్టాడు.
ఇప్పుడు ఇంకొక కంపెనీ అంటే నా యొక్క కంపెనీ ముఖ్య ఉద్దేశ్యం మీకు వివరిస్త చుడండి. నా యొక్క డొమైన్ నేమ్ ఏంటి అసలు గమనించార అంటే నా యొక్క ఫేస్బుక్ నేమ్ కాని ఇంకోటి కానీ కాస్త ఒక లుక్ వేయండి మీకే ఒక ఐడియా వస్తుంది. "freshdeals365.com" అనగా 365 రోజులు ఫ్రెష్ గ డిల్స్ అందివ్వడము అనేది నా యొక్క కాన్సెప్ట్ అల ఉండాలి మీరు ఎంచుకునే డొమైన్ నేమ్ మీకు అర్థం అయింది అని అనుకున్తన్నాను.
వాడుక బాష లో వెబ్ సైట్ పేరు ని “డొమైన్” అని అంటారు. మీరు ఎప్పుడయినా, ఎన్నడయిన ఒక వెబ్ సైట్ కోసం ఏదయినా కంపెనీ ని గాని ,వెబ్ సైట్ డెవలప్ చేసేవాళ్ళని గాని వెబ్ సైట్ కావాలి చేస్తారా అని అడిగార ముందు వాళ్ళు అడిగే ప్రశ్న, డొమైన్ బుక్ చేసుకున్నారా అనే.అంటే వెబ్ సైట్ పేరు బుక్ చేసుకున్నారా అని అర్థం పరమార్తాం రెండు కల గలిపి అందులోనే ఇమిడి ఉన్నాయి మీరు అప్పుడు గ్రహించలేరు.
మనకి ఒక వెబ్ సైట్ కావలి అని డిసైడ్ అయినప్పుడు ముందుగా దానికి ఒక నామధేయం అనుకునిదాన్ని మనము రిజిస్టర్ చేయించుకోవాలి, “google.com” అనేది గూగుల్ సంస్థ యొక్క వెబ్ సైట్ పేరు. అలానే మీరు ఆన్ లైన్ షాపింగ్ చేస్తుంటే మీకు బాగా పాపులర్ అయినటువంటి ఫ్లిప్ కార్ట్(flipkart)నేమ్ యొక్క ఎక్ష్తెన్తిఒన్ ఎందులో ఉందొ మీఎరు గమనించండి ”.
కాబట్టి ముందుగా వెబ్ సైట్ స్టార్ట్ చేసే ముందు మనం దాని పేరు రిజిస్టర్ చెసి ఉంచాలి, పేరు ఎక్కడ రిజిస్టర్ చెయ్యాలి అని కన్ఫ్యూషన్ వొద్దు. మనం అనుకున్న ఆ నేమ్స్ ఎక్కడ ఎవరు చేస్తారు అని ఆలోచనలో పడ్డార మల్లి ఇప్పుడు,ఆహ చింత పడకండి, రిజిస్టర్ చెయ్యటానికి కొన్ని దిగ్గజ సంస్థలు ఆన్ లైన్ లో ఉండే ఉన్నాయి. “godaddy.com” అనేది అలాంటి ఒక డొమైన్ రిజిస్టర్ కంపెనీ.అంటే గో డాడి ఏంటి ఆ నేమ్ అల ఉంది అనుకోకండి అల ఎందుకు తిసుక్కునారు అంటే మంకు మన నాన్న గారు అన్ని సర్వస్వం డబ్బులు ఇచేది కూడా నాన్న గారు కాబట్టే వాళ్ళు మన డొమైన్ రిజిస్టర్ చేయించుకోవడానికి మన నాన్న గారిని అడగాలి కాబట్టి బహుశ అల నేమ్ చేసి ఉండచు అని న ఒపీనియన్ అంతే.
మరి వెబ్ సైట్ పేరు ఎలా రిజిస్టర్ చేసుకోవాలి ,ఎంత డబ్బులు కర్చు అవుతాయి అనేది అక్కడ మీకు ఏ ఎక్ష్తెన్తిఒన్ కావాలి అనేది మీకు క్లియర్ గ కనపడుతుంది, అలానే ఆ పేరు సెలెక్ట్ చేసేటప్పుడు మీరు పక్కగా తీసుకోవాల్సిన జాగ్రతలు మరియు టిప్స్ నా తదుపరి ఆర్టికల్ లో రాస్తాను.
మీ డౌట్స్ గాని అభిప్రాయాలూ గాని కింద కామెంట్స్ లో తెలుప గలరని నా చిన్న మనవి.
మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకుంటారని కోరడమైంది...ధన్యవాదాలు...!!!

0 comments: