Wednesday, 1 June 2016

బ్లాగ్ అంటే ఏమిటి దాని వల ఎన్ని లాభాలు నష్టాలు (వెబ్సైటు)..?

freshdeals365.com




 
మనలో ఇప్పుడు చాలా మందికి  ఇప్పుడు వేరే గా చెప్పనక్కర్లేదు ….కాని మనలో ఇంకా చాలా మందికి దాని అసలు ఈ బ్లాగ్ అంటే ఏమిటో కూడా తెలియని వ్యక్తులు చాలానే కొక్కోల్లలుగా ఉన్నారు అని మనం ఇప్పుడు గమనించాల్సిన విషయం, దాని గురుంచి తెలియదు. మరి మన మిత్రుల కోసం నన్ను ఫాల్లో అయ్యే వాళ్ళ కోసం ఇది అంకితం ఇస్తున్న ...

బిజినెస్ అద్స్ పొమొతిఒన్స, ఏ-కామర్స్ లాంటివి, క్యాబ్స్ అండ్ సర్వీసెస్, వంటలు సందడి, లేటెస్ట్ న్యూస్, సినిమా న్యూస్, జాబ్స్ ఉప్దతెస్, పొలిటికల్ న్యూస్, మత్రిమోనియల్ సర్వీసెస్, సినిమా కథలు, ఇలా ఎన్నో ఇంకెన్నో ఉన్నాయి...

ఏది ఏమైనా సరే , నీకు నచ్చినమరియు నువ్వు మేచిన  విషయం నీకు తెలిసిన  నీకున్న దాని మిద పట్టు మరియు పరిజ్ఞానం కాని ఇలా ఇంకేదైనా కాని, నీ ఆలోచనలని నీ మిత్రులతో మరియు నీ బందువల్తో తెలియని వారితో పంచుకోవటమే ఈ బ్లాగ్ అనేది.

నీకు దేని మిద ఎక్కువ మక్కువ ఉందొ దానిని చెప్పుకుంట వేల్లిపోఅవటమే ఈ బ్లాగ్ అనేది, దానిని ఇంకాస్త విపులంగా అందరికి అర్థం అయ్యే బాషలో చెప్పుకుంట వెళ్ళటమే ఈ బ్లాగ్ అనేది , వాళ్ళు వెళ్ళు అనే బెదబిప్రయం లేకుండా మన తోటివారికి మన చేతనినత సహాయం చేస్తూ వెళ్తూముందుకు వెళ్తూ ఉండటమే ఈ బ్లాగ్ అనేది, ఏంటి సోది కొట్టినట్లుగా ఉండ మిత్రులారా కాని దీనిని మీకు ముందుగ ఏంటి దీనిలో మనం ఎం చేయాలి అనేది కూడా చెప్తున్నా అంతే, దీనిలో వయసు బెదబిప్రయం అనేది లేదు దీనిని ముందుగ మీరు గమనించాలి, ఏ  విషయాన్ని అయిన సరే మీకు పిచి పిచి ఆలోచనలు వచ్చిన సరే దీనిలో పెతెసుకోవాచు అల అని అందరు క్లిక్ అవుతారు అనేది కల సుమ కాని మంచిగా చేసుకుంటూ వెళ్తే ఇది ఒక డబ్బు మిషన్ అంటే ఏ టి మ్ లాంటిది అన్నంత.నీకు నచింద అది ఎడిన సరే బలోద్ ద్వారానే రాస్తూ ఉండండి మిత్రులారా దానివలన మీకు పలు రకాల లాభాలు ఉన్నాయి అని మీరు అర్థం చేసుకోవాలి ముందుగ.

మరి దానిని నేనెల నేర్చుకోవాలి, నేనెల చేయాలి అని మీ ఆలోచనలు వస్తున్నాయి అని నాకు అర్థం అవ్య్తోంది దాని గురించి దిగులు పడకుండా నేను చెప్పేది చెప్పినట్లుగా ఫాల్లో అవ్వండి బ్లాగ్ రకాలు ఏ బ్లాగ్ అయితే మేలు మనం ఏది అయితే సులబంగా నేర్చుకోవచు డబ్బు కర్చు లేకుండా డబ్బు సంపదిన్చావాచు అనేది నేను నా బ్లాగ్ ద్వారానే మీకు డైలీ ఉప్దతెస్ ఇస్తాను మీరు నన్ను ఫాల్లో అయినట్లు అయితే మీరు కూడా మరో కాబోయే బ్లాగర్ అవచు అని నా యొక్క అభిప్రాయం.

నెక్స్ట్ ఈ బ్లాగ్ లు ఎన్ని ఈ విదంగా దిని డిజైన్ చేసుకోవాలి ఎంత కర్చు పెట్టాలి అసలు కార్చే లేదా నాకు ఎలాంటి కోర్సు లు రావే అని చిన్త్న్చాడ్డు ఇది ఎఅస్లీ గ వల్లే డిజైన్ చేసి ఉంటారు అంటే తెమ్ప్లతెస్ అన్నమాట దానిని మనం ఎక్కడ ఎలా ఉంచాలి ఎలా ఉంచితే ఎం వస్తుంది మనకు మనీ ఎలా గెనెరతె అవుతుంది అనేది రాబోయే ఆర్టికల్స్ లో నేను మీకు విపులంగా రాస్తాను మిత్రులారా..!!!

 





మీ అభిప్రాయాలూ లేదా సందేహాలు కింద కామెంట్ ద్వారా తెలియజేయోచ్చు . మీ డౌట్స్ లేదా ఇతర ప్రశ్నలు నా యొక్క ఫేస్బుక్(facebook) వారు అప్ప్రువ్ చేసినటువంటి ఫ్యాన్ పేజి యందు FRESHDEALS365 లో చాట్ చేయవచచ్చు. ఈ పోస్ట్ ని (like, share) చేయటం ద్వారా ఈ సమాచారం కావాల్సిన మన స్నేహితులకి తెలియని వారికి సోషల్ మీడియాలో షేర్ చేసి నన్ను ఫాలో అవుతారని ఆశిస్తున్నాను, మీకు నచ్చినట్లు అయితే మాత్రమే నాకు సపోర్ట్ చేయగలరని మిత్రులకి ఒక చిన్న మనవి...ధన్యవాదాలు..!!!

Sunday, 29 May 2016

ఒక వెబ్సైటు విలువ ఎంత అనుకున్నారు ఆచ్చర్యం..ఇది ఒక వింత..?
freshdeals365

రొండు రోజుల క్రితం నేను ఆర్టికల్ రాసాను డామియన్ ఎలా ఎంచుకోవాలి అని  అలా రాసిన వెబ్ సైట్ కి పేరుని  ఎలా ఎంచుకోవాలి అని ఆర్టికల్ చదివి నా ఫేస్బుక్  మిత్రుడు  ఒకరు కాల్ చేసి వెబ్ సైట్ పేరు (డొమైన్ నేమ్ ) మీద తనకున్నపిచ్చి పిచ్చి  డౌట్స్ బాగానే అడిగాడు. ఆ సమయం లో మా మధ్య ఒక చిన్న సంగర్షణ జరిగింది, వెబ్ సైట్ డొమైన్ సేల్స్, ఆన్లైన్ లో ఎలా సేల్ కి పెట్టాలి అనే దాని గురుంచి టాపిక్ వచ్చింది. వెబ్ సైట్ డొమైన్స్ వేలకి , లక్షలకి కొంటారు, అది ఒక ఆన్ లైన్ లో బిజినెస్ అంటే తను ససేమిరా  నమ్మడం లేదు.
తనలా చాలా మందికి డొమైన్ (వెబ్ సైట్ పేరు )ను ఆన్లైన్ లో అంతంత పోసి కొంటారా? అనే డౌట్ మనలో చాల మందికి వచ్చింది అనుకుంట కాని కొంతమందే నన్ను అడిగారు ఎందుకంటే వాళ్ళు నన్ను తదేకంగా ఫాలో అవుతున్నారు కాబట్టి మీరు కూడా ఫాల్లో అయినట్లేఉ అయితే మీకు ఇలాంటి డౌట్ ఎందుకు రాలేదు అసలు. వాళ్ళందరి కోసం ఈ మధ్య బాగా పాపులర్ అయిన ఒక డొమైన్ సేల్ గురుంచి ఇక్కడ ఇప్పుడు నేను చెప్పబోతున్న ఆర్టికల్, ఫాలో అవుతారని ఇకనైనా బావిస్తున్నాను.

2012 లో ముంబై మహా నగరం లో స్టార్ట్ అయిన ఒక రియల్ ఎస్టేట్ ప్రాపర్టీ లిస్టింగ్ వెబ్ పోర్టల్  www.housing.co.in అనే మన ఇండియన్ స్టార్ట్ అప్ కంపెనీ తమ కార్యకాలాపాలను  ఇండియా బయట కూడా కోన సాగించటానికి ఒక ప్లాన్ చేసింది, అంటే తమ వ్యాపారాన్ని విస్తరించటానికి www.housing.com డొమైన్ ని కొనటం జరిగింది, ముందుగ ఇండియా వైడ్ మాత్రమే చేస్తాం అని అనుకున్నారు కాని దానిని ఇప్పుడు సకోప సకలుగా విస్తరింపచేసి వరల్డ్ వైడ్ చేయాలనీ అనుకున్నారు తిరస్ చుస్తే దానిని వేరే ఒకరు కొని పెటుకుని ఉన్నారు అయితే మనకు అది కావాలంటే ఎలా ఎం చెయ్యాలి వారు ఎలా ఇస్తారు, అయితే అది ఎ వందకో, వెయ్యికో కాదు, ఏకంగా $500,000 డాలర్స్ పెట్టేసి కొన్నారు. (మన డబ్బులలో సుమారుగా 3 కోట్ల చిల్లర మాత్రమే). అయితే ఆ డొమైన్ తో పాటుగా ఒక ఫాన్సీ ఫోన్ నెంబర్ (03 333 333 333) కుడా 1మిలియన్ డాలర్స్ కి విక్రయించటం జరిగింది. అప్పుడే క్లిక్ అవుతున్న ఒక స్టార్ట్ అప్ కంపెనీ అంత అమౌంట్ పెట్టి ఒక వెబ్ సైట్ పేరు కొనటం అవసరమా అని మార్కెట్ వర్గాలు చాలానే కోడై కూసాయి కుడా అందరు ఒక్కసారిగా ఆశ్చర్య పోవడం జరిగింది అనటంలో అతిసయోక్తిగా లేదు, అయితే దాని ఫౌండర్స్ మటుకు గ్లోబల్ గా కంపెనీ మంచి పట్టు సాధించాలంటే అది తప్పనిసగా అవసరమే అని చెప్పుకురావటంతో చేసేది ఏమి లేక దానిని విక్రయించ వలసి వచ్చింది. అది మరి … ఆ వెబ్ సైట్ నేమ్ కున్న విలువ. అన్ని వెబ్ సైట్ నేమ్స్ అంత రేటుకి విక్రయిస్తార అని మనవారిలో ఇప్పుడు సందేహాలు మొదలయ్యే ఉంటాయి బాగానే కదా, కాని మనం కొంచం మన బుర్ర కు పదును పెట్టి మంచి వెబ్ సైట్ నేమ్ బుక్ చేసుకుంటే మటుకు దానికి భవిష్యత్తులో మంచి గీరాకి ఉంది తీరాల్సిందే ఇది మాత్రం కొంత మంది స్పెషల్ గానే న దృష్టికి తెచరు కూడా, వెబ్ సైట్ డొమైన్స్ అమ్మటానికి, కొనటానికి కూడా ఈ-కామర్స్ సైట్స్ లో చాలానే ఉంటాయి. మనం ఫ్లిప్ కార్ట్ లాంటి సైట్స్ లో వస్తువులు ఎలా కొంటామో , అలా మన వెబ్సైటు లను విక్రయిన్చావాచు అన్నమాట. ఆ వెబ్ సైట్స్ ఏంటి ? డొమైన్ ఎలా అమ్మాలి ? మీ డొమైన్ కాస్ట్ ఎంత ఉంది ఇప్పుడు ఆన్లైన్ లో లాంటివి వీలుంటే భవిష్యత్తు  లో నేను రాసే ఆర్టికల్స్ లో చూద్దాం..మిత్రులారా.

అయితే మీరు కచ్హితంగా ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే …వెబ్ సైట్ నేమ్ బుక్ చెయ్యగానే మేము కొంటాం మాకివండి అని ఎగబడి ఏమి మీ వద్దకు రారు, మనం మంచి ఆఫర్ కోసం ఎన్ని రోజులు అయిన వెయిట్ చెయ్యాలి, ఆహ వెయిటింగ్ లో ఉండే మజానే వేరు కాని మన వారికీ వోపిక తక్కువ, మీరు ఎంచుకునే నేమ్ ఎలా ఉండాలి అంటే అసలు చూడగానే అది వాళ్ళకి ఏమైనా సరే దిని కోనేయాలి అనేలా ఉండాలి. కొన్ని సార్లు అది కొన్ని రోజులు కాదు, సంవత్సరాలు టైం కూడా పట్టొచ్చు. కొంతమంది కి వెంటనే మంచి ఆఫర్ వస్తుంది, దీనిలో కొంచం లక్కు కుడా కలిసి రావాలి .
 కాని లక్ కంటే సహనం, వోపిక  అవసరం …..మరి ఊరికినే రావు కదా డబ్బులు మనకి...ధన్యవాదాలు..!!!




మీ అభిప్రాయాలూ లేదా సందేహాలు కింద కామెంట్ ద్వారా తెలియజేయోచ్చు . మీ డౌట్స్ లేదా ఇతర ప్రశ్నలు నా యొక్క ఫేస్బుక్(facebook) వారు అప్ప్రువ్ చేసినటువంటి ఫ్యాన్ పేజి యందు FRESHDEALS365 లో చాట్ చేయవచచ్చు. ఈ పోస్ట్ ని (like, share) చేయటం ద్వారా ఈ సమాచారం కావాల్సిన మన స్నేహితులకి తెలియని వారికి సోషల్ మీడియాలో షేర్ చేసి నన్ను ఫాలో అవుతారని ఆశిస్తున్నాను, మీకు నచ్చినట్లు అయితే మాత్రమే నాకు సపోర్ట్ చేయగలరని మిత్రులకి ఒక చిన్న మనవి...ధన్యవాదాలు..!!!

Thursday, 26 May 2016

మన వెబ్సైటు కి పేరు ఎంచుకొనే పద్దతి ఎలా ఎంచుకోవాలి..?(2nd part)
freshdeals365

ఒక వెబ్ సైట్ లేదా బ్లాగ్ మొదలు పెట్టటానికి ముందు ముందుగ కావాల్సింది డొమైన్ నేమ్అంటే వెబ్ సైట్ పేరు . దానిని మనం ఎలా ఎక్కడ రిజిస్టర్ చేసుకోవాలి. అసలు డొమైన్ నేమ్ అంటే ఏంటో తెలియాలంటే నేను గతం లో రాసిన వెబ్ సైట్ కి నామకరణం ఎలా ఎంచుకోవాలి పార్ట్ 1 ఇక్కడ చదవండి.
ఎవరయినా ముందుగ ఒక కొత్త కస్టమర్ మీ సైట్ లోనికి వెళ్ళాలంటే ఈ డొమైన్ నేమ్ లేదా వెబ్ సైట్ పేరు టైపు చేస్తారు, అర్తం కాని వారికి ఒక ఉదాహరణ: మనల్ని పిలవాలంటే ఏమని పిలుస్తారు పేరు పెట్టె కదా అల మనకి మన ఫ్రెండ్ కాల్ చేయాలంటే ఒక ఫోన్ నెంబర్ మనకి ఉండకి గ అలానే ఇది కూడా..
వెబ్ సైట్ పేరు లేదా డొమైన్ నేమ్ ఎలా ఉండాలి ?
మీ వెబ్ సైట్ పేరు లో A-Z(ఇంగ్లీష్ అక్షరాలు మాత్రమే), 0-9(అంకెలు రూపంలో లేదా ఇంగ్లీష్ లో ఏదైనా) and dashes (-) లాంటి అక్షరాలూ,నంబర్స్, డాష్ సింబల్ మన౦ ఉంచుటానికి ఆస్కారం ఉంది.
టెక్నికల్ గా అంటే మన వాడుక బాషలో డొమైన్ నేమ్(వెబ్ సైట్ పేరు) ఈ కింది విధంగా ఉంటు౦ది :
TLD (Top Level Domain)దీనిని ఎక్స్టెన్షన్ అని పిలుస్తాము, అంటే మన వెబ్ సైట్ ఎటువంటిదో తెలియజేస్తుంది. 
ఉదా: – “.com”, “.in”, “.net”, “.biz”
(.com) అంటే మన వెబ్ సైట్ కమర్షియల్ వెబ్ సైటు అని అర్థం అంటే వరల్డ్ వైడ్ మనము ఎదియన్ చేయచు అని దాని పరమార్థం,  లేక గవర్నమెంట్ వెబ్ సైటా (.gov), లేక ఎడ్యుకేషన్ సైటా(.edu),
 అని తెలియ పరుస్తూ ఉంటుంది . అలా తెలిపే వాటిల్లో అందరికి సుపరిచితమైనది  మరియు బాగా సునాయాసంగా పాపులర్ అయినది “.com”.ఉదాహరణకి –  flipkart.com, facebook.com, twitter.com, gmail.com ఇలాగ ఉంటాయి అన్నమాట మీకు ఇప్పుడు ఒక ఐడియా వచినట్లే కదా.(.in) అనగా ఓన్లీ ఇండియా వరకు మాత్రమే అని అర్థం అన్నమాట, ఆలానే ఏవయిన ఫౌన్దతిఒన్స మరియు స్వచ్చంధ సంస్థలు , కమర్షియల్ కానివి “.org” అనే ఎక్స్టెన్షన్ కలిగి ఉంటాయి.
వెబ్ సైట్ యొక్క పేరు —- ఇది మన వెబ్ సైట్ అసలు పేరుఉదా:: facebook
www అనగా ఇది (వరల్డ్ వైడ్ వెబ్) దీని యొక్క అర్థ౦ గా చెప్పుకోవచ్చు, ఇంటర్నెట్ కనెక్షన్ ఉన్న ఎవరయినా మీ వెబ్ సైట్ చూడవచ్చు అని తెలపుతుంది.
అంటే మొత్తం కలిపి చూస్తే  “www.facebook.com” ఇలా ఉంటుంది మన వెబ్సైటు యొక్క url అన్నమాట.

మరి నేను  వెబ్ సైట్  పేరును ఎక్కడ కొనాలి / ఏ చోట పొందాలి / నాకు ఎవరిస్తారు..?
వెబ్ సైట్ పేరు ని టెక్నికెల్ గా డొమైన్ అంటాము అని ఇది వరకే చెప్పడం జరిగింది, మనకో వెబ్ సైట్ పేరు కావాలంటే డొమైన్స్ అమ్మే కంపెనీస్ వారి  దగ్గర మనం మనకు కావలసిన ఎక్స్ టెన్షన్ తో  కొనాలి , వీళ్ళని డొమైన్ రెజి స్టర్స్అని అంటారు . వీళ్ళని మన౦ వెబ్ సైట్ పేర్లను అమ్మే కంపెనీ గా మనం అనుకోవడం జరిగింది . అయితే ఈలాంటి కంపెనీస్ చాలానే కోకొల్లలుగా ఉన్నాయి అని మీరు ముందుగ తెలుసుకోవాలి.
వాటిల్లో ఇంటర్నేషనల్ , నేషనల్ ,లోకల్ కంపెనీస్  కూడా చాలానే ఉన్నాయి. అయితే మీరు బావిష్యతులో ఇబ్బందులు పడకుండా ఇంటర్నేషనల్ లేదా నేషనల్ కంపెనీస్ దగ్గర రెజిస్టర్ చేసుకోవడం మనకు చాలా మంచిది అని నా యొక్క అభిప్రాయం.
GODADDY 
 ఇది డొమైన్ పేర్లకి చాలా ఫేమస్ అయిన నేమ్ దాదాపు చాలామందికి తెలిసిన నేమ్ ఇది. ఇప్పుడు మన తెలుగు టీవీ చానల్స్ లో కూడా godaddy యాడ్ మనం చూస్తూనే ఉంటాం అప్పుడప్పుడు. ఈ  కంపెనీ,  డొమైన్ పేర్లు మీగిలిన కంపెనీస్ కంటే తక్కువ రేటు కి అందిసస్తుంది మరియు మీరు ఎన్ని ఇయర్స్ కి మీకు కావాలి అనేది కూడా అక్కడ పొందు పడరచడం జరిగి ఉంటుంది దానిని మీరు గమనించాలి ముందుగ. సుప్పొస్ వన్ ఇయర్ కి కొన్నారనుకోండి ఓకే పర్లేదు కాని చాల ఇయర్స్ అల కొంటె మనకు మనీ కూడా సేవ్ అవుతుందని నా అభిప్రాయం.
ఇటువంటి మరికొన్ని డొమైన్ రెజిస్టర్ కంపెనీస్.
NAME.com , HOSTGATOR.in, BIGROCK.in

ఇక్కడ మీరు ఒకటి గమనించండి కంపెనీ నేమ్స్ లలో (.IN) ని ఉంది చూసారా అంటే అది ఇండియా డి అని అర్థం ఓన్లీ ఇండియా లో మాత్రమే. ఇప్పుడు మరి కొంత విపులంగా మీకు అర్థం అయింది నేను బావిస్తున్నాను.

మరి వెబ్సైటు నేమ్ కొనటం ఎలా?
ఒక వెబ్ సైట్ పేరు కొనటం చాలా సింపుల్.. మీరు ఏదయితే పేరును అనుకున్నారో ముందుగ అది మనకు అవైలబుల్ గ ఉందొ లేదో చుడండి, ఉంటె ఆలస్యం చేయకుండా వెంటనే కోనేయండి మేకేన్ని ఇయర్స్ కి కావాలో అన్ని ఇయర్స్ కి మల్లి మేకోచిన ఆలోచన ఇంకొకరికి రాదు అని కాదు కదా చేయాలి అనుకున్న పనిని వెంటనే చేసేస్తే మనకు మంచిది కదా అని న ఒపెనియన్ మిత్రులారా..!!
నేను పైన చెప్పిన డొమైన్ కంపెనీ వెబ్ సైట్స్ లో లేదా డొమైన్ అమ్మే ప్రతి కంపెనీ వాళ్ళ వెబ్ సైట్ లో మీకు కావాల్సిన వెబ్ సైట్ పేరు ఉందో లేదో చెక్ చేసుకోవటానికి ఒక సెర్చ్ బాక్స్ (గూగుల్ సెర్చ్ బాక్స్ లాంటిది) ఉంటది.అక్కడ మీరు కావాలి అనుకున్నది విత్ ఎక్ష్ టెన్షన్ తో పెట్టి సెర్చ్ చేయండి
ఉదా::(freshdeals365.com, olafp.in) ఇలా సెర్చ్ చేయాలి మీరు అన్నమాట.

ఆ పేరు ఖాళిగా ఉందో లేదో చూడాలి . ఇప్పటి వరకు ఎవరు ఆ పేరుని బుక్ చేసుకోపోతే “Available” అని చూపిస్తుంది అన్నమాట , అప్పుడు ఆ పేరుని బుక్ చేసుకోవచ్చు. ఒక వేల ఇదివరకే ఎవరయినా ఆ పేరుని బుక్ చేసుకుని ఉంటె “NOT Available ” అని చూపిస్తది.
ఒక వేల మీకు కావాల్సిన పేరు లేకపోతే చింతించకండి, దానికి దగ్గరగా ఉన్న ఎదో ఒక పేరో లేక మీకు కావాల్సిన పేరు “.com” లో లేకుండా “.in” లోనో , “.net ” లో ఉంటె ఆ ఎక్స్టెన్షన్ తో బుక్ చేసుకోవచ్చు .
ఉదా:మీరు మీ వెబ్ సైట్ కి “onlinemarketఅని పెడదామనుకున్నారు , “.com”  అనేది పాపులర్ కాబట్టి onlinemarket.com అని చూసారు , కాని ఆ పేరు అందుబాటులో లేదు  అని మీకు కనపడుతుంది, అప్పుడు మీరు bestonlinemarket.com అనో , లేదంటే మీ బిజినెస్ లేదా సర్వీసెస్ ఇండియా వరకే అయితే “onlinemarket.in” అనో బుక్ చేసుకోవచ్చు.కాకపోతే మీరు వేలినంత వరకు .com నే కోనెల చూసుకోండి ఇది నా ఫ్రెండ్లీ సుగ్గెస్తిఒన్ మిత్రులారా, కావాల్సిన పేరు ఉంటె దాన్ని ఓకే చేసి నెట్ బ్యాంకింగ్ లేదా క్రెడిట్ కార్డు ద్వారా పేరు కొనచ్చు. ఇది మీరు ఆన్ లైన్ షాపింగ్ ఎలా చేస్తారో ఆలానే ఉంటుది.
మాములుగా అయితే వెబ్ సైట్ పేర్లు సంవత్సరంకు 500రూ. నుండి 900రూ. వరకు ఉంటాయి .మీరు కొనుక్కునే  కంపెనీస్ బట్టి ఈ రెట్లు మారిపోతాయి. ఒక డొమైన్ కొన్నాక  ప్రతి సంవత్సరం మనం ఆ పేరు కి మనీ కట్టాలి . ఒక వేళ  సంవత్సరం తర్వాత మనం మనీ కట్టకపోతే ఆ పేరు వేరే ఎవరయినా బుక్ చేసుకునే దానికి అవకాశాలు చాలానే ఉన్నాయి సుమ,
మీ అభిప్రాయాలూ లేదా సందేహాలు కింద కామెంట్ ద్వారా తెలియజేయోచ్చు . మీ డౌట్స్ లేదా ఇతర ప్రశ్నలు నా యొక్క ఫేస్బుక్ అప్రావ్ పేజి అయినటువంటి freshdeals365 లో చాట్ చేయవచు.  
ఈ పోస్ట్ ని మీ ఫ్రెండ్స్ తో సోషల్ మీడియా యా లో  షేర్ చేసుకోగలరని ఆశిస్తున్నాను నచినట్లు అయితే మాత్రమే నాకు సపోర్ట్ చేయగాలరని మిత్రులకి ఒక చిన్న మనవి...ధన్యవాదాలు..!!!

ఇక్కడ క్లిక్ చేసి మీ సందేహాలను తీర్చుకోండి...
https://www.facebook.com/freshdeals365/


Tuesday, 24 May 2016

మన వెబ్ సైట్ కి నామకరణం ఎలా ఎంచుకోవాలి..?
freshdeals365.com

రామయ్య ఇంట్లో ఒకటే గోల సందడిగా  సందడి ఉంది ఏమైంది అసలు ఒక లుక్ వేస్తె . వాళ్ళ బాబు కి నామకరణం చేస్తున్నారు. ఏం పేరు పెడదామా అని అందరి మధ్య ఒక పెద్ద యుద్ధం కొనసాగుతుది, అందరు డిస్కషన్లో పది మునిగి తేలుతున్నారు. ఏదో ఒక పేరు పెడితే ఎలా, జీవితాంతం పిలవాల్సిన పేరు.తిధులు,నక్షత్రాలు చూసి పెట్టాలి, ప్రతి ఒక్క తండ్రి మా పిల్లాడి నేమ్ ఓ రేంజ్ లో ఉండాలి అది ఎలా ఉండాలి తెగ తాపత్రయ పడతాడు ఎందుకు.

ఆ పక్కింట్లో ఉండే ఎల్లయ్య ఇంట్లోను పేరు మీద డిస్కషన్, వారం రోజులుగా కింద మిద పడి తన్నుకుంటున్నాడు మంచి పేరు కోసం,ఫ్రెండ్స్ కొన్ని పేర్లు చెప్పారు,ఇంట్లో వాళ్ళు కొన్ని పేర్లు చెప్పారు. కాని ఎల్లయ్యకి ఏది ఒక తాయన ఒక్క మాటలో  నచ్చదు, అల ఒక్క మాటలో వినే రకం కాదు ఇంక ఎం చేయాలి ఇప్పుడు మనం.

ఒక సెకండ్…..ఇక్కడ ఎల్లయ్య టెన్షన్ పడుతుంది దేని గురించి అనుకున్నారు అసలు, వాళ్ళ బాబుకో పాపకో నామకరణం చేయడానికి అనుకున్నార, తను సొంతంగా స్టార్ట్ చేస్తున్న ఆన్ లైన్ బిజినెస్ వెబ్ సైట్ కి ఒక చక్కటి నేమ్ కోసం తెగ వెతికాడు నెట్ లో.

వెబ్ సైట్  పేరు కోసం ఇంత కష్టపడాలా, ఏదో ఒకటి పెట్టొచ్చుగా అనుకోకండి. మీ బిజినెస్ లేదా మీ సర్వీసెస్,వర్క్స్ మీద ఆ పేరు కచితంగా ఎఫెక్ట్ చాలానే ఉంటు౦ది. అయినా మీకు ఆలోచనలో పుట్టిన ఒక బిజినెస్ ఐడియా మీ పాప లేదా బాబు  లాంటిందే కదా సో దానికి మనం మన వాళ్ళకి నేమ్ కోసం ఎలా అయితే వెతుకుతమో అల నెట్ లో వెతకాలి ముందుగ ఆ తరువాత దానిని బుక్ చేయాలి అంటే రిజిస్టర్ చేయాలి.

ఇప్పటికీ చాలా మంది వెబ్ సైట్ కి పేరు పెట్టె ముందు ఏ మాత్రం ఆలోచించకుండా తమకు నచ్చిన విధంగా ఫాలో అవుతున్నారు.

ముందుగ అయితే మీరు పెట్టే పేరు మీ బిజినెస్ కి,లేదా మీ యొక్క వెబ్ సైట్ కి ఎంత మాత్రం కరెక్టుగా ఉపయోగపడతాయో మీరు బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి.ఎందుకంటే ఇది అంత ఆశ మషి కాదు కాబట్టి మీరు చాల ఎఅస్లీ గ ఉండే నేమ్ ఎంచుకోవాలి.

ఒక వెబ్ సైట్ కి నామకరణం చేసే ముందు మనం చాల పక్కగా ఆలోచించవలసిన విషయాలు కొన్ని ఉన్నాయి.
మన వెబ్ సైట్ ఎందుకు దేనిగురించి అసలు?
మన వెబ్ సైట్లో చేస్తున్న పని ఏంటి?
మన వెబ్ సైట్ యొక్క ముఖ్య ఉద్దేశం?
ఆ ఉద్దేశం మన పేరు లో కనదెల మనం చాలా జాగ్రతగా ఎంచుకోవాలి ఏదైనా?

ముందుగ ఉదాహరణకి:
paytm.com పేరు చూడండి,  పే ట్రాన్స్ఫర్  మనీ దాని ఒక్క ఉద్దేశం అన్నమాట. ఇలా అని మేఉ ఎప్పుడైనా గమనించార అసలు, ఇందులో ఆఫర్స్,  రిజర్వేషన్ కూడా  చేసుకోవడానికి, అందరకి సింపుల్ గా గుర్తుపెట్టుకునే విధంగా “పే చేయండి ట్రాన్స్ఫర్ చేసుకోండి మనీ అని ఉంది” అని పేరు పెట్టారు, అలానే తాము చేసే బిజినెస్ ఏ కామర్స్ ల మిద కాబట్టి అల నేమ్ ఎంచుకున్నారు.
అంటే ఆ వెబ్ సైట్ చూడని వాళ్ళకు ఆ పేరు వినగానే కనీసం ఇదేదో పే చేసిదానిలాగా సంబంధించిన వెబ్ సైట్ అని తెలియజేస్తుంది.

అలానే ప్రపంచలోమొట్ట మొదట సరిగా  ఈ-కామర్స్  అనే సంస్థ అమేజాన్ వ్యవస్థాపకుడు తన కంపెనీ పేరు “A” అనే అక్షరం తో స్టార్ట్ అవ్వాలని అనుకున్నాడు కాని ఆ పేరులో తన బిజినెస్ లేదా గోల్ ఆహ కంపెనీ యొక్క ముక్య ఉద్దేశ్యం తెలియచేయాలనుకున్నాడు.అందుకే అమజాన్ మాహా సముద్రం అసలు ఎంత పెద్దగా ఉంటుందో అల తమ ఆన్లైన్ ఏ కామర్స్ బిజినెస్ కూడా అల అంత పెద్దగ ఉండాలని అతి పెద్ద ఆన్ లైన్ స్టోర్ గా విస్తరించాలి అనే ఉద్దేశం తో Amazon అని పేరు పెట్టాడు.

ఇప్పుడు ఇంకొక కంపెనీ అంటే నా యొక్క కంపెనీ ముఖ్య ఉద్దేశ్యం మీకు వివరిస్త చుడండి. నా యొక్క డొమైన్ నేమ్ ఏంటి అసలు గమనించార అంటే నా యొక్క ఫేస్బుక్ నేమ్ కాని ఇంకోటి కానీ కాస్త ఒక లుక్ వేయండి మీకే ఒక ఐడియా వస్తుంది. "freshdeals365.com" అనగా 365 రోజులు ఫ్రెష్ గ డిల్స్ అందివ్వడము అనేది నా యొక్క కాన్సెప్ట్ అల ఉండాలి మీరు ఎంచుకునే డొమైన్ నేమ్ మీకు అర్థం అయింది అని అనుకున్తన్నాను.

వాడుక  బాష లో వెబ్ సైట్ పేరు ని “డొమైన్” అని అంటారు. మీరు ఎప్పుడయినా, ఎన్నడయిన ఒక వెబ్ సైట్ కోసం ఏదయినా కంపెనీ ని గాని ,వెబ్ సైట్ డెవలప్ చేసేవాళ్ళని గాని వెబ్ సైట్ కావాలి  చేస్తారా అని అడిగార ముందు వాళ్ళు అడిగే ప్రశ్న, డొమైన్ బుక్ చేసుకున్నారా అనే.అంటే వెబ్ సైట్ పేరు బుక్ చేసుకున్నారా అని అర్థం పరమార్తాం రెండు కల గలిపి అందులోనే ఇమిడి ఉన్నాయి మీరు అప్పుడు గ్రహించలేరు.

