- స్మార్ట్ఫోన్ల వ్యాపారానికి మైక్రోసాఫ్ట్ టాటా బై బై అని చేతులు దులుపుకునేసింది!
- హెల్సింకి: రెండ్‌మాండ్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న మైక్రోసాఫ్ట్ సంస్త ఇప్పుడు.. స్మార్ట్ఫోన్ల తయారీ వ్యాపారం నుంచి వైదొలిగే అవకాశాలు చాల మెండుగా సంకేతాలు కనిపిస్తున్నాయి. తన స్మార్ట్ఫోన్ల హార్డ్వేర్ వ్యాపారాన్ని క్రమబద్డీకరిస్తున్నట్టు కంపెనీ బుధవారంనాడు బట్ట బయలు చేసేసింది. దీని వలన 1,850 మందికి ఉద్యోగాలు ఉదిపోతున్నాయి అని కూడా వెల్లడించింది. ఈ స్థాయిలో ఉద్యోగుల తొలగించటం జరుగుతోందంటే కంపెనీ స్మార్ట్ఫోన్ల వ్యాపారానికి ఇక ఫుల్ స్టాప్ పడినట్టేనని ఫిన్నిష్ యూనియన్‌వర్గాలు కోడై కూస్తున్నాయి. ఫిన్లాండ్‌కు చెందిన టెలికాం ఎక్వి్‌పమెంట్ తయారీ కంపెనీ నోకియా నుంచి స్మార్ట్‌ఫోన్ల వ్యాపారాన్ని మైక్రోసాఫ్ట్ రెండేళ్ల క్రితం 720 కోట్ల డాలర్లకు కొనుగోలు చేసిన విషయం మనందరికీ తెలిసిందే.
మారుతున్న కస్టమర్ల అభిరుచులకు అనుగుణంగా స్మార్ట్ఫోన్లను
తీసుకురాలేక నోకియా
తన మార్కెట్
వాటా ను క్రమంగా కోల్పోతు వచ్చింది. ఇదే తరుణంలో తన వ్యాపారాన్ని మైక్రోసాఫ్ట్ సంస్తకు విక్రయించింది.
మైక్రోసాఫ్ట్ కూడా కస్టమర్ల అభిరుచులు ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌తో కూడిన స్మార్ట్‌ఫోన్ల హవాకు మరియు వారు దిన
దినం కొత్త దదాన్ని కోరుకోవటాన్ని చూసి తట్టుకోలేక చతికిల పడింది. ఇప్పుడు ఉండే
ట్రెండ్ కు ధీటుగా టెలి కాం సర్వీసులకు అనుగుణంగా
ఇతర కంపెనీలు ఫోన్ల ను రోజుకి ఒక ఫోన్ తెస్తుంటే.. మైక్రోసాఫ్ట్ మాత్రం నత్తనడకన చాల నిదానంగా అడుగులో అడుగు
వేసుకుంట సాగింది. ఫలితంగా మైక్రోసాఫ్ట్
ఫోన్లను కొని వాడె కస్టమర్ల సంఖ్య క్రమంగా
తగ్గడం మొదలైంది. ఈ నేపథ్యంలోనే స్టార్ట్‌ఫోన్ల తయారీకి కంపెనీ మంగళగీతం పాడుతున్నట్టు తెలుస్తోంది.
కంపెనీ ఉన్నట్లుంది తీసుకున్న నిర్ణయం మూలంగా 95 కోట్ల డాలర్ల వరకు అదిక భారం పడే అవకాశం ఉంది అని స్పష్టంగా తెలుస్తోంది. ఇందులో 20 కోట్ల డాలర్లు కంపెనీతో రత పూర్వకంగా ఒప్పందం చేసుకున్న ఇతర కంపెనీలకు కచితంగా చెల్లించాల్సి ఉంటుంది. మైక్రోసాఫ్ట్ తొలగించనున్న 1,850 మందిలో ఫిన్లాండ్‌లోని మైక్రోసాఫ్ట్ మొబైల్ ఒవైకి చెందిన 1,350 మంది, ఇతర దేశాల్లోని వ్యక్తులు 500 మంది ఉన్నారు. ఫిన్లాండ్‌లోనే మైక్రోసాఫ్ట్ స్మార్ట్ఫోన్లను డిజైన్ చేయడం జరుగుతూ ఉన్నింది. ఇక్కడే అధికంగా ఉద్యోగులను తొలగిస్తున్నారు అని బయట పడింది. దీన్ని బట్టి మైక్రోసాఫ్ట్ స్మార్ట్‌ఫోన్లను ఇకపై డిజైనింగ్ లేదా తయారీ చేయదని మైక్రోసాఫ్ట్ అధికారి అయిన కల్లె కిలి తెలిపారు.
నోకియా కష్టాలు మైక్రోసాఫ్ట్‌కు
1998 నుంచి 2011 వరకు ప్రపంచ మొబైల్ ఫోన్ల వ్యాపారాన్ని నోకియా శాసించ౦డ౦ జరిగింది అని కళ్ళే కిల్లి చెప్పారు. మార్కెట్ లోకి ఏ ఫోన్‌ను విడుదల చేసినా వెంటనే కస్టమర్లు ఎగబడి కొనుగోలు చేసేవారు. రా౦గ రా౦గ తర్వాతి కాలంలో మైక్రోసా్‌ఫ్టకు చెందిన విండోస్ మొబైల్ ఆపరేటింగ్ సిస్టమ్‌తో నోకియా స్మార్ట్‌ఫోన్లు మల్లి ఒకసారి ప్రస్తుత మార్కెట్లోకి వచ్చాయి. వీటిని పెద్దగా జనాలు ఆదరణ లేకుం డా పోయింది. ఇదే తరుణంగా నోకియా మొబైల్ ఫోన్ల వ్యాపారాన్ని మైక్రోసాఫ్ట్ కొనుగోలు చేసింది. కానీ ఈ కంపెనీ కూడా తన లుమియా శ్రేణి స్మార్ట్ఫోన్లతో కస్టమర్లను సంపాదించుకోవాలనుకున్నది కాని ఇప్పుడు ట్రెండ్ ని తట్టుకోలేక మార్కెట్ లో చతికిల పడింది మైక్రోసాఫ్ట్. ఇది మొబైల్ హ్యాండ్‌సెట్స్ మార్కెట్‌లో 0.7 శాతం. 2015 తొలి త్రైమాసికంలో విండోస్ ఫోన్ మార్కెట్ 2.5 శాతం మాత్రమే ఉండేది. ఇక ఆండ్రాయిడ్ ఫోన్ల మార్కెట్ 84 శాతంగా, యాపిల్ ఓఎస్ ఫోన్ల మార్కెట్ 15 శాతంగా ఉందని గార్ట్‌నర్ తెలియజేసింది. కాగా మైక్రోసాఫ్ట్ తొలిసారిగా 1986లో ఐపీవోకు వచ్చింది. తర్వాత 1990 నుంచి విస్తరణ దిశగా అడుగులు వేస్తూ వచ్చింది. 2011 మేలో స్కైప్ టెక్నాలజీస్‌ను 8.5 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేయడం జరిగింది. ఇదే కంపెనీ చరిత్రలో అతిపెద్ద కొనుగోలు అని మార్కెట్ వర్గాలు గుస గుసలు స్టార్ట్ చేసాయి. అటుపై 2014లో నోకియాను 7.2 బిలియన్ డాలర్లకు మల్లి మిక్రోసోట్ కంపెనీ లో విలీనం చేసుకోవడం, గత వారంలో ఫీచర్ ఫోన్ల వ్యాపారాన్ని ఫిన్నిష్ కంపెనీ హెచ్‌ఎండి గ్లోబల్, ఫాక్స్‌కాన్ టెక్నాలజీ
గ్రూప్‌నకు చెందిన ఎఫ్‌ఐహెచ్ మొబైల్‌కు విక్రయిస్తున్నట్టు మైక్రోసాఫ్ట్ ప్రకటించింది. ఈ డీల్ విలువ 35 కోట్ల డాలర్లు అని చ్పెప్పింది.

0 comments: