Wednesday, 1 June 2016

ఆపదల్లో పేస్ బుక్ మరియు ఫ్ మ్ భళా వారెవ...!!!



freshdeals365.com

•    సమాచారం అందించడంలో మనం ఇంకాస్త  ముందడుగు వేసాము
•    హైదరాబాద్‌ ట్రాఫిక్‌ ఫేస్‌బుక్‌ ఫ్యాన్ పేజి కు రెండు లక్షల నలబై రెండు వేల మంది ఫాలోవర్స్‌
•    మీడియాతో వాట్సప్‌ గ్రూప్‌
రెండు వారాల క్రితం నగరంలో ఎవరు ఊహించని రీతిలో గాలివాన హోరుగా పోటెత్తి పోయే   వచ్చింది. 20 నిమిషాల  వ్యవధిలోనే పలుచోట్ల చెట్లు కూడా ఎక్కడి కక్కడే కూలాయి. విద్యుత్ స్తంభాలు కూడా పలు చోట్ల పడిపోయాయి. ప్రధాన కూడళ్లతోఅనగా ఫోర్ రోడ్స్ కలిసే చోట్ల అల చాల చోట్ల భారీ హోర్డింగ్‌లు కూడా  కూలాయి. వాహనాలు ఇక ముందుకు కదిలే పరిస్థితి లేక పోవడంతో నగరమంతటాఎటు వేళ్ళలో తెలియని దిక్కు చోటని పరిస్తితి ట్రాఫిక్‌ జాం ఏర్పడింది. అందరూ ఆఫీసుల నుంచి ఇంటికి స్టార్ట్ అయ్యే  సమయం కావడంతో చాలా మంది ట్రాఫిక్‌ లో దిక్కు తోచని పరిస్తితిలో చిక్కుకుపోయారు. ముందుకు వెళ్లలేక, వెనక్కు మళ్లలేక చెపితే తిరేవి కావు లే  అల్లాడిపో యారు జనం మాత్రం. ఇలాంటి సమయంలో చాలా మంది ఉద్యోగులను వెంటనే రియాక్టే అయ్యి అప్రమత్తం చేసింది, హైదరాబాద్‌ ట్రాఫిక్‌ ఫేస్‌ బుక్‌. దీని ద్వారా ట్రాఫిక్‌ డీసీపీ స్థాయి అధికారి అందుబాటులోకి వచ్చి ఉద్యోగులకు సమాచారం ఇస్తూ సూచనలు సలహాలు ఇచ్చారు. నగరంలో పలు ప్రాంతాల్లో చాల బారి ఎత్తున  ట్రాఫిక్‌ జాం ఏర్పడింది. బయటకు వస్తే ఇబ్బంది పడతారు. ఓ గంట పాటు కార్యాలయంలోనే ఉండండని హైదరాబాద్  ఫేస్‌ బు క్‌ ద్వారా ట్రాఫిక్‌ అధికారులు సమాధానం ఇచ్చారు. హైదరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీసు అధికారుల చెప్పినటు నటువంటి సలహాలు సూచనలు పాటించైనా వేలాది మంది కార్యాలయాల్లోనే ఉండిపోయారు. రోడ్డపై కూలిన చెట్లను అన్నింటిని  తొలగించిన తర్వాత కార్యాలయం నుంచి బయటకు వచ్చి క్షేమంగా ఇంటికి తమ తమ ఇంటికి  చేరుకున్నారు. ఇదే విధం గా ఎఫ్‌ఎం రేడియో వారికి కూడా ట్రాఫిక్‌ పోలీసులు ట్రాఫిక్‌ అప్‌డేట్స్‌వెంట వెంటనే  తెలియజేస్తూ అప్రమత్తం చేస్తున్నారు.
లక్షల్లో ఫాలోవర్స్‌::
హైదరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీస్‌ ఫేస్‌బుక్‌కి 2.42 లక్షల మంది ఫాలోవర్స్‌ ఉన్నారు మనం ఇప్పుడు గమనించాల్సింది అసలు ప్రశ్న, నగర ట్రాఫిక్‌పై రోజుకు 20 నుంచి 30 మంది ఫేస్‌బుక్‌ ద్వారా ఫిర్యాదు చేస్తూనే ఉన్నారు. ఈ ఫిర్యాదులను అప్డేట్ అవగానే ట్రాఫిక్‌ పోలీసులు ప్రింట్‌ తీసి డీసీపీలకు పంపుతున్నారు. నగరంలో ఎక్కడెక్కడ ఏవిదంగా ఎన్నెన్ని  లోపాలపై ఫిర్యాదులు వస్తున్నాయో డీసీపీలు పరిశీలించి సిబ్బందికి తగిన సూచనలు సలహాలు పాటించమని తమ ఆర్డర్ ఇచారు. అత్యవసర సమయంలో డీసీపీలు ఫేస్‌బుక్‌ ద్వారా ఫాలోయర్స్ కి  అందుబాటులోకి వచ్చి స్వయంగానే రిఫ్లై ఇస్తున్నారు అని మనమ్ గమనించాల్సిన విషయం అసలు, ఇటీవల వాహ నాలు, క్యాబ్‌లో ఎఫ్‌ఎం రేడియోని వినియోగంలోకి తెచ్చారు. గాలివానల వంటి అత్యవసర సమయాలు, వీఐపీల పర్యటనలు, ఊరేగింపులు, ధర్నా లు, ప్లీనరీలు వంటి సమయంలో నగర వాహనదారులను పలు చోట్ల వెంటనే తమ వంతు సహాయం అందించి  అప్రమత్తం చేయడానికి ట్రాఫిక్‌ పోలీసులు ఎఫ్‌ఎం రేడియోల ద్వారా సమాచారం బాగానే ఇస్తున్నారు. ఇతర రూట్లను కూడా ఎలా వెళ్ళాలి ఎక్కడ త్రిఫ్ఫిక్ ఇబ్బందిగా లేదు అని సూచనలు కూడా సూచిస్తున్నారు. ఒక ఫేస్‌బుక్‌, ఎఫ్‌ఎం రేడియో ద్వారా కాకుండా హైదరాబాద్‌ ట్రాఫిక్‌ లైవ్‌, హాక్‌ ఐ యాప్‌ల ద్వా రా ట్రాఫిక్‌ అప్‌డేట్స్‌ ఇస్తున్నారు.
వాట్సప్‌ గ్రూప్‌::
నగరంలో ట్రాఫిక్‌ పరిస్థితితో పాటు, అత్యవసర పరిస్థితిలో నగర వాహనదారులకు సూచనలు అందజేయడానికి ట్రాఫిక్‌ పోలీసులు ఎలక్తానిక్ మీడియా ప్రతినిధులతో కూడిన వాట్సాఫ్‌ కూడా తమ వంతుగా గ్రూప్‌ని క్రియేట్‌ చేసే ఆలోచనలో ఇప్పుడు నిమగ్న మయ్యారు. ట్రాఫిక్‌ అప్‌డేట్స్‌ ఆ గ్రూపులో షేర్‌ చేసే యోచనలో ఉన్నారు అని ఇప్పుడు తెలుస్తుంది ప్రస్తుత సంచారం మేరకు. సమాచారం వేగంగా ప్రజలకు అందాలంటే ఫేస్‌బుక్‌, ఎఫ్‌ఎం రేడియోతో పాటు టీవీ ఛానళ్ల స్ర్కోలింగ్‌ని ఉప యోగించుకోవాలని ఇప్పుడు హైదరాబాద్ ద్చ్ప్ ఆదేశించారు అను కుంటున్నారు.
ప్రజల స్పందన పెరిగింది::
సాఫ్ట్వేర్ ఉద్యోగులు చాలామంది హైదరాబాద్‌ ట్రాఫిక్‌ ఫేస్‌బుక్‌ ఫాలోయర్స్గా ఉన్నారు. నగరంలో అత్యవసర పరిస్థితి సమయంలో వారిని ఫేస్‌బుక్‌ ద్వారా అప్రమత్తం చేస్తున్నాం. 40 ఏళ్ల  యువత అంతా టెక్నాలజీని నిల్లు తాగేసి నట్లు బాగా విరివిగా ఉపయోగించడంతో మెరుగయ్యారు హైదరాబాద్‌ ట్రాఫిక్‌ లైవ్‌ యాప్‌, హాక్‌ ఐ యాప్‌లకు కూడా ఇంత మంచి  స్పందన వస్తోంది. వీటి ద్వారా కూడా ప్రయాణికు లను ఆప్రమత్తం చేయడానికి మేము మ వంతు సహాయాన్ని అందివ్వడానికి కృషి చేస్తున్నాం. ఇటీవల గాలివాన సమయంలో ఎంఎఫ్‌ రేడియో ద్వారా స్వయంగా లైవ్‌లోకి వచ్చి నగర పరిస్థితి వివరించా. ట్రాఫిక్‌ పోలీసుల చర్యలకు ప్రజల నుంచి మంచి స్పందన వచ్చింది.
- ఏవీ రంగనాథ్‌, ట్రాఫిక్‌ డీసీపీ




