Thursday, 26 May 2016

జాబు లేని వారికీ ఆన్ లైన్ లో మనీ సంపాదించడం ఎలా...?
freshdeals365

మన సోము ఇంజనీరింగ్ చేసిన జాబు కోసం వెదుకుథునెఉన్నాడు. రఘువరన్ బి.టెక్ సినిమా చూడామణి చెప్పను  ఏంటో అనుకున్నాడు కాని జాబు లేకపోవడం వలన  ఎన్ని కష్టాలో అప్పుడే  మన సోమ్నాథ్ కి అర్ధమయింది.
నా ఫ్రెండ్ కి క్యా౦పస్లో పెద్ద M.N.C (multi national company) కంపెనీ లో జాబు వచ్చింది…. నేను జాయిన్ అయితే అలాంటి జాబ్ ఏ జాయిన్ అవ్వాలి అంటూ కాలం సాగదిస్తు వచాడు పుణ్యకాలం కాస్త గడిచిపోతుంది మన సోమ్నాథ్ కి మాత్రం జాబు ఇంకా రాలేదు.
కీర్తి MCA చేసి జాబు కోసం హైదరాబాద్ వచ్చి హాస్టల్లో ఉంటుంది. ఆ ఇరుకు హాస్టల్ గదులలో  ఉండాలంటే కీర్తి కి కుంపట్లో నుండి అప్పుడే తీసిన కడ్డిల పొయ్యిలో ఉన్నటుగా ఫీల్ అవుతు వస్తోంది రోజు. అబ్బా  దేవుడా , ఆ జాబు ఏదో ఒకటి వస్తే మాదాపూర్ లో మంచి హాస్టల్ కి షిఫ్ట్ అవుతామని వెయిట్ చేస్తోంది , కాని అసలు ఇంటర్వ్యూ లే పడట్లేదు, ఫ్రెషర్ కి అనేది తన బాధ. రోజు ఇంటర్వ్యూ లకోసం జాబు పోర్టల్స్ వెదుకుతూ కూర్చుంటుంది కాని ఎలాంటి జాబు ఆమెకి సరిపడా జాబు మాత్రం ఏ రోజు అయిన కనపడుతుందేమో అని తన ఆశ.
ఉదయ్ చదువు అయిపోయి మూడేళ్ళు  కానే అయింది. అమీర్ పెట్ లో తిరగని ఇన్స్టిట్యూట్ చేయని సాఫ్ట్వేర్ కోర్సు లేదు, తీసుకోని పంప్లేట్  పేపర్ కూడా లేదు .దాదాపు ఇప్పుడున్న పరిస్తితులలో ఫ్రెష్ ఏవేవి అయితే ఉన్నవో అలానే ఫ్రేషేర్స్ నేర్చుకొనే కోర్సు లు అన్ని నేర్చుకున్నాడు. జావా, డాట్ నెట్ , టెస్టింగ్ టూల్స్, ఒరాకిల్, నెట్వర్కింగ్ ..అబ్బో ఇలా  చెప్పుకుంటూ పోతే మనకుండే టైం చాలదు చాలా ఉన్నాయి. అయినా జాబు రాలేదు. వెయిట్ చేస్తూనే ఉన్నాడు మంచి జాబు కోసం.
పైన చెప్పుకున్న మన ముగ్గురూ సోదరులు కుడా జాబు కోసం వెయిట్ చేస్తూ టైం వేస్ట్ చేసుకుంటున్నారు గాని, నైపుణ్యం, తెలివి తేటలు మన చేతిలో అన్నం ముద్దగా కలిపి నోటిదాకా పెడుతుంటే  తమ కాళ్ళ మీద తాము నిలబడే యుగంలో ఉన్నాము అని ఇంకా మేలుకోలే ఉన్నాము అని ఆలోచించట్లేదు.
మన వాళ్ళు ఇంటర్నెట్ ని ఫేస్బుక్ చూడటానికో , యు ట్యూబ్ చుదతనికో, వాట్స్ అప్ మెసేజెస్ చుసుకోవతనికో, జాబులు వెతకటానికి  ఉపయోగిస్తున్నారు అంతే గాని, ఇంకొకటి రక రకాలుగా ఇలా ఇంటర్నెట్ ని వేస్ట్ చేస్తున్నారు కానీ, టైం వేస్ట్ చెయ్యకుండా ఆన్ లైన్ లో సంపాదించటానికి ఒక్కటంటే ఒక్కసారి కూడా తమ చిట్టి బుర్ర ని ఉపయోగించలేకపొతున్నారు.
B.techలు, MSC, MCA, MBA లు చేసి కంపెనీ లో జాబు వస్తేనే మాత్రమే జాయిన్ అవ్వాలి అని కాలిగా కూర్చుంటున్నారు గాని, కొంచం తెలివిగా, కొద్దిగా కష్ట పడి ఆన్ లైన్లోనే  ఉపాధి  పొందే మార్గాలను మాత్రం మన వాళ్ళు వెతకటం మానేసారు. అటు వైపుగా ఆలోచించట్లేదు అసలు. మరి అలాంటి నిరుద్యోగులకి అవసరంమయిన ఆర్టికల్ నేను ఇప్పుడు రాస్తున్నది మీరు తప్పని సరిగా దిన్ని చదివి ఫాల్లో అవుతారని ఆశిస్తున్నాను అలానే మన తోటి మిత్రుఅల్కు కూడా ఉపయోగ పడేలా దిన్ని షేర్ చేయండి.
ఐ .టి లో ఫ్రీలాన్స్ డెవలపర్ గా ఒక ఆలోచన:
మీకు జావా, డాట్ నెట్, Andriod, ios, వెబ్సైటు చేయడం లాంటి మరియు ఇప్పుడు ఉండే ప్రెసెంట్ మొబైల్ టెక్నాలజీ ల పైనా మంచి పట్టు అవగాహన ఉంటె ఫ్రీలాన్స్ వెబ్ సైట్ లలో మీ ప్రొఫైల్ పెట్టి వర్క్ లు తెచ్చుకొని మనీ సంపాదించవచ్చు.
ఈ రోజుల్లో ప్రతిరోజు ప్రతి  వాడు ఏదో ఒక స్టార్ట్ అప్ కంపెనీ స్టార్ట్ చేస్తున్నాడు. మరి వారి ఐడియా కి ఒక బాపు బొమ్మ లాంటి రూపం ఇవ్వటానికి ఒక వెబ్ సైట్ గాని , మొబైల్ ఆప్ లు గాని కావాలి . దానికి అది డెవలప్ చేసే వారు తప్పనిసరిగా అవసరం.
అందుకే ఇటువంటి ఫ్రీలాన్సింగ్  వెబ్ సైట్ లలో కావాల్సిన వర్క్ పోస్ట్ చేస్తూ మీ లాంటి డెవలపర్ల కోసం చాల మంది వెతుకుతూ ఉంటారు.
మీకు ఎక్స్పీరియన్స్ ఉన్న లేకపోయినా పర్వాలేదు..చాలా మంది చిన్న చిన్న కొద్దో గోప్పో టాస్క్ లకు ఫ్రేషేర్స్ , తక్కువ ఎక్స్పీరియన్స్ వారి మీదే ఆధారపడుతు ఉంటారు ఈ ఫ్రీ ల్యన్సిన్గ్లలో కాస్త చుడండి ఆహ వైపు మీరు కూడా.
https://www.upwork.com

ఇతర ఇంజనీరింగ్ బాబుల కోసం ఒక ఆలోచన :
ఐ . టి సరే మరి మా పరిస్థితి ఏంటి అనే ఇతర ఇంజనీర్ నిరుద్యోగ యువతీ యువకులకు  కుడా వారి వారి ఫీల్డ్ లలో మంచిమంచి వర్క్ లు ఆన్ లైన్ చాలానే అందుబాటులో ఉంటున్నాయి .
ఉదా:: ఈ కింద లింక్ చూడండి, మెకానికల్ మరియు ఇతర ఇంజనీరింగ్ వర్క్ ల గురుంచి పోస్ట్ చేయ బడిన ఫ్రీలాన్సింగ్ వర్క్ లు.
http://www.guru.com/d/freelancers/q/mechanical/c/engineering-architecture/

ఇంగ్లీష్ కొద్దిగా వచ్చిన వారికి ఇదొక మంచి అవకాసం :
సరే నాకు ఏ కోర్స్ రాదూ అంటారా..మీకు మంచి ఇంగ్లీష్ రైటింగ్ స్కిల్స్ ఉంటె, కంటెంట్ రైటర్ గా ప్రొఫైల్ పెట్టి కంటెంట్ కావాల్సిన వారికి మంచి కంటెంట్ రాసిస్తూ మనీ సంపాదించవచ్చు.
వెబ్ సైట్ లకి , బ్లాగ్ లకి తమ సబ్జెక్టు కి తగ్గటుగా కంటెంట్ చాల మందికి అందరు నల కస్టపడి రాయలేరు కదా కొంతమంది డబ్బులు పే చేసి కంటెంట్ రాయిన్చుకునేవాళ్ళు వాళ్ళకు కావాలి. అది రాసే వారి కోసం చాలా మంది కళ్ళు పెద్దగ చేసుకుని నెట్ లో వెతుకుతూ ఉంటారు వారికోసం.
ఎవడో జాబు ఇస్తాడు మనం ఎదో చేసేస్తాం అని వెయిట్ చేసే బదులు మీరే ఒక కంటెంట్ రైటర్ గా సెటిల్ అవ్వొచ్చు. కావాల్సింది ఇంగ్లీష్ పైన కొద్దిగా పట్టు, వర్క్ ఇచ్చే వారితో మాట్లాడుకునే నైపుణ్యం ఉంటె చాలు మీరు ఎఅస్లీ మనీ ఎర్న్ చేయవచు అని గమనించార అసలు ఇవన్ని మేకు తెలుసా అసలు తెలియక పొతే మిస్ కాకండి వెంటనే ఒక లుక్ వేయండి వాటిమీద మీరు మనీ సంపాదించండి.
https://new.constant-content.com/

డిజైన్ స్కిల్స్ ఉన్నవారికి ఇదొక ఆలోచన :
ఇంకొంతమంది అమీర్ పేట్ లో ఫోటో షాప్ ,illustrator వంటి కోర్స్ లు నేర్చుకొని జాబు కోసం చూస్తుంటారు .అటువంటి వారికి 99designs.com లాంటి ఫ్రీలాన్సింగ్ సైట్స్  లు కూడా బాగా ఉపయోగపడుతాయి అని గమనించండి.
మీరే ఒక designer గా సెటిల్ అవ్వొచ్చు . కంపనీ ల కి, స్టార్ట్ అప్ ల కి డిజైన్ వర్క్స్ మీ ద్వార అందియవచ్చు.
www.99designs.com

జస్ట్ డిగ్రీ చేశా అంటారా…ఫుల్ టైం హోం ట్యూషన్స్:
కనీసం నీకు మాథెమాటిక్స్ , ఫిజిక్స్, కెమిస్ట్రీ, జనరల్ అఫైర్స్, పెయింటింగ్స్  లాంటి ల పైనా నైపుణ్యం ఉండి ఉంటది కదా.
మరి ఆ సబ్జెక్టుల హోం  ట్యూషన్స్ కోసం చాలా మంది స్కూల్ పిల్లలు , ఇంటర్ , డిగ్రీ వాళ్ళు ఎదురు చూస్తుంటారు.
అటువంటి వారికి నీకు వచ్చిన సబ్జెక్టు నేర్పి పార్ట్ టైం గానో, లేక ఫుల్ టైం గానో డబ్బులు సంపాదించవచ్చు.
దానికి ఈ కింద వెబ్ సైట్ మీకు బాగా ఉపయోగపడుతుంది.
https://www.urbanpro.com

జాబు కోసం టైం వృదా చేస్తున్న మీ తమ్ముడికో, చెల్లికో,  మీ కజిన్ కో ఈ ఆర్టికల్ బాగా ఉపయోగపడుతుంది కచితంగా అని ఎంతో ఆశతో మీ freshdeals365 మరి షేర్ చెయ్యండి ప్రతి ఒక్కరికి అలానే మీ ఫ్రెండ్స్ ని కూడా నా యొక్క ఫేస్బుక్ అప్ప్రోవే చేసినటువంటి freshdeals365 పేజి లింక్ దినిమిడ క్లిక్ చేసి మీరు జాయిన్ అవుతూ అందరిని ఇన్విటే చేస్తారని నా చిన్న విన్నపం మిత్రులారా...ధన్యవాదాలు..!!