మనకి ఒక వెబ్ సైట్ కావలి అని డిసైడ్ అయినప్పుడు ముందుగా దానికి ఒక నామధేయం అనుకునిదాన్ని మనము రిజిస్టర్ చేయించుకోవాలి, “google.com” అనేది గూగుల్ సంస్థ యొక్క వెబ్ సైట్ పేరు. అలానే మీరు ఆన్ లైన్ షాపింగ్ చేస్తుంటే మీకు బాగా పాపులర్ అయినటువంటి ఫ్లిప్ కార్ట్(flipkart)నేమ్ యొక్క ఎక్ష్తెన్తిఒన్ ఎందులో ఉందొ మీఎరు గమనించండి ”.

కాబట్టి ముందుగా వెబ్ సైట్ స్టార్ట్ చేసే ముందు మనం దాని పేరు రిజిస్టర్ చెసి ఉంచాలి, పేరు ఎక్కడ రిజిస్టర్ చెయ్యాలి అని కన్ఫ్యూషన్ వొద్దు. మనం అనుకున్న ఆ నేమ్స్ ఎక్కడ ఎవరు చేస్తారు అని ఆలోచనలో పడ్డార మల్లి ఇప్పుడు,ఆహ చింత పడకండి, రిజిస్టర్ చెయ్యటానికి కొన్ని దిగ్గజ సంస్థలు ఆన్ లైన్ లో ఉండే ఉన్నాయి. “godaddy.com” అనేది అలాంటి ఒక డొమైన్ రిజిస్టర్ కంపెనీ.అంటే గో డాడి ఏంటి ఆ నేమ్ అల ఉంది అనుకోకండి అల ఎందుకు తిసుక్కునారు అంటే మంకు మన నాన్న గారు అన్ని సర్వస్వం డబ్బులు ఇచేది కూడా నాన్న గారు కాబట్టే వాళ్ళు మన డొమైన్ రిజిస్టర్ చేయించుకోవడానికి మన నాన్న గారిని అడగాలి కాబట్టి బహుశ అల నేమ్ చేసి ఉండచు అని న ఒపీనియన్ అంతే.

మరి వెబ్ సైట్ పేరు ఎలా రిజిస్టర్ చేసుకోవాలి ,ఎంత డబ్బులు కర్చు అవుతాయి అనేది అక్కడ మీకు ఏ ఎక్ష్తెన్తిఒన్ కావాలి అనేది మీకు క్లియర్ గ కనపడుతుంది, అలానే ఆ పేరు సెలెక్ట్ చేసేటప్పుడు మీరు పక్కగా తీసుకోవాల్సిన జాగ్రతలు మరియు టిప్స్ నా తదుపరి ఆర్టికల్ లో రాస్తాను.

మీ డౌట్స్ గాని అభిప్రాయాలూ గాని కింద కామెంట్స్ లో తెలుప గలరని నా చిన్న మనవి.

మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకుంటారని కోరడమైంది...ధన్యవాదాలు...!!!

Monday, 23 May 2016

స్మార్ట్ న్యూస్ కొంచం కొత్తగా కొంచం వింతగా...!!!

రామారావు గారిది ఇంకో కధ, తనకి ఒక మంచి బ్రాండెడ్ బట్టల షాపు ఉన్నది, కాని చాలా మంది అంత౦త దూరం రాలేక తమ దగ్గరలో ఉన్న వేరే షాపులో తమకు కావలసినవి కొనేస్తున్నారు. దానితో తనకి రావాల్సిన సగం మంది కస్టమర్స్ ని కోల్పోతున్నాడు, అదే తనకో వెబ్ సైట్ ఉండి అందులో ఆర్డర్ చేసుకున్న వాళ్ళకి డెలివరీ చేస్తే , ఎక్కువమందికి తన బిజినెస్ అందుబాటులో ఉంటదని ఆలోచన. కాని ఆ వెబ్ సైట్ లు, ఆ గోల తనకి అర్ధం కాదు.
……………………………..వ్యాపార విస్తరణ ఆలోచన గానే ఉండిపోయింది

శర్మిల ఇంటి హౌస్ వైఫ్ , పిల్లలు స్కూల్ కి వెళ్ళాక , టీవీ చూస్తూ కాలాన్ని వెల్ల బుచుతూ ఉంది , టైం చాలా ఉంటుంది కాని , దానిని ఎలా ఉపయోగించుకోవాలో తెలియట్లేదు, తను కాలేజీ లో కంప్యూటర్ కోర్స్ , ఇంగ్లీష్ మీద మంచి పట్టు ఉంది.
ఆన్ లైన్ లో మనీ సంపాదించొచ్చుఅని తెలుసు కాని ఎలా సంపాదించాలో తెలియదు, ఆన్ లైన్ లో కొన్ని సైట్స్ మనీ సంపాదించొచ్చు అని మన దగ్గరే మనీ వసూలు చేస్తాయి , టోపీ పెడతాయి.
……………………………..మరి ఎలా,ఎవరిని అడగాలో తెలియదు?.

మంగమ్మ మంచి మంచి desginer శారీస్ తాయారు చేయటం వచ్చు, కస్టమర్స్ కి ఎలా బురిడి కొట్టిన్చాలో తెలుసు, ఆన్ లైన్ లో కొద్దిపాటి సమయం లో ఎటువంటి కోడింగ్ అవసరం లేకుండా వెబ్ సైట్ చేసుకొని అమ్ముకోవచ్చు అని తెలియక , ……………….శారీస్ తాయారు చేయటం లేదు .