మీ అభిప్రాయాలూ లేదా సందేహాలు కింద కామెంట్ ద్వారా తెలియజేయోచ్చు . మీ డౌట్స్ లేదా ఇతర ప్రశ్నలు నా యొక్క ఫేస్బుక్(facebook) వారు అప్ప్రువ్ చేసినటువంటి ఫ్యాన్ పేజి యందు FRESHDEALS365 లో చాట్ చేయవచచ్చు. ఈ పోస్ట్ ని (like, share) చేయటం ద్వారా ఈ సమాచారం కావాల్సిన మన స్నేహితులకి తెలియని వారికి సోషల్ మీడియాలో షేర్ చేసి నన్ను ఫాలో అవుతారని ఆశిస్తున్నాను, మీకు నచ్చినట్లు అయితే మాత్రమే నాకు సపోర్ట్ చేయగలరని మిత్రులకి ఒక చిన్న మనవి...ధన్యవాదాలు..!!!

Tuesday, 31 May 2016

రేపిస్ట్ నుండి చనిపోయినట్లు నటించి బయట పడింది ఒక అమ్మాయి...?
freshdeals365.com


ఆ అమ్మాయి వయసు కేవలం ఎనిమిది అంటే ఎనిమిదేళ్లు. ఢిల్లీలోని కిరారి అనే ఒక ప్రాంతంలో అత్యాచారానికి గురి కావడం జరిగింది. ఆ తర్వాత ఆ అమ్మాయి చనిపోయినట్లు నటించి, రేపిస్టుల బారి నుంచి తప్పించుకుంది. అర్ధరాత్రి 1.30 గంటల సమయంలో అందరు ఉన్న ఆరుబయట మంచం మీద పడుకొని నిద్రిస్తున్న  చిన్నారిని ఓ దుర్మార్గుడు ఎత్తుకుపోయాడు. ఆమెకు తర్వాత మెలకువ వచ్చి అల కళ్ళు తెరిచి చూసింది అప్పుడే అనుకుంది ఇది  ఇంట్లో కాకుండా వేరే ఎక్కడో నేనున్నాను అని.. ఎవరి పక్కనో ఉన్నట్లు గమనించి గట్టిగా అరిచేందుకు ప్రయత్నించింది. కానీ, ఆ సమయంలో అతడు ఆమె నోరు మూసేశాడు. తర్వాత అతడు తనను చంపేస్తాడేమోనన్న భయంతో ఆమె కదలకుండా ఉండిపోయి, చనిపోయినట్లు నటించింది.

దాంతో నిందితుడు చాల బాగా బయన్దోలనలో పడ్డాడు. ఆమెను గిల్లి చూశాడు. అయినా ఆమె ఎంతకీ  కదలం లేదు. అతడు దూరంగా అటు వైపు వెళ్లగానే ఆమె లేచి తన ఇంటివైపు ఒక గట్టి పరుగు తీసింది. అది చూసి అతడు కూడా ఆమెను పట్టుకునే ప్రయత్నం బాగా ముమ్మరంగా చేశాడు గానీ, రాయి తగిలి అతడు కింద పడిపోయాడు ఆ సమయంలో. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇంటికి వచ్చిన తర్వాత చిన్నారి దుస్తుల మీద రక్తపు మరకలు చూసి తన తల్లిదండ్రులు ఒక్కసారిగా  హడలెత్తిపోయారు. తనకు పొత్తికడుపులో చాలా  నొప్పిగా ఉందని చెప్పి౦ది, తర్వాత ఏడుస్తూ జరిగిన ఘోరం నిదానంగా వివరించింది. ఆ చిన్నారి ఓ ప్రైవేటు స్కూల్లో మూడో తరగతి చదువుతోంది.
 


మీ అభిప్రాయాలూ లేదా సందేహాలు కింద కామెంట్ ద్వారా తెలియజేయోచ్చు . మీ డౌట్స్ లేదా ఇతర ప్రశ్నలు నా యొక్క ఫేస్బుక్(facebook) వారు అప్ప్రువ్ చేసినటువంటి ఫ్యాన్ పేజి యందు FRESHDEALS365 లో చాట్ చేయవచచ్చు. ఈ పోస్ట్ ని (like, share) చేయటం ద్వారా ఈ సమాచారం కావాల్సిన మన స్నేహితులకి తెలియని వారికి సోషల్ మీడియాలో షేర్ చేసి నన్ను ఫాలో అవుతారని ఆశిస్తున్నాను, మీకు నచ్చినట్లు అయితే మాత్రమే నాకు సపోర్ట్ చేయగలరని మిత్రులకి ఒక చిన్న మనవి...ధన్యవాదాలు..!!!

Monday, 30 May 2016

ఒక కొడుకు తండ్రి కోసం ఒక పెద్ద గనకర్యం వెలగ పెట్టాడు..?
freshdeals365.com

ఆస్తికోసం ఓ ఐటీ ఉద్యోగి చేసిన గోరమైన కిరాతకానికి వదిగాట్టారు

చెంగన్నూర్: ఆస్తికోసం ఏకంగా తన సొంత తండ్రినే అత్యంత గోరంగా  కిరాతకంగా కడతేర్చాడు ఓ కర్కశ కసాయి కొడుకు. చంపిన తర్వాతఆ శరీరాన్ని ముక్కలు  ముక్కలుగా కోసి రక రకాలుగా పలుచోట్ల పాతిపెత్తడం జరిగింది. కేరళలోని చెంగన్నూర్‌లో దాదాపు ఒక వారం క్రితం జరిగినటు వంటి  ఈ దుర్ఘటన సోమవారం నాడు  వెలుగులోకి వచ్చింది. షెరిన్ జాన్ (36) ఐటీ హబ్‌లోని టెక్నోపార్క్‌లో మంచిగా  ఉద్యోగం చేస్తున్నాడు. ఆయన తండ్రి జాయ్ వి.జాన్ (68) మూడు దశాబ్దాలుగా అమెరికాలో తన జీవితాన్ని సాఫీగా గడుపుతున్నాడు.

వారం క్రితం ఇక్కడే ఉన్న  తన పూర్వీకుల ఇంటికి వచ్చారని, అనంతరం ఒక ప్లాన్ గ పగద్బందిగా హత్యకు గురయ్యారని పోలీసులు చెప్పారు. షెరిన్ వాంగ్మూలం ఆధారంగా పోలీసులు వివిధ ప్రాంతాల నుంచి తను అక్కడ అక్కడ పడేసిన సరిర అవయవాలను  జాయ్ తల, కాలు, ఇతర శరీరభాగాలను సేకరించారు. గత బుధవారం ఏసీ రిపేరు కోసం అని తన కొడుకుతో కలసి వెళ్లినప్పటి నుంచి ఆయన కనిపించకు౦డా పోవడం జరిగింది. వీరిద్దరు ఇంటికి తిరిగి మరల రాలేదంటూ జాయ్ భార్య మరియమ్మ చేసిన ఫిర్యాదుతో  ఆధారంగా పోలీసులు విచారణ జరపగా తన కొడుకు చేసిన అగయిత్యం బయట పడింది.




మీ అభిప్రాయాలూ లేదా సందేహాలు కింద కామెంట్ ద్వారా తెలియజేయోచ్చు . మీ డౌట్స్ లేదా ఇతర ప్రశ్నలు నా యొక్క ఫేస్బుక్(facebook) వారు అప్ప్రువ్ చేసినటువంటి ఫ్యాన్ పేజి యందు FRESHDEALS365 లో చాట్ చేయవచచ్చు. ఈ పోస్ట్ ని (like, share) చేయటం ద్వారా ఈ సమాచారం కావాల్సిన మన స్నేహితులకి తెలియని వారికి సోషల్ మీడియాలో షేర్ చేసి నన్ను ఫాలో అవుతారని ఆశిస్తున్నాను, మీకు నచ్చినట్లు అయితే మాత్రమే నాకు సపోర్ట్ చేయగలరని మిత్రులకి ఒక చిన్న మనవి...ధన్యవాదాలు..!!!

Saturday, 28 May 2016

లిఫ్ట్ నుండి చచ్చి బ్రతికి బయటకి వచ్చారు వీరిద్దరూ...?
freshdeals365


శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామిని దర్శించేందుకు వచ్చిన సినీ నటుడు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, సరైనోడు  సినిమా దర్శకుడు బోయపాటి శ్రీను కాసేపు లిఫ్టులో ఇరుక్కుపోయారు. సరైనోడు సినిమా ఒక రేంజ్ విజయవంతం కావడంతో శుక్రవారంనాడు సింహాచలం వచ్చిన అల్లు అర్జున్, బోయపాటి శ్రీను వీరిరువురు  స్వామికి ప్రత్యేక పూజలు హారతులు నిర్వహించడానికి వచ్చారు. ఈ సందర్భంగా ఎవరు ఉహించని రీతిలో  పెద్ద ఎత్తున అభిమానులు, భక్త సందోహం అల్లు అర్జున్‌ని ఒక్కసారిగా చుట్టుముట్టారు, దర్శనానంతరం ఆలయంలోంచి బయటకి వచ్చేటప్పుడు రాజగోపురం వద్ద ఉన్న లిఫ్టులో అల్లు అర్జున్, బోయపాటి పది నిమిషాలపాటు చిక్కుకుపోయారు దానితో ఎటేల్లాలో అర్థం కాని అయోమయ స్తితిలో పడ్డారు. వారితోపాటు పరిమితికి మించి జనం ఎక్కడంతో లిఫ్టు అల ఆగిపోయి వారికి ముచ్చెమటలు పట్టాయి,  ఆగిపోయి, తలుపులు తెరచుకోక కలకలం రేగింది. సెక్యూరిటీ సిబ్బంది లిఫ్టు తలుపులు వంచి అల్లు అర్జున్‌ని పంపించారు. లిఫ్టు మరమ్మతులకు అయ్యే ఖర్చుని తాము భరిస్తామని వారి వెంట వచ్చిన ప్రొడక్షన్ మేనేజర్ సత్యనారాయణ దేవస్థానం అధికారులకు తెలియజేశారు.



మీ అభిప్రాయాలూ లేదా సందేహాలు కింద కామెంట్ ద్వారా తెలియజేయోచ్చు . మీ డౌట్స్ లేదా ఇతర ప్రశ్నలు నా యొక్క ఫేస్బుక్(facebook) వారు అప్ప్రువ్ చేసినటువంటి ఫ్యాన్ పేజి యందు FRESHDEALS365 లో చాట్ చేయవచచ్చు. ఈ పోస్ట్ ని (like, share) చేయటం ద్వారా ఈ సమాచారం కావాల్సిన మన స్నేహితులకి తెలియని వారికి సోషల్ మీడియాలో షేర్ చేసి నన్ను ఫాలో అవుతారని ఆశిస్తున్నాను, మీకు నచ్చినట్లు అయితే మాత్రమే నాకు సపోర్ట్ చేయగలరని మిత్రులకి ఒక చిన్న మనవి...ధన్యవాదాలు..!!!

Friday, 27 May 2016

టీనేజేర్స్ బాగా అడిక్ట్ అవుతున్నారు..ఏమి చేయాలి ...?

స్మార్ట్ ప్రపంచం ఇంకా ఇంకా ముందుకు అతి వేగంగా తీసుకెళ్లడం లేదని ఇప్పుడు కుర్ర కారు   యువతీయువకులు వీటికి పూర్తిగా అడిక్ట్ అవ్వడం వారి పేరేంట్స్ ను ఒకింత ఆందోళనకు గురిచేస్తుంది. మొబైల్ వీడియో గేమ్స్, ఆండ్రాయిడ్ అప్లికేషన్లు, వ్హట్స్ అప్ప్స్, ఫేస్బుక్, కంప్యూటర్స్ వాడుతూ వీడియో గేమ్స్ కోసం ఎక్కువ టైం బాగా వేస్ట్  చేయడం వీరికి అలవాటు అయిపొయింది, టీవీలో కార్టూన్ ఛానల్స్ చూడటం లాంటివి కూడా డైలీ జరుగుతున్నాయి అంటే నమ్మరు. అమెరికాలోని మిచిగాన్ యూనివర్సిటీకి చెందిన  ఒక రీసెర్చర్స్ టీనేజర్స్ ఎలాంటి కొత్త కొత్త అంశాలపై టైం పాస్ చేయడంపై ఒకింత దృష్టిసారించారు. ఎంతగా అడిక్ట్ అయ్యారంటే మనవాళ్ళు... తల్లిదండ్రులు పదే పదే పది సార్లు పిలిచినా పలకడం లేదట, మరియు అదేద్యాసలో మనవాళ్ళు పూర్తిగా నిమగ్న మయి పోయారు అని ప్రస్తుత వినికిడి.
ఏసీ ఆఫ్ చెయ్.. వాటర్ తీసుకురా, లైట్ ఆఫ్ చెయ్ అంటూ పేరేంట్స్ ఎన్నెన్ని సార్లు  మొత్తుకుంటున్నా వారిలో చలనం రావటం అంటే కనీసం చిమ కుట్టినట్లు కూడా లేదని వెల్లడించారు. ఒకప్పుడు వేసవి సెలవులు వస్తే చాలు బాగా ఎండలకి తిరిగే వాళ్ళు బయట ఆటలు అడుకునేవాళ్ళు కాని ఇప్పుడు మొబైల్ చితిలో ఉంటె యావత్ ప్రపంచాన్నే మర్చిపోతున్నారు, తల్లి, పిల్లల మధ్య రిలేషన్ గతంలో ఉన్నట్లు లేదని, వారి మధ్య దూరం  బాగా బారెడు పెరుగుతుందని పరిసోదనలో తేల్చారు. 44 కుటుంబాలను తదేకంగా  సంప్రదించి కొన్ని ప్రశ్నలు అడిగి పలు విషయాలను ఇప్పుడు బయటపెట్టారు. గ్రాడ్యూయేషన్ చదివిన తల్లులు ఉన్న ఇంట్లో పరిస్థితి కతో కూస్తో పరవాలేదని, అంతకంటే తక్కువ చదివిన వారి ఇళ్లల్లో పిల్లలను కంట్రోల్ చేయడం వారి వల్లకావటం లేదని బాగా తెలిసిపోతుంది ఇప్పుడు ఉండే ట్రెండ్ కి మన పిల్లలు బాగా అలవాటు పది పోతన్నారు అందులో రోజుకో ఆండ్రాయిడ్ కొత్త అప్లికేషను గేమ్స్ అలానే డిజైన్ చేసి పిల్లలను అక్కట్టు కుంటనన్నారు.

  పేరేంట్స్ ముందుగా ఎలక్ట్రానిక్ మీడియాపై ఒక అవగాహనా తెచ్చుకోవాలని, నెట్ వాడకం, ట్రాకింగ్ విషయాలపై మెరుగవ్వాలని కొత్త మంది పరిసోదకులు సూచిస్తున్నారు. చదువు, ఆటల మీద ఆసక్తి పెంచాలని.. వీడియో గేమ్స్, కార్టూన్ ఛానల్స్ నుంచి వారి దృష్టిని మళ్లించాలని రీసెర్చర్స్ పదే పదే చెబుతున్నారు.


Wednesday, 25 May 2016

ఖేల్ ఖత౦...ఇక మైక్రోసాఫ్ట్ దుకాణం భందు ..?
freshdeals365.com
  • స్మార్ట్‌ఫోన్ల వ్యాపారానికి మైక్రోసాఫ్ట్‌  టాటా బై బై అని చేతులు దులుపుకునేసింది! 
  • హెల్సింకి: రెండ్‌మాండ్‌ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న మైక్రోసాఫ్ట్‌ సంస్త ఇప్పుడు.. స్మార్ట్ఫోన్ల తయారీ వ్యాపారం నుంచి వైదొలిగే అవకాశాలు చాల మెండుగా సంకేతాలు కనిపిస్తున్నాయి. తన స్మార్ట్ఫోన్ల హార్డ్వేర్‌ వ్యాపారాన్ని క్రమబద్డీకరిస్తున్నట్టు కంపెనీ బుధవారంనాడు బట్ట బయలు చేసేసింది. దీని వలన 1,850 మందికి ఉద్యోగాలు ఉదిపోతున్నాయి అని కూడా వెల్లడించింది. ఈ స్థాయిలో ఉద్యోగుల తొలగించటం జరుగుతోందంటే కంపెనీ స్మార్ట్ఫోన్ల వ్యాపారానికి ఇక ఫుల్ స్టాప్ పడినట్టేనని ఫిన్నిష్‌ యూనియన్‌వర్గాలు కోడై కూస్తున్నాయి. ఫిన్లాండ్‌కు చెందిన టెలికాం ఎక్వి్‌పమెంట్‌ తయారీ కంపెనీ నోకియా నుంచి స్మార్ట్‌ఫోన్ల వ్యాపారాన్ని మైక్రోసాఫ్ట్‌ రెండేళ్ల క్రితం 720 కోట్ల డాలర్లకు కొనుగోలు చేసిన విషయం మనందరికీ తెలిసిందే. 

మారుతున్న కస్టమర్ల అభిరుచులకు అనుగుణంగా స్మార్ట్ఫోన్లను తీసుకురాలేక నోకియా తన మార్కెట్‌ వాటా ను క్రమంగా కోల్పోతు వచ్చింది. ఇదే తరుణంలో తన వ్యాపారాన్ని మైక్రోసాఫ్ట్ సంస్తకు విక్రయించింది. మైక్రోసాఫ్ట్‌ కూడా కస్టమర్ల అభిరుచులు ఆండ్రాయిడ్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్‌తో కూడిన స్మార్ట్‌ఫోన్ల హవాకు మరియు వారు దిన దినం కొత్త దదాన్ని కోరుకోవటాన్ని చూసి  తట్టుకోలేక చతికిల పడింది. ఇప్పుడు ఉండే ట్రెండ్ కు ధీటుగా టెలి కాం సర్వీసులకు అనుగుణంగా ఇతర కంపెనీలు ఫోన్ల ను రోజుకి ఒక ఫోన్ తెస్తుంటే.. మైక్రోసాఫ్ట్‌ మాత్రం నత్తనడకన చాల నిదానంగా అడుగులో అడుగు వేసుకుంట  సాగింది. ఫలితంగా మైక్రోసాఫ్ట్‌ ఫోన్లను కొని వాడె కస్టమర్ల సంఖ్య క్రమంగా తగ్గడం మొదలైంది. ఈ నేపథ్యంలోనే స్టార్ట్‌ఫోన్ల తయారీకి కంపెనీ మంగళగీతం పాడుతున్నట్టు తెలుస్తోంది.
కంపెనీ ఉన్నట్లుంది తీసుకున్న నిర్ణయం మూలంగా 95 కోట్ల డాలర్ల వరకు  అదిక భారం పడే అవకాశం ఉంది అని స్పష్టంగా తెలుస్తోంది. ఇందులో 20 కోట్ల డాలర్లు కంపెనీతో  రత పూర్వకంగా ఒప్పందం చేసుకున్న ఇతర కంపెనీలకు కచితంగా చెల్లించాల్సి ఉంటుంది. మైక్రోసాఫ్ట్‌ తొలగించనున్న 1,850 మందిలో ఫిన్లాండ్‌లోని మైక్రోసాఫ్ట్‌ మొబైల్‌ ఒవైకి చెందిన 1,350 మంది, ఇతర దేశాల్లోని వ్యక్తులు 500 మంది ఉన్నారు. ఫిన్లాండ్‌లోనే మైక్రోసాఫ్ట్‌ స్మార్ట్ఫోన్లను డిజైన్‌ చేయడం జరుగుతూ ఉన్నింది. ఇక్కడే అధికంగా ఉద్యోగులను తొలగిస్తున్నారు అని బయట పడింది. దీన్ని బట్టి మైక్రోసాఫ్ట్‌ స్మార్ట్‌ఫోన్లను ఇకపై డిజైనింగ్‌ లేదా తయారీ చేయదని మైక్రోసాఫ్ట్‌ అధికారి అయిన కల్లె కిలి తెలిపారు.
నోకియా కష్టాలు మైక్రోసాఫ్ట్‌కు
1998
నుంచి 2011 వరకు ప్రపంచ మొబైల్‌ ఫోన్ల వ్యాపారాన్ని నోకియా శాసించ౦డ౦ జరిగింది అని కళ్ళే కిల్లి చెప్పారు. మార్కెట్ లోకి ఏ ఫోన్‌ను విడుదల చేసినా వెంటనే  కస్టమర్లు ఎగబడి కొనుగోలు చేసేవారు. రా౦గ రా౦గ తర్వాతి కాలంలో మైక్రోసా్‌ఫ్టకు చెందిన విండోస్‌ మొబైల్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్‌తో నోకియా స్మార్ట్‌ఫోన్లు మల్లి ఒకసారి ప్రస్తుత మార్కెట్లోకి వచ్చాయి. వీటిని పెద్దగా జనాలు ఆదరణ లేకుం డా పోయింది. ఇదే తరుణంగా నోకియా మొబైల్‌ ఫోన్ల వ్యాపారాన్ని మైక్రోసాఫ్ట్‌ కొనుగోలు చేసింది. కానీ ఈ కంపెనీ కూడా తన లుమియా శ్రేణి స్మార్ట్ఫోన్లతో కస్టమర్లను సంపాదించుకోవాలనుకున్నది కాని ఇప్పుడు ట్రెండ్ ని తట్టుకోలేక మార్కెట్ లో చతికిల పడింది మైక్రోసాఫ్ట్. ఇది మొబైల్ హ్యాండ్‌సెట్స్ మార్కెట్‌లో 0.7 శాతం. 2015 తొలి త్రైమాసికంలో విండోస్ ఫోన్ మార్కెట్ 2.5 శాతం మాత్రమే ఉండేది. ఇక ఆండ్రాయిడ్ ఫోన్ల మార్కెట్ 84 శాతంగా, యాపిల్ ఓఎస్ ఫోన్ల మార్కెట్ 15 శాతంగా ఉందని గార్ట్‌నర్ తెలియజేసింది. కాగా మైక్రోసాఫ్ట్ తొలిసారిగా 1986లో ఐపీవోకు వచ్చింది. తర్వాత 1990 నుంచి విస్తరణ దిశగా అడుగులు వేస్తూ వచ్చింది. 2011 మేలో స్కైప్ టెక్నాలజీస్‌ను 8.5 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేయడం జరిగింది. ఇదే కంపెనీ చరిత్రలో అతిపెద్ద కొనుగోలు అని మార్కెట్ వర్గాలు గుస గుసలు స్టార్ట్ చేసాయి. అటుపై 2014లో నోకియాను 7.2 బిలియన్ డాలర్లకు మల్లి మిక్రోసోట్ కంపెనీ లో  విలీనం చేసుకోవడం, గత వారంలో ఫీచర్‌ ఫోన్ల వ్యాపారాన్ని ఫిన్నిష్‌ కంపెనీ హెచ్‌ఎండి గ్లోబల్‌, ఫాక్స్‌కాన్‌ టెక్నాలజీ

గ్రూప్‌నకు చెందిన ఎఫ్‌ఐహెచ్‌ మొబైల్‌కు విక్రయిస్తున్నట్టు మైక్రోసాఫ్ట్‌ ప్రకటించింది. ఈ డీల్‌ విలువ 35 కోట్ల డాలర్లు అని చ్పెప్పింది.