ఆన్ లైన్ మనీ సంపాదించడం ఎలా అని  కొంచం కొత్తగా..!!!
freshdeals365

చక్రవర్తికి వీధి  బిచ్చగత్తికి బంధువు  అవుతానంది మనీ మనీ అని “మనీ సినిమా” లో రైటర్ కరెక్ట్ గా ఎలా చెప్పాడో మరి అది నిజమైనది కదా అలా ఎలా చెప్పాడు, ప్రస్తుత కలం లో డబ్బు అందరికి ఒక బందువ లాంటిది, ఈ రోజుల్లో అసలు బంధువలకంటే  ముందు మనం “మనీ” బంధువే ముఖ్యమయింది అని చాలా మందికి ఇది వరకే తెలిసిందే.
ఆ మాట అలా పక్కన పెడితే  కొంతమందికి డబ్బు అవసరం , మరి కొంతమందికి డబ్బు ప్రాణం, మరి  కొంతమందికి డబ్బే లోకం అని జీవిస్తున్నారు ఈ ప్రస్తుత కాలం లో జనాలు. ఆ డబ్బు సంపాదించటానికి వెయ్యి మార్గాలు, అందులో చెడు మార్గాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి, కాని కష్టమయినా, టైం పట్టినా మంచి మార్గంలో మన చదువు,తెలివి తేటలు ఉపయోగించి సంపాదించిన “ప్రతి రూపాయీ ” ఇచ్చిన త్రుప్తి , జూదం ఆడో, మోసం చేసో, ఇంకా మరొకటి చేసో అంటే వేరే రకాలుగా  సంపాదించిన లక్షలు ఇవ్వలేవు. కష్టపడి సంపాదించే పలు మార్గాలలో ప్రస్తుతం ఒక ట్రెండ్ అండ్ ఫాషన్ గా  “ఆన్ లైన్ లో మనీ” ఇప్పుడు .ఆన్ లైన్ లో మనీ అనగానే మనవాళ్ళకి ముందుగ మైండ్ లో వచ్చే ఆలోచన చాలా మందికి ఉన్న అభిప్రాయం “ఈజీ గా మనీ సంపాదిన్చించవచ్చు వెనక వేసేయవాచు అని బ్రమలో ఉన్నారు” అని , ఇంకొంతమందికి “అంతా మోసం, టక్కరి ఉత్తితే ” అని చాల మంది చాల రకాలుగా అనుకున్త్తన్రు కాని అవి రెండు తప్పే అని నా అభిప్రాయం.బయట అయినా , ఆన్ లైన్ లో అయినా మనీ సంపాదించటం కష్టమే. ఎక్కడయినా వొళ్ళు వంచాలి , మెదడు పెట్టాలి , మనం చదువుకున్న చదువుని ఉపయోగించాలి క్కొంత మంది దగ్గర సలహాలు తీసుకోవాలి అవి మనకు ఉపయోగ పడితే ఉపయోగించు  క్కోవాలి అంతే కానీ, కాకపోతే ఆన్ లైన్ లో మనం ఎక్కడనుండి అయినా వర్క్ చెయ్యొచ్చు , ఎప్పుడయినా వర్క్ చెయ్యొచ్చు, టైం అంటూ ఉండదు ఇదే చేయాలి ఇప్పుడే చేయాలి అని అంటూ ఆఫీస్ లో మేనేజర్ అండర్ లో పనిచేయాలి అని బడ ఉండదు, ఒకరి బయం ఉండదు మనకి ముందుగ పని పూర్తీ చేయాలి అని ఆలోచన ఉండదు ముందుగ.

అన్నిటికంటే అసలు గుర్తు పెట్టుకోవాల్సిన విషయం  ఏమిటంటే ….ఆన్ లైన్ లో మనీ సంపదియాలంటే ఏదయినా స్కిల్ ఉండాలి, లేదా కొంచం కొట్టగా ఆలోచించే కెపాసిటీ కలిగి ఉండాలి నలుగురితో తిరిగి తెలివిని సంపాదించుకోవాలి, అంటే ఏదో ఒక విద్య మీకు కంపుల్సరీ గావచ్చి ఉండాలి. ఉదాహరణకి నాల ఆర్టికల్స్ రాయడం, షార్ట్ ఫిలిమ్స్ తీయడం, ఫోటోగ్రఫీ , మ్యూజిక్, కంప్యూటర్ కోడింగ్, డిజైన్, సరీస్ పెయింటింగ్స్(మగవారికైనా/ఆడవారికైనా) లేదా ఇంగ్లీష్ రైటింగ్ స్కిల్స్ ఇంకా ఏదో ఒక మంచి స్కిల్ ఖచ్చితంగామీలో ఉండే  ఉండాలి. అప్పుడే మనం మంచిగా ఎక్కువ మనీ సంపాదిన్చొచ్చు అలానే కాస్తో కూస్తో మనం మన అరటిక పరిస్తితి నుండి బయట పడవచు, ప్రతి మనిషిలో ఎదో ఒక టాలే౦ట్ ఉండే ఉంటుంది ముందు అదేంటో మీరు తెలుసుకోండి ఆ తరువాత మీరు ఎం చేయాలో డిసైడ్ అవ్వండి.

ఇంకో విషయం, ఆన్ లైన్ లో యాడ్స్ చూస్తే, క్లిక్ చేస్తే మనీ వస్తదనుకుంటే అది పెద్ద అవివేకం, పొరపాటు అని చెప్తున్నాను కచ్హితంగా ఒకటి రొండు సర్వీసెస్ అలా మనీ ఇచ్చినా నెల మొత్తం కష్టపడితే మీ మొబైల్ రిచార్జ్ చేసుకోవడానికి కూడా మీరు సంపాదించినా మనీ  సరిపోక పొవచు . అలానే ఆ టైపు సర్వీసెస్ లో మోసాలు చాలా ఎక్కువగా ఉంటాయి .ముందే డబ్బు కట్టమంటారు,లేదా వర్క్ చేసాక డబ్బు ఇస్తామంటారు. అలా టైం ,మనీ వేస్ట్ చేసుకున్న లిస్టు చాల మండే ఉన్నారు అల చేసే సర్వీసెస్ కూడా చాలా ఎక్కువే .

ఆన్ లైన్ లో మనీ కోసం చాలా చాలా మార్గాలు ఉన్నాయి. మన ఫ్రెష్ డీల్స్ 365(freshdeals365) లో ఆన్ లైన్ లో మనీ గురుంచి నాకు తెల్సిన కొన్ని పద్ధతులు వివరించడం జరుగుతుంది. నాకు వెబ్ సైట్స్ క్రియేషన్ , ఆన్ లైన్ బిజినెస్ లో కొద్దో గొప్పో మంచి పట్టునే  ఉంది, కాని ఆన్ లైన్ లో మనీ ఫీల్డ్ ని నేను గత రెండు ఇయర్ ల గా మాత్రమే ప్రాక్టికల్ గా వర్క్ చేయటం, ఫాలో అవ్వటం జరుగుతు వస్తుంది.

కాని నా ఫ్రండ్స్, నా బంధువులు, నాతో ఉంటూ ట్రైనింగ్ చేస్తూ నా స్టూడెంట్స్, నా క్లైంట్స్ చాలా మంది ఆన్ లైన్ మనీ గురుంచి డౌట్స్ అడగటం వలన  సరిగ్గా చెప్పే వాళ్ళు లేక ఇబ్బంది పడటం  నేను చాలానే చూసాను. అది కాకా చాల మంది వాళ్ళకి తెలిసిన ఇన్ఫర్మేషన్ ను మనకు షేర్ చేద్దామని ఎవరు ఆలోచించటం లేదు, అల మొదటగా నేను చాల మందిని అడిగాను నాకు చెప్పండి నేను నేర్చుకుంటాను అని కాని గూగుల్ లో చూడు అనే వాల్లె ఉన్నారు కానీ హెల్ప్ చేసే గుణం ఎవరికీ లేదు, అందుకే ఫ్రెష్ డీల్స్ తెలుగు బ్లాగ్ లో దిని గురుంచి కూడా కొన్ని ఆర్టికల్స్ రాయటం స్టార్ట్ చేస్తున్న నేను మీ అందరి సపోర్ట్ మరియు మీరు మీ ఫ్ఫ్రెండ్స్ కి షేర్ చేస్తారని ఆశిస్తున్నాను. ముందు ముందు మిగిలిన అన్ని ఆన్ లైన్ మనీ పద్ధతులు వివరించటం జరుగుతుంది.
ఆన్ లైన్ లో మనీ మార్గాలు   కొన్ని…
    ట్రైనింగ్ ఇవ్వడం (ఏ సబ్జెక్టు అయినా సరే, గిటార్, యోగా, ఐ.టి కోర్సెస్, కోడింగ్, వెబ్సైటు క్రియేషన్ ఇలా.. )
    ఫోటోలు అమ్మడం, టి-షర్ట్స్ అమ్మడం, జనసేన లెనిన్ కుర్తాస్
    సొంతంగా ప్రాజెక్ట్స్ తెచ్చుకోవటం ద్వారా, డేటా ఎంట్రీ వర్క్స్
    ఫోటోషాప్ డిజైన్ ద్వారా,
    ఇ-కామర్స్ ద్వారా, ఏ కామర్స్ డిసైన్స్
    ఆన్ లైన్ బిజినెస్, ఆన్లైన్ మనీ, ఆన్లైన్ షాపింగ్
    బ్లాగ్గింగ్ ద్వారా,
    వెబ్ సైట్స్ తాయారు చెయ్యడం ,
    వీడియో క్లాస్సేస్ ఇవ్వడం, బిజినెస్ వీడియోస్, బిజినెస్ అద్స్ ప్రమోషన్ ఎలా..?

ఇలా ఇంకా చాలా మార్గాలలో మనీ సంపాదిన్చొచ్చు. ఇవ్వని నేను డైలీ ఒక్కొకటిగా మీకు షేర్ చెస్తను నాకు వేలు ఉన్నత టైం లో మీరు దేనికి సుపోర్ట్ చేస్తూ నన్ను ఫాల్లో అవుతారని అనుకుంటున్నాను, ఇందులో ఫోర్సు ఏమి లేదు కావాలనుకున్న వారు మాత్రమే నన్ను ఫాల్లో అవ్వండి వద్దు అన్న వాళ్ళు దయ ఉంచి బాడ్ గ రాయవద్దు, ఎదో ఉడత బక్తిగా నా చిన్న ప్రయత్నం అందరికి ఉపయోగ పడాలి అని నాకు ఉపదేశించాడు.

ఒక వ్యక్తీ (P.MAHESH REDDY)
C/0. Pmr textiles, Near R.T.C Bustand, Kadapa.
వెబ్సైటు::www.jananifoundation.org
స్త్రుస్తికర్త కర్త కూడా ఇయనే ఈయన ఆశయం నేరవరాలని ఆ దేవుడిని కోరుకుంటు చేస్తున్న ఒక చిన్న పాటి ఆశయం.

ఈ వ్యక్తి నాకు ఏమి తెలిదు నాలో టాలెంట్ ని గుర్తించి నాకు తన వంతు సహాయాన్ని చేసాడు, అలా నేను ఆయనకి గురు బక్తిగా ఎదో అయన పేరును తలుచుకుంటూ రాస్తున్న స్టొరీ ఇది దయుంచి హెల్ప్ చేసిన వ్యక్తులను మరవకండి అల అది మహా పాపం.