సుబ్బయ్య ఆన్ లైన్ బిజినెస్ రన్ చేస్తున్నాడు…కాని తనకి కావాల్సిన మానవ వనరులు (Man Resource)దొరకట్లేదు. చాల సమయం తనకి కావాల్సిన పని చేసే మనుషలని వెతకటం తో నే సరిపోతుంది. అసలు మనుషుల తో అవసరం లేకుండా ఆన్ లైన్ లో నే తన బిజినెస్ కి ఉపయోగపడే మంచి మంచి టూల్స్ ఉంటాయి అన్న సంగతి తెలియదు.

పైన చెప్పుకున్న ఇబ్బందులు, మమేష్ కో,రామారావు,శర్మిల,మంగమ్మ,సుబ్బయ్య కె కాదు,
మనలో చాల ఇదే విదంగా ఎన్నో రకాలుగా ప్రొబ్లెమ్స్ ఫేస్ చేస్తున్న విషయాలు  మనకు తెలిసిందే. ఇది నార్మల్ పీపుల్ కె కాదు , పెద్ద పెద్ద సాఫ్ట్ వారె జాబులు చేస్తున్న వాళ్ళకు కూడా ఇలాంటి సమస్యలు ఉన్నాయి కానీ.

సొంతం గా ఏదో ఒకటి చెయ్యాలనే తపన, నీరూపించుకొవాలనె కసి ఒకవైపు. అంతకు మించి వొరపు సహనం ఉండాలి.
ఈ ఏరియా,ఈ సిటీ,ఈ స్టేట్,ఈ కంట్రీ అన్న పరిధి లేకుండా ఎక్కడ ఉన్న వారితో అయిన బిజినెస్ చెయ్యగల స్తోమత అవకాశం, తక్కువ పెట్టుబడి తో ఎక్కువ లాభాలు సాధించగల అవకాశం ఇంకో వైపు  ఉంది ఉన్న మనము ఎందుకు ఇలానే ఉన్నామో అర్థం అవట్లేదు అసలు..!!

ఇప్పుడు ప్రంపంచం మన అరచేతి లో  ఒకే ఒక చిన్న ఇంటర్నెట్ సహాయంతో మనం ఎంతో సాదించ గలము , చేతిలో లాప్ టాప్ , స్మార్ట్ ఫోన్, వాటిలో ఇంటర్నెట్ ఉంటె చాలు …ఏదయినా సాధించవొచ్చు.

ఉదాహరణకి …..
మనం రోజు పొద్దున్న లేవగానే facebook చూస్తాము  అందు లో నే ఒక ఆన్ లైన్ స్టోర్ రెడీ చెయ్యొచ్చు అని మేకు తెలుసా, తెలిస్తే ఇంకా అలానే ఎందుకు ఉన్నారు అసలు?
ఒకే ఒక గంటలో ఆన్ లైన్ ఈ కామర్స్ సైట్ ఎటువంటి కోడింగ్ ఉపయోగించకుండా టే౦ప్ లెట్స్ సహాయంతో తాయారు చేయ్యవొచ్చు తాయారు చేయచొని మీరు ఎప్పుడైనా గమనించార అసలు?
ఇంత చిన్న బుర్రలో బోలెడు  ఆలోచన ఉండి కొంచం ఇంగ్లీష్ బాష ఫై పట్టు ఉంటే ఇంట్లో ఉండి "బ్లాగ్గింగ్" ద్వారా సంపాదించవచ్చు  అని మీకు తెలుసా ..?
మీ వర్క్స్ కోసం పర్సనల్ అసిస్టంట్స్ అవసరం లేకుండానే స్మార్ట్ ఆప్స్ తో మీ దగ్గర ఉండే ప్రోడక్ట్ అయిన స్కిల్ అయిన ఉపయోగించుకోవాచు అని మీకు తెలుసా ..?

ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకో రామాయణ మహాబరతలు కూడా సరిపోవు అని గమని౦చండి ఇప్పుడైనా లే మేలుకో...

freshdeals365 అనే బ్లాగ్ మరియు FB Page ద్వారా……https://www.facebook.com/freshdeals365

ఆన్ లైన్ బిజినెస్ గురుంచి ఆర్టికల్స్ ,
ఆన్ లైన్ లో మనీ సంపాదించే మార్గాలు ,
అందరికి ఉపయోగపడే ఇంటర్నెట్ టూల్స్ ,
బిజినెస్ అద్స్ ప్రోమో షన్స్,
జాబ్స్ (రెఫెర్) చేయడం చేసినందుకు డబ్బులు సంపాదించడం ఎలా అనేది,
లేటెస్ట్ న్యూస్ యొక్క సమాచారం,
మొబైల్ ఆప్స్ ల గురుంచి ఫ్రీ గా వివరించటం జరుగుతుంది

అనిటికంటే  మనం ముందుగ ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయం ఏమిటి అంటే మన తెలుగు లో ఇప్పుడు అందరికి అందుబాటులో …………………….

పోస్ట్ లను like, share చేయటం ద్వారా ఈ సమాచారం కావాల్సిన  మన స్నేహితులకి తెలియని వారికీ సహాయం చేయండి అలానే మీరు కూడా నన్ను ఫాలో అవుతారని ఆశిస్తున్నాను.
అతడు సినిమా లో బ్రహ్మనందం కామెడీ గా ఒక మాట అంటదు దాన్ని మీరు ఎప్పుడైన తదేకంగా చూసారా అసలు చూడకుంటే ఇపుఉడు వినండి చెప్పేది (Knowledge is divine – ఎంత తాగితే అంత మంచిది ).

మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోని నన్ను ఫాలో అవుతారని ఆశిస్తున్నాను... ధన్యవాదాలు...!